నోమురా FY22 గాను భారత జిడిపి వృద్ధి అంచనాను 10.8 శాతానికి సవరించింది
నోమురా ప్రస్తుత 2021-22 ఆర్థిక సంవత్సరానికి (FY22) భారతదేశం యొక్క జిడిపి వృద్ధి అంచనాను ఇంతకుముందు ఉన్న 12.6 శాతం నుండి 10.8 శాతానికి తగ్గించింది. రెండవ దశ ప్రేరిత లాక్ డౌన్ ల ప్రభావం కారణంగా జిడిపి రేటులో కోత విధించబడింది. నోమురా అనేది జపనీస్ బ్రోకరేజ్, టోక్యోలో దాని ప్రధాన కార్యాలయం ఉంది.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
11 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
9 & 10 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ క్విజ్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి