Telugu govt jobs   »   Norway’s Karsten Warholm breaks men’s 400...

Norway’s Karsten Warholm breaks men’s 400 metres hurdles world record | నార్వేకు చెందిన కార్స్టెన్ వార్హోల్మ్ పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ప్రపంచ రికార్డును చేధించాడు

నార్వేకు చెందిన కార్స్టెన్ వార్హోల్మ్ పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ప్రపంచ రికార్డును చేధించాడు

Norway's Karsten Warholm breaks men's 400 metres hurdles world record | నార్వేకు చెందిన కార్స్టెన్ వార్హోల్మ్ పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ప్రపంచ రికార్డును చేధించాడు_2.1

నార్వేకు చెందిన 25 ఏళ్ల అథ్లెట్ కార్స్టెన్ వార్హోల్మ్, బిస్లెట్ గేమ్స్ లో 400 మీటర్ల హర్డిల్స్ లో దీర్ఘకాలిక ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు. ఇంతకు ముందు ఈ రికార్డును అమెరికన్ హర్డిలర్ కెవిన్ యంగ్ 29సంవత్సరాలు కలిగి ఉన్నాడు. స్పెయిన్ లోని బార్సిలోనాలో జరిగిన 1992 ఒలింపిక్స్ లో అతని మార్క్ 46.78 సెకన్లు సెట్ చేయబడింది, ఇది చివరకు వార్హోల్మ్ చే 46.70 సెకన్ల అధికారిక సమయంతో చేధించాడు.

కోవిడ్ రెండో దశ అనంతరం ₹6.28 లక్షల కోట్ల ప్యాకేజీ ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం : పూర్తి వివరాలకై ఇక్కడ తనిఖీ చేయండి

 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF తెలుగు లో Static GK PDF 

Sharing is caring!

Norway's Karsten Warholm breaks men's 400 metres hurdles world record | నార్వేకు చెందిన కార్స్టెన్ వార్హోల్మ్ పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ప్రపంచ రికార్డును చేధించాడు_3.1