Telugu govt jobs   »   Current Affairs   »   Daily current affairs in telugu

పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్ బిల్లుకు సభ ఆమోదం

పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్ బిల్లుకు సభ ఆమోదం:

  • ఆంధ్రప్రదేశ్ పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్ ఏర్పాటుకు సంబంధించిన బిల్లుకు శాసనసభ ఆమోదం తెలిపింది. పశుసంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమల్లో డిప్లొమా కోర్సులకు సంబంధించిన శిక్షణ సంస్థల రిజిస్ట్రేషన్ కోసం ఈ బిల్లును రూపొందించినట్లు ఆ శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు
  • మంగళూరు రిఫైనరీ, పెట్రోకెమికల్స్ లిమిటెడ్ను చమురు సంస్థగా మార్చడానికి ఉద్దేశించిన
  • బిల్లును శాసనసభ ఆమోదించింది
  • ఆంధ్రప్రదేశ్ (ఆంధ్రప్రాంత) ఇనాముల (రద్దు, రైత్వారీలోని మార్పిడి) చట్టం – 1956, ఆంధ్రప్రదేశ్ చుక్కల భూముల (పునర్ నిర్ధారణ రిజిస్టరు తేదీ వరకు సవరించుట) చట్టం – 2017, ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల, పట్టాదారు పాసుపుస్తకాల చట్టం – 1971 సవరణ బిల్లులను రెవెన్యూ, శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు సభలో ప్రవేశ పెట్టారు.

       adda247

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

***************************************************************************

Sharing is caring!

FAQs

పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్ బిల్లు ఎప్పుడు అమోదించబడినది?

పారా వెటర్నరీ, అనుబంధ కౌన్సిల్ బిల్లు 16 మార్చ్ 2023.