Telugu govt jobs   »   Phil Mickelson wins 2021 PGA Championship...

Phil Mickelson wins 2021 PGA Championship | ఫిల్ మికెల్సన్ 2021 PGA ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు

ఫిల్ మికెల్సన్ 2021 PGA ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు 

Phil Mickelson wins 2021 PGA Championship | ఫిల్ మికెల్సన్ 2021 PGA ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు_2.1

  • అమెరికన్ ప్రొఫెషనల్ గోల్ఫ్ క్రీడాకారుడు, ఫిల్ మికెల్సన్(50) 2021 PGA ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ద్వారా చరిత్ర సృష్టించాడు. ఈ విజయంతో, PGA చరిత్రలో ప్రధాన టైటిల్‌ను గెలుచుకున్న అతి పెద్ద వయస్సు కలిగిన  ఆటగాడిగా మికెల్సన్ నిలిచాడు. ఇది అతని ఆరో ప్రధాన టైటిల్.
  • 50 ఏళ్లు, 11 నెలలు, 7 రోజుల వయసులో ఛాంపియన్‌షిప్ విజేతగా రికార్డు సృష్టించాడు మికెల్సన్. ఈ రికార్డు గతంలో అమెరికన్ జూలియస్ బోరోస్ 1968 PGA ఛాంపియన్‌షిప్‌ను 48 ఏళ్లు, 4 నెలలు మరియు 18 రోజుల వయసులో స్వాధీనం చేసుకున్నాడు.

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి  

Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి

26 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

 

Phil Mickelson wins 2021 PGA Championship | ఫిల్ మికెల్సన్ 2021 PGA ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు_3.1

Phil Mickelson wins 2021 PGA Championship | ఫిల్ మికెల్సన్ 2021 PGA ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకున్నాడు_4.1

 

 

Sharing is caring!