కో-విన్ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ
భారత ప్రధాని నరేంద్ర మోడీ కోవిన్ అంతర్జాతీయ సమావేశాన్ని ప్రారంభించి ప్రసంగించారు. గ్లోబల్ మీట్ లో 142 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. కో-విన్ వేదికను ప్రపంచానికి డిజిటల్గా ప్రజలకి మంచిని విస్తరించే లక్ష్యంతో ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (MoHFW), విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA), నేషనల్ హెల్త్ అథారిటీ (NHA) సంయుక్తంగా ఈ సదస్సును నిర్వహించాయి.
సమావేశం గురించి
- భారతదేశం దేశీయంగా అభివృద్ధి చేసిన క్లౌడ్-బేస్డ్ కోవిన్ ప్లాట్‌ఫామ్‌ను ఓపెన్ సోర్స్‌గా తయారుచేసింది, తద్వారా ఇది అన్ని దేశాలకు అందుబాటులో ఉంటుంది.
- ప్రపంచంలోనే అతిపెద్ద టీకా డ్రైవ్‌ను ప్రణాళిక చేయడం, వ్యూహరచన చేయడం మరియు అమలు చేయడం గురించి భారతదేశం యొక్క అభ్యాసాలను మరియు అనుభవాలను పంచుకోవడానికి ఒక వేదికగా కోవిన్ గ్లోబల్ కాంక్లేవ్ కో-విన్ ఉపయోగపడింది.
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి