Telugu govt jobs   »   Current Affairs   »   ‘Prime Minister Gatishakti Scheme’
Top Performing

‘Prime Minister Gatishakti Scheme’ | ‘ప్రధాన మంత్రి గతిశక్తి పథకం’

APPSC & TSPSC,SI,Banking,SSC,RRB వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా Adda247 Telugu ద్వారా మీకు అందించబడుతుంది.

‘ప్రధాన మంత్రి గతిశక్తి పథకం’ : ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఎర్రకోట నుండి దేశాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తూ రూ .100 లక్షల కోట్ల ప్రధాన మంత్రి గతిశక్తి పథకాన్ని ప్రకటించారు. ప్రధాన మంత్రి గతిశక్తి పథకం మౌలిక సదుపాయాల వృద్ధిలో సమగ్రమైన విధానాన్ని అవలంబించడం మరియు దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను సృష్టించడం లక్ష్యంగా పెట్టుకుంది. లక్షలాది మంది యువతకు ఉద్యోగ అవకాశాలను కల్పించడంతో పాటు, పరిశ్రమల ఉత్పాదకతను పెంచడానికి మరియు దేశ ఆర్థిక వృద్ధిని పెంచడానికి ప్రభుత్వం త్వరలో ఈ పథకం కోసం ప్రణాళికను ప్రకటించనుంది.

పథకం గురించి :

  • గతి శక్తి పథకం మన దేశానికి జాతీయ మౌలిక సదుపాయాల కోసం మంచి ప్రణాళిక అవుతుంది, ఇది సమగ్ర మౌలిక సదుపాయాలకు పునాది వేస్తుంది మరియు మన ఆర్థిక వ్యవస్థకు సమగ్ర మార్గానికి దారి తీస్తుంది.
  • PM గతి శక్తి పథకం పారిశ్రామిక ఉత్పాదకతను మెరుగుపరచడం, భవిష్యత్తుకై ఆర్థికంగా  సులభతరం చేయడం మరియు ఉపాధిని సృష్టించడం.

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

Sharing is caring!

'Prime Minister Gatishakti Scheme' | 'ప్రధాన మంత్రి గతిశక్తి పథకం'_3.1