పంజాబ్ CM అమరీందర్ సింగ్ మలేర్‌కోట్ల ను 23వ జిల్లాగా ప్రకటించారు
పంజాబ్ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్, “ఈద్-ఉల్-ఫితర్” సందర్భంగా 2021 మే 14న మాలెర్ కోట్లాను రాష్ట్రంలోని 23వ జిల్లాగా ప్రకటించారు. మాలెర్కోట్లా ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతం మరియు రాష్ట్రంలోని సంగ్రూర్ జిల్లా నుండి రూపొందించబడింది. 2017 లో మాలెర్ కోట్లాను త్వరలో జిల్లాగా ప్రకటిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- పంజాబ్ CM: కెప్టెన్ అమరీందర్ సింగ్.
- పంజాబ్ గవర్నర్: వి.పి.సింగ్ బద్నోర్.
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
13 and 14 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి