పాఠశాల విద్య పనితీరుపై పెర్ఫార్మన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ లో అగ్రస్థానంలో నిలిచిన పంజాబ్
- 2018-19లో సాధించిన 13వ స్థానం నుంచి తన ప్రదర్శనను మెరుగుపరిచి 1,000 కి 929 స్కోరుతో అన్ని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలలో ఈసారి చార్టులలో అగ్రస్థానంలో పంజాబ్ నిలిచింది, తరువాత చండీగఢ్ (912) మరియు తమిళనాడు (906) ఉన్నాయి.
- పెర్ఫార్మన్స్ గ్రేడింగ్ ఇండెక్స్,అభ్యసన ఫలితాలు మరియు నాణ్యత, ప్రాప్యత, మౌలిక సదుపాయాలు మరియు సౌకర్యాలు, ఈక్విటీ మరియు పరిపాలన ప్రక్రియలకు సంబంధించి మొత్తం 70 పరామితులతో రాష్ట్రాల ర్యాంకుల జాబితా చేయబడుతుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- పంజాబ్ సిఎం: కెప్టెన్ అమరీందర్ సింగ్.
- పంజాబ్ గవర్నర్: వి.పి.సింగ్ బద్నోర్.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 5 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి