రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ రిక్రూట్మెంట్: తెలంగాణ ప్రభుత్వ ఆద్వర్యంలో నడుస్తున్న రాజన్న సిరిసిల్ల జిల్లా స్టడీ సర్కిల్ లో వివిధ ఖాళీల కోసం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఎటువంటి రాత పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ మరియు పని అనుభవం తో అభ్యర్ధులని ఎంపిక చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు ఆఫ్‌లైన్ విధానంలో ఆగస్టు 25వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకి పూర్తి కధనాన్ని తనిఖీ చేయండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ రిక్రూట్‌మెంట్ 2024
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ రిక్రూట్‌మెంట్ 2024ని జిల్లా అధికారిక వెబ్ సైటు లో అందుబాటులో ఉంచారు. అభ్యర్ధులు అధికారక ప్రకటన తనిఖీ చేసి చివరితేది లోపు దరఖాస్తు చేసుకోవాలి. అధికారిక ప్రకటన ని తనిఖీ చేసి తగిన విధ్యరహతలు కలిగిన అభ్యర్ధులు తప్పనిసరిగా వారి దరఖాస్తు ని సమపరించాలి. దరఖాస్తు రుసుము లేదు. పూర్తి వివరాలకి మరియు అధికారక ప్రకటన కోసం ఈ దిగువన ఆర్టికల్ ని తనిఖీ చేయండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ అవలోకనం
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం వివిధ పోస్ట్ ల కోసం దరఖాస్తులని ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు 16 ఆగస్టు 2024 నుంచి 25 ఆగస్టు 2024 వరకు వారి దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించవచ్చు. తెలంగాణ SC స్టడీ సర్కిల్ రిక్రూట్మెంట్ 2024కి సంబంధించిన ముఖ్య వివరాలు దిగువన అందించబడ్డాయి.
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ అవలోకనం | |
సంస్థ | రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ |
ఖాళీలు | 06 |
పోస్ట్లు | వివిధ పోస్టలు |
ఎంపిక విధానం |
|
దరఖాస్తు కి చివరి తేదీ | 25 ఆగస్టు 2024 |
విద్యార్హతలు | 7 వ తరగతి నుంచి డిగ్రీ వరకు |
జీతం | Rs. 22,000 to 31,000 |
అధికారిక వెబ్ సైటు | https://rajannasircilla.telangana.gov.in/ |
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ 2024
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ లో అవుట్సోర్సింగ్ ప్రాతిపాదికన వివిధ పోస్ట్ లకి దరఖాస్తులని ఆహ్వానిస్తోంది. అభ్యర్ధులు ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్, కోర్సు కో-ఆర్డినేటర్పో, ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చు అభ్యర్ధులు అధికారిక వెబ్ సైటు లేదా ఈ దిగువన అందించిన లింకు ద్వారా నోటిఫికేషన్ PDF ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ నోటిఫికేషన్ 2024
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ ఖాళీలు
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ కోసం పోస్ట్-వారీగా ఖాళీలు పట్టికలో క్రింద అందించబడ్డాయి:
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ ఖాళీలు | |
పోస్ట్ | ఖాళీలు |
ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ | 1 |
కోర్సు కో-ఆర్డినేటర్ | 1 |
ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ | 1 |
ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ | 3 |
Adda247 APP
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ అర్హతా ప్రమాణాలు
అభ్యర్ధులు రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ కి దరఖాస్తు చేసుకోవడానికి దిగువన అందించబడిన అర్హత ప్రమాణాలను తనిఖీ చేయవచ్చు.
విద్యార్హత
అభ్యర్ధులు ఈ దిగువన అందించిన విధ్యరహతలు కలిగిఉంటే తప్పనిసరిగా దరఖాస్తు సమర్పించండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ అర్హతా ప్రమాణాలు | |
పోస్ట్ | అర్హతా ప్రమాణాలు |
ఆఫీస్ మేనేజర్ కమ్ అకౌంటెంట్ | బీకాం లేదా ఎంబీఏతో పాటు పాటు కంప్యూటర్ పరిజ్ఞానం |
కోర్సు కో-ఆర్డినేటర్ | ఏదైనా పీజీతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం |
ఆఫీస్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ | డిగ్రీ/ PGDCA, లోయర్ గ్రేడ్ ఇంగ్లిష్/ తెలుగు టైప్ రైటింగ్ సర్టిఫికెట్ |
ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ | 07వ తరగతి |
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ దరఖాస్తు విధానం
అభ్యర్ధులు ఆఫ్‌లైన్ విధానం లో వారి దరఖాస్తు ని సమర్పించాలి. తగిన దరఖాస్తులను జిల్లా ఉపాధి కల్పన అధికారి కార్యాలయం, రాజన్న సిరిసిల్ల చిరునామాకి అందజేయాలి. పూర్తి వివరాల కోసం లేదా ఏదైనా సందేహాల కోసం O/o ఎస్సీ అభివృద్ధి కార్యాలయం, కొత్త ఇంటిగ్రేటెడ్ జిల్లా, కార్యాలయాల సముదాయం, కలెక్టరేట్, రాజన్న సిరిసిల్ల ని సంప్రదించండి.
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ ఎంపిక ప్రక్రియ
ఆభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ వారి విద్యార్హతలు, ఇంటర్వ్యూ, పని అనుభవం తదితరాల ఆధారంగా జరుగుతుంది. దరఖాస్తు సమయం లో తగిన సర్టిఫికేట్ లతో పూర్తి దరఖాస్తు సమర్పించండి అదీ మీ ఎంపిక ప్రక్రియకి ఉపయోగపడుతుంది.
రాజన్న సిరిసిల్ల జిల్లా SC స్టడీ సర్కిల్ జీతం
అభ్యర్ధులు ఎంపికైన పోస్ట్ ని బట్టి రూ.22,000 నుంచి 31,000 వరకు అందుకోగలరు. పోస్ట్ వారీగా జీతాల వివరాలు ఈ దిగువన అందించాము.
- ఆఫీస్ అసిస్టెంట్/ అటెండర్ పోస్టుకు రూ.22,000.
- ఇతర పోస్టులకు రూ.31,000.
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు Youtube Official Channel | ఇక్కడ క్లిక్ చేయండి |