Telugu govt jobs   »   Rajasthan Government launches ‘Mission Niryatak Bano’...
Top Performing

Rajasthan Government launches ‘Mission Niryatak Bano’ | ‘మిషన్ నిర్యాటక్ బానో’ను ప్రారంభించిన రాజస్థాన్ ప్రభుత్వం

APPSC & TSPSC,SI,బ్యాంకింగ్,SSC వంటి అన్ని పోటి పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని అంశాలు మరియు తాజా సమాచారం వేగంగా adda247 ద్వారా అందించబడుతుంది.

రాజస్థాన్ ప్రభుత్వ పరిశ్రమల విభాగం మరియు రాజస్థాన్ స్టేట్ ఇండస్ట్రియల్ డెవలప్ మెంట్ అండ్ ఇన్వెస్ట్ మెంట్ కార్పొరేషన్ (ఆర్ ఐఐసిఒ) రాష్ట్రంలో ఔత్సాహిక ఎగుమతిదారులను ప్రోత్సహించడానికి ‘మిషన్ నిర్యాటక్ బానో’ ప్రచారాన్ని ప్రారంభించాయి. ఆరు దశల్లో, తమ వ్యాపారాన్ని విదేశాలకు విస్తరించేందుకు సిద్ధంగా ఉన్న స్థానిక వ్యాపారులను నమోదు చేయడం మరియు హ్యాండ్‌హోల్డ్ చేయడం ఈ ప్రచారం లక్ష్యంగా ఉంది. ఇది శిక్షణ నుండి సహాయం, అవసరమైన డాక్యుమెంటేషన్ భద్రపరచడం, రాజస్థాన్ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్‌లో నమోదు చేయడం మరియు ఎగుమతులు మరియు వాణిజ్య కార్యకలాపాలలో కూడా మద్దతు ఇవ్వనున్నారు.

చిన్న వ్యాపారాల సవాళ్లను పరిగణనలోకి తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం రాబోయే వ్యాపారాల ప్రారంభ మూడు సంవత్సరాలకు అనేక రాష్ట్ర స్థాయి అనుమతుల అవసరాన్ని రద్దు చేసింది. ఎగుమతిదారుల సహాయ ప్రచారం స్థానిక వ్యాపారానికి ప్రక్రియల పట్ల అవగాహన ను పెంపొందించడానికి మరియు వారి వ్యాపారాన్ని పెంచడానికి సహాయపడటానికి మరొక అడుగు వేస్తుంది.

అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:

  • రాజస్థాన్ ముఖ్యమంత్రి: అశోక్ గెహ్లాట్
  • గవర్నర్: కల్ రాజ్ మిశ్రా.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ PDF తెలుగులో 
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf

Sharing is caring!

Rajasthan Government launches 'Mission Niryatak Bano' | 'మిషన్ నిర్యాటక్ బానో'ను ప్రారంభించిన రాజస్థాన్ ప్రభుత్వం_3.1