భారత మహిళా క్రికెట్ జట్టు హెడ్ కోచ్ గా నియమితులైన రమేష్ పోవార్
భారత జట్టు (సీనియర్ ఉమెన్) హెడ్ కోచ్ గా రమేష్ పోవార్ ను నియమించినట్లు బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (BCCI) ప్రకటించింది. సులక్షణ నాయక్, మదన్ లాల్, రుద్ర ప్రతాప్ సింగ్ లతో కూడిన ముగ్గురు సభ్యుల క్రికెట్ సలహా కమిటీ దరఖాస్తుదారులను ఇంటర్వ్యూ చేసి పోవార్ అభ్యర్థిత్వంపై ఏకగ్రీవంగా అంగీకరించింది. మాజీ అంతర్జాతీయ ఆటగాడు,పోవర్ భారత్ తరఫున 2 టెస్టులు, 31 వన్డేలు ఆడాడు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- BCCI కార్యదర్శి: జే షా.
- BCCI అధ్యక్షుడు: సౌరవ్ గంగూలీ.
- BCCI ప్రధాన కార్యాలయం: ముంబై, మహారాష్ట్ర; స్థాపించబడింది: డిసెంబర్
ఆన్లైన్ లైవ్ క్లాసుల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ మరియు వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
13 and 14 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి