Telugu govt jobs   »   RBI cancels licence of Dr Shivajirao...

RBI cancels licence of Dr Shivajirao Patil Nilangekar Urban Co-operative Bank| డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్‌బిఐ.

డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్‌బిఐ.

RBI cancels licence of Dr Shivajirao Patil Nilangekar Urban Co-operative Bank| డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్‌బిఐ._2.1

లతూర్ లోని నీలంగా లో ఉన్న, డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ యొక్క లైసెన్స్‌ను రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బిఐ) రద్దు చేసింది. దీనికి తగిన మూలధనం మరియు ఆదాయ అవకాశాలు లేవు. మహారాష్ట్రకు చెందిన బ్యాంకు ప్రస్తుత ఆర్థిక స్థితిలో తన డిపాజిటర్లకు పూర్తిగా చెల్లించ లేదు అని ఆర్బిఐ బ్యాంక్ లైసెన్స్ రద్దు చేస్తు ప్రకటించింది. వ్యాపారం ముగిసినప్పటి నుండి బ్యాంకింగ్ వ్యాపారాన్ని కొనసాగించబడదు

లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో  మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF  English లో
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణా స్టేట్ GK PDF

Sharing is caring!

RBI cancels licence of Dr Shivajirao Patil Nilangekar Urban Co-operative Bank| డాక్టర్ శివాజీరావు పాటిల్ నీలంగేకర్ అర్బన్ కో-ఆపరేటివ్ బ్యాంక్ లైసెన్స్‌ను రద్దు చేసిన ఆర్‌బిఐ._3.1