Reasoning MCQS Questions And Answers in Telugu : Practice Daily Reasoning MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Reasoning MCQS Questions and Answers in Telugu is useful for For AP DCCB & Visakhapatnam Cooperative Bank, Bank, Railways exams. Most of the questions asked in section is based on Latest Exam Pattern.
Reasoning MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC , Banks, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Reasoning MCQs Questions and Answers In Telugu
Reasoning Questions -ప్రశ్నలు
Q1. క్రింది ప్రశ్నలో, ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత పద జతను ఎంచుకోండి.
అరవడం : మాట్లాడడం : : ? : ?
(a) పెట్రోలు : ఇంధనం
(b) క్రోధం : కోపం
(c) మునుగు : నీరు
(d) ప్రముఖులు: వ్యక్తులు
Q2. క్రింది ప్రశ్నలో, ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత సంఖ్యను ఎంచుకోండి.
46 : 48 : : 61 : ?
(a) 67
(b) 71
(c) 65
(d) 63
Q3. క్రింది ప్రశ్నలో, ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి సంబంధిత అక్షరం/అక్షరాలను ఎంచుకోండి.
VOT : SLQ : : HRX : ?
(a) EMS
(b) KOC
(c) EOU
(d) RVH
Q4. క్రింది ప్రశ్నలో, ఇవ్వబడిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన పద జతని ఎంచుకోండి.
(a) కారు – రోడ్డు
(b) నీరు – ఓడ
(c) ట్రాక్ – రైలు
(d) ఆకాశం – విమానం
Q5. క్రింది ప్రశ్నలో, నాలుగు సంఖ్య జతలు ఇవ్వబడ్డాయి. (–) యొక్క ఎడమ వైపున ఉన్న సంఖ్య కొంత లాజిక్/నియమం/సంభంధంతో (–) కుడి వైపు సంఖ్యకు సంబంధించినది. అదే లాజిక్/నియమం/సంభంధం ఆధారంగా మూడు ఒకేలా ఉంటాయి. ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన దానిని ఎంచుకోండి.
(a) 12 – 24
(b) 14 – 28
(c) 44 – 88
(d) 33 –88
Q6. క్రింది ప్రశ్నలో, ఇచ్చిన ప్రత్యామ్నాయాల నుండి భిన్నమైన అక్షరం/అక్షరాలను ఎంచుకోండి.
(a) LFZ
(b) PJC
(c) SMG
(d) XRL
Q7. ఇచ్చిన పదాలను నిఘంటువులో అవి వచ్చే క్రమంలో అమర్చండి. 1. Lighten 2. Liftoff 3. Lemonade 4. Leisure 5. Ladies
(a) 32451
(b) 21345
(c) 13245
(d) 54321
Q8. క్రింది ప్రశ్నలో, ఇచ్చిన శ్రేణి నుండి తప్పిపోయిన సంఖ్యను ఎంచుకోండి. 23, 24, 26, 27, 29, ?
(a) 31
(b) 30
(c) 33
(d) 32
Q9. ఒక పదం తప్పిపోయిన శ్రేణి ఇవ్వబడింది. శ్రేణిను పూర్తి చేసే వాటి నుండి సరైన ప్రత్యామ్నాయాన్ని ఎంచుకోండి. PCM, REO, TGQ, VIS, ?
(a) XKU
(b) WLV
(c) XLV
(d) WKU
Q10. రీనా మరియు ఆమె భర్త యొక్క ప్రస్తుత వయస్సుల నిష్పత్తి 4 : 5. ఇప్పటి నుండి 8 సంవత్సరాల తరువాత, ఆమె భర్త మరియు ఆమె కొడుకుల వయస్సుల నిష్పత్తి 24 : 9. రీనా ప్రస్తుత వయస్సు 32 సంవత్సరాలు అయితే, ఇప్పుడు ఆమె కొడుకు ప్రస్తుత వయస్సు (సంవత్సరాలలో) ఎంత ఉంటుంది?
(a) 12
(b) 15
(c) 10
(d) 8
Solutions
S1. Ans.(b)
Sol. మాట్లాడటానికి అరవడం అధిక రూపం కాబట్టి, అదే విధంగా క్రోధం కోపం యొక్క అధిక రూపం.
S2. Ans.(d)
Sol. +2 నమూనా
S3. Ans.(c)
Sol. -3 నమూనా
S4. Ans.(a)
Sol. కారు రోడ్డు మీద ప్రయాణిస్తుంది
S5. Ans.(d)
Sol. ×2 నమూనా
S6. Ans.(b)
Sol. ఎంపిక (b) మినహా అన్ని – 6 నమూనా
S7. Ans.(d)
Sol. Ladies, Leisure, Lemonade, Liftoff, Lighten
S8. Ans.(b)
S9. Ans.(a)
Sol.+ 2 శ్రేణి
S10. Ans.(c)
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |