Reasoning MCQS Questions And Answers in Telugu: Practice Daily Reasoning MCQS Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Reasoning MCQS Questions and Answers in Telugu is useful for For UPSC EPFO, SSC MTS, CGL & CHSL, CRPF . Most of the questions asked in the section are based on Latest Exam Pattern.
Reasoning MCQS Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 మరియు4, అలాగే SSC, రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Reasoning MCQs Questions and Answers In Telugu
Reasoning Questions -ప్రశ్నలు
Q1. కింది సమస్య చిత్ర శ్రేణిలో తదుపరి వచ్చే జవాబు బొమ్మను ఎంచుకోండి.
Q2. పటం యొక్క కుడివైపున దర్పణాన్ని ఉంచినప్పుడు ఇవ్వబడ్డ పటం యొక్క సరైన దర్పణ ప్రతిబింబాన్ని ఎంచుకోండి.
Q3. ఇవ్వబడ్డ పటం (X) పొందుపరచబడ్డ ప్రత్యామ్నాయ పటంను ఎంచుకోండి.
Q4. దిగువ ఇవ్వబడ్డ పటంలో మొత్తం త్రిభుజాల సంఖ్యను కనుగొనండి.
(a) 24
(b) 25
(c) 26
(d) 27
Q5. ఒక కాగితపు ముక్కను మడిచే క్రమం మరియు మడిచిన కాగితం కత్తిరించిన విధానం ఈ క్రింది పటాలలో చూపబడింది. విప్పినప్పుడు ఈ కాగితం ఎలా కనిపిస్తుంది?
Q6. రెండవ సంఖ్యలు మొదటి సంఖ్యకు సంబంధించిన విధంగానే మూడవ సంఖ్యకు సంబంధించిన ఎంపికను ఎంచుకోండి..
18 : 17 ∷ 24 : __
(a) 21
(b) 14
(c) 18
(d) 16
Q7. కింది పదంలోని రెండు పదాల–జత మాదిరిగానే రెండు పదాలకు సంబంధించిన పద జతని ఎంచుకోండి.
బ్యాడ్మింటన్: కోర్ట్
(a) హాకీ : కర్ర
(b) క్రికెట్ : బ్యాట్
(c) స్కేటింగ్ : రింక్
(d) ఫుట్ బాల్ : గోల్
Q8. రెండవ అక్షరం-సమూహం మొదటి అక్షరం-సమూహానికి సంబంధించిన విధంగానే మూడవ అక్షరం-సమూహానికి సంబంధించిన అక్షర-సమూహాన్ని ఎంచుకోండి?
AFIM : WROK :: DEJL : ?
(a) TQNO
(b) TSNL
(c) TSNO
(d) SQMK
Q9. ‘H’ని ’16’గా మరియు ‘M’ని ’26’గా కోడ్ చేస్తే, ‘F’ ఎలా కోడ్ చేయబడుతుంది?
(a) 12
(b) 16
(c) 14
(d) 9
Q10. కోడ్ బాష లో, HEART అనేది IGDVY వలే రాయబడుతుంది, ఆ భాషలో FRIEND ఎలా రాయబడుతుంది?
(a) GQLTSI
(b) GTLISJ
(c) ETLISJ
(d) ETLISP
Solutions
S1. Ans.(c)
Sol.
S2. Ans.(b)
Sol.
S3. Ans.(c)
Sol.
S4. Ans.(c)
Sol.
S5. Ans.(b)
Sol.
S6. Ans.(b)
Sol.
S7. Ans.(c)
Sol. Badminton is played in court and skating is done in Rink
S8. Ans.(b)
Sol.
S9. Ans.(a)
Sol.
S10. Ans.(b)
Sol.
మరింత చదవండి |
|
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |