Telugu govt jobs   »   River Brahmaputra   »   River Brahmaputra
Top Performing

River Brahmaputra – Origin, Tributaries and More Details | బ్రహ్మపుత్ర నది – మూలం, ఉపనదులు మరియు మరిన్ని వివరాలు

Brahmaputra River System

The Brahmaputra River is the One of the Most Important Rivers in Indian Drainage System. The Brahmaputra River is also one the Longest Rivers in India with length 2,900 km. The Brahmaputra River originates in the north from Kailash ranges of Himalayas at an elevation of 5,150 m just south of the lake called Konggyu Tsho and flows for about a total length of 2,900 km. In Bangladesh The Brahmaputra River is Called as Jamuna.

Brahmaputra River originates in the north of Kailash ranges of the Himalayas. Brahmaputra travels a distance of 2,900 km  Covering four countries – Tibet (China), Bhutan, India and Bangladesh. There are Many Tributaries for Brahmaputra River Known as Sabansiri, Sankosh, Raidak, Amochu, Manas, Bhareli, Lohit, Surma, Teesta, Gangadhar, Balesiri, Dibru, Dikku, Dibang, Lohit etc.

River Brahmaputra |  బ్రహ్మపుత్ర నదీ వ్యవస్థ

భారతదేశంలో చిన్న పెద్ద నదులు కలిసి దాదాపు రెండు వేలకు పైగా ఉన్నాయి. అందుకే మన దేశానికి నదీ దేశమని పేరు. భారతదేశంలోని నదులను వాటి నుంచి ప్రవహించే నీటి పరిమాణం, పరీవాహక వ్యవస్థను బట్టి మూడు రకాలుగా విభజించవచ్చు. అవి:

  1.  భారీ/ పెద్ద నదులు
  2. మధ్యతరహా నదులు
  3. చిన్న నదులు

సాధారణంగా 20,000 చ.కి.మీ. కంటే అధిక పరీవాహక వ్యవస్థ కలిగిన నదులను భారీ లేదా పెద్ద నదులు అంటారు. 20,000 నుంచి 2,000 చ.కి.మీ. మధ్యలో పరీవాహక వ్యవస్థ కలిగిన నదులను మధ్యతరహా నదులు అంటారు. 2,000 చ.కి.మీ. కంటే తక్కువ పరీవాహక వ్యవస్థ ఉన్న నదులను చిన్న నదులు అంటారు.

దేశంలోని నదులను అవి జన్మించిన ప్రాంతాలు, వాటి లక్షణాలు, ప్రవాహ తీరు తెన్నులను బట్టి ప్రధానంగా రెండు వర్గాలుగా విభజించవచ్చు. అవి:

  1. హిమాలయ నదులు లేదా జీవనదులు
  2. ద్వీపకల్ప నదులు లేదా వర్షాధార నదులు

హిమాలయ నదులు : ఇవి ప్రధానంగా హిమాలయ పర్వతాల్లోని మంచు కరగడం వల్ల జన్మిస్తాయి. అందుకే వాటిని జీవనదులు అంటారు. హిమాలయ పర్వత ప్రాంతాల్లో అత్యంత వేగంగా ప్రవహించే ఈ నదులు మైదానాలకు చేరేసరికి వేగం తగ్గి మందకొడిగా సాగుతాయి.

ఉదా: గంగా, సింధు, బ్రహ్మపుత్ర, వాటి ఉపనదులు.

River Brahmaputra Origin | మూలం 

హిమాలయ నదీ వ్యవస్థలో అత్యంత పురాతనమైంది బ్రహ్మపుత్ర నది.ఇది టిబెట్‌లోని కైలాస కొండల్లో ఉన్న మానస సరోవరంలోని షమయంగ్‌డమ్‌ హిమనీనదం వద్ద జన్మిస్తుంది. బ్రహ్మపుత్రా నది కైలాస శిఖరాల్లో జన్మించిన తర్వాత తూర్పు దిశగా టిబెట్ ప్రాంతం నుంచి ప్రవహిస్తూ నామ్చాబార్వా శిఖరం వద్ద దక్షిణ దిశగా ప్రయాణించి భారతదేశంలోకి ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి అరుణాచల్‌ప్రదేశ్, అసోం రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తూ ‘ధుబ్రి’ వద్ద బంగ్లాదేశ్‌లోకి ప్రవేశిస్తుంది. అక్కడ కొంతదూరం ప్రవహించి ‘గేలుండే’ వద్ద గంగానదితో కలుస్తుంది. చివరికి బంగాళాఖాతంలో కలిసేటప్పుడు ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా అయిన సుందర్‌బన్ డెల్టాను ఏర్పరుస్తుంది. దీని ప్రధాన ఉపనదులు లోహిత్, దిహంగ్.

TREIRB TS Gurukulam Junior College PD Syllabus 2023 & Exam Pattern_70.1

APPSC/TSPSC Sure shot Selection Group

River Brahmaputra flows through which states | ప్రవహించే రాష్ట్రాలు 

బ్రహ్మపుత్ర సబ్ బేసిన్ టిబెట్ (చైనా), భూటాన్, భారతదేశం మరియు బంగ్లాదేశ్‌లలో 580,000 చ.కి.మీ విస్తీర్ణంలో విస్తరించి ఉంది. భారతదేశంలో ఉన్న డ్రైనేజీ ప్రాంతం 194413 చ.కి.మీ. ఇది దేశంలోని మొత్తం భౌగోళిక వైశాల్యంలో దాదాపు 5.9%. దీనికి ఉత్తరాన హిమాలయాలు, తూర్పున అస్సాం-బర్మా సరిహద్దులో ఉన్న పట్కారీ కొండల శ్రేణి, దక్షిణాన అస్సాం కొండలు మరియు పశ్చిమాన హిమాలయాలు మరియు గంగా సబ్ బేసిన్ నుండి వేరుచేసే శిఖరం సరిహద్దులుగా ఉన్నాయి. సబ్ బేసిన్ అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాలాండ్, మేఘాలయ, పశ్చిమ బెంగాల్ మరియు సిక్కిం రాష్ట్రాల్లో ఉంది.

River Brahmaputra Tributaries | ఉపనదులు 

ఉప నదులు: ధన్‌సిరి, సబన్‌సిరి, సంకోష్, రైడాక్, అమొచు, మనస్, భరేలి, లోహిత్, సుర్మ, తీస్తా, గంగాధర్, బేల్‌సిరి, దిబ్రు, డిక్కు, దిబాంగ్, లోహిత్ మొదలైనవి.దీని ప్రధాన ఉపనదులు లోహిత్, దిహంగ్. దీని ప్రధాన ఉపనదులు లోహిత్, దిహంగ్.

River Brahmaputra Other names | ఇతర నామాలు 

  • ఈ నది ప్రయాణించే మార్గంలో దీన్ని వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తారు. టిబెట్‌లో త్సాంగ్ పో అని, అరుణాచల్‌ప్రదేశ్‌లో దిహాంగ్, సియాంగ్ అని,అసోంలో సైడాంగ్, ఉత్తర బంగ్లాదేశ్‌లో పద్మా నది (గంగానది)ని కలవక ముందు జమున అని, దక్షిణ బంగ్లాదేశ్‌లో (పద్మా నదిని కలిసిన తర్వాత) మేఘన అనే పేర్లతో పిలుస్తారు.
  • అసోంలో ఎర్రనేలల మీదుగా ప్రవహించడం వల్ల దీన్ని ఎర్రనది అని కూడా అంటారు
  • దీన్ని అసోం దుఃఖదాయనిగా పేర్కొంటారు.

River Brahmaputra Length | పొడవు 

  • టిబెట్‌లోని మానస సరోవరం వద్ద గల ‘షమ్‌యంగ్ డమ్’ అనే హిమానీ నదం వద్ద బ్రహ్మపుత్ర నది జన్మించి, తూర్పు దిశగా.. ప్రధానంగా చైనాలోని టిబెట్, భారత్, బంగ్లాదేశ్‌లో సుమారు 2990 కి.మీ. దూరం ప్రయాణి స్తుంది. బంగ్లాదేశ్‌లో గంగానదితో కలిసి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది.
  • బ్రహ్మపుత్ర టిబెట్‌ను దాటి భారత్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని నామ్చాబర్వా వద్ద ‘యూ’ ఆకారంలో తిరిగి జిదాలో ప్రవేశిస్తుంది. అనంతరం అసోంలోని సాదియా మైదాన ప్రాంతం గుండా సుమారు 885 కి.మీ. భారత్‌లో ప్రవహిస్తుంది.

River Brahmaputra Highlights | ముఖ్యమైన అంశాలు 

టిబెట్‌లోని మానస సరోవరం వద్ద గల ‘షమ్‌యంగ్ డమ్’ అనే హిమానీ నదం వద్ద బ్రహ్మపుత్ర నది జన్మించి, తూర్పు దిశగా.. ప్రధానంగా చైనాలోని టిబెట్, భారత్, బంగ్లాదేశ్‌లో సుమారు 2990 కి.మీ. దూరం ప్రయాణి స్తుంది. బంగ్లాదేశ్‌లో గంగానదితో కలిసి చివరగా బంగాళాఖాతంలో కలుస్తుంది.

బ్రహ్మపుత్ర టిబెట్‌ను దాటి భారత్‌లో అరుణాచల్‌ప్రదేశ్‌లోని నామ్చాబర్వా వద్ద ‘యూ’ ఆకారంలో తిరిగి జిదాలో ప్రవేశిస్తుంది. అనంతరం అసోంలోని సాదియా మైదాన ప్రాంతం గుండా సుమారు 885 కి.మీ. భారత్‌లో ప్రవహిస్తుంది.

Also Read :   River Ganga

adda247

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

River Brahmaputra - Origin, Tributaries and More Details_5.1

FAQs

Where is Brahmaputra River located?

The river originates from the Kailash ranges of Himalayas

Why Brahmaputra is known as Red river?

The soil of this region is naturally rich in iron content, bringing the colour red to the river

What is Brahmaputra called in Bangladesh?

In Bangladesh Brahmaputra is called as Jamuna

What are the Tributaries of Brahmaputra?

Dhansiri, Sabansiri, Sankosh, Raidak, Amochu, Manas, Bhareli, Lohit, Surma, Teesta, Gangadhar, Balesiri, Dibru, Dikku, Dibang, Lohit etc. Its major tributaries are Lohit, Dihang. Its main tributaries are Lohit and Dihang.