Telugu govt jobs   »   RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024   »   RPF Constable Online Test Series
Top Performing

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu | RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో

RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024: రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB), RPF కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ 2024 కోసం అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థులకు ఇది మంచి అవకాశం, ఎందుకంటే ఈసారి RRB మొత్తం 4208 కానిస్టేబుల్ పోస్టుల ఖాళీని విడుదల చేసింది. రాబోయే పరీక్షను ఛేదించడానికి RPF కానిస్టేబుల్ CBT మాక్ టెస్ట్ ను Adda247 మీ ముందుకు తీసుకువచ్చింది. రైల్వే లో కానిస్టేబుల్ ఉద్యోగం సాదించాలి అనుకునే అభ్యర్ధులకు RPF కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 సహాయం చేస్తుంది. RPF కానిస్టేబుల్ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ఇంగ్లీష్ మరియు తెలుగులో తాజా పరీక్షా విధానం ప్రకారం అతి తక్కువ ధరకు అందిస్తుంది. RPF కానిస్టేబుల్ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ను 12 నెలల చెల్లుబాటుతో ఇప్పుడే కొనుగోలు చేయండి. ఆసక్తిగల అభ్యర్థులలు కాబట్టి మరింత ఆలస్యం చేయకుండా దిగువ ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా ఇప్పుడే RPF కానిస్టేబుల్ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ 2024 ని కొనుగోలు చేయండి.

RRB RPF 2024 SI  and Constable Complete Live Batch

RPF Constable Online Test Series 2024

pdpCourseImg

 Salient Features

  • ఆల్ ఇండియా ర్యాంక్
  • వివరణాత్మక విశ్లేషణ మరియు పరిష్కారం
  • నూతన పరీక్షా విధానం
  • అపరిమిత పునఃప్రయత్నాలు

Product Highlights

  • వివరణాత్మక పరిష్కారాలతో తాజా నమూనా ఆధారంగా మాక్ & టాపిక్ పరీక్షలు రూపొందించబడింది
  • మొత్తం & సెక్షనల్ విశ్లేషణ, ర్యాంక్‌లు మరియు టాపర్‌తో పోలిక అందించబడింది
  • యాప్, టెలిగ్రామ్ గ్రూపులు & ఆఫ్‌లైన్ కేంద్రాలలో వ్యక్తిగతంగా సందేహ నివృత్తి
  • ఆఫ్‌లైన్ సెంటర్‌లలో సెమినార్ & టాపర్ టాక్స్
  • ఆఫ్‌లైన్ కేంద్రాలలో వ్యక్తిగతంగా కౌన్సెలింగ్, ఫిజికల్ సపోర్ట్ హెల్ప్‌డెస్క్
  • క్రమం తప్పకుండా ఇమెయిల్‌లో ప్లానర్, మునుపటి సంవత్సరం పేపర్‌లు & ప్రిపరేషన్ చిట్కాలు

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

ఈ RPF Constable ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌లో మీరు ఏమి పొందుతారు

  • తాజా నమూనా ఆధారంగా రూపొందించిన 10 పూర్తి-నిడివి మాక్స్
  • తాజా నమూనా ఆధారంగా రూపొందించిన 5 మినీ మాక్స్
  • 130 టాపిక్ టెస్ట్ (60 జనరల్ అవేర్‌నెస్, 35 అరిథ్మెటిక్, 35 జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్)
  • అన్ని మాక్స్ తాజా నమూనా ఆధారంగా రూపొందించబడినవి
  • ఇంగ్లీష్ & తెలుగు మీడియంలో అందుబాటులో ఉన్నాయి

RPF SI Online Test Series 2024 by Adda247 Telugu

How to Purchase RPF Constable Online Test Series 2024?

📌 Visit the Adda247 Store or Click Here
📌 RPF Constable 2024 Online Test Series will open.
📌 Now click on Buy Now
📌 Apply Coupon in Available Offers
📌 Buy Test Series by paying online at Discounted Prices

Click here to buy RPF Constable Online Test Series 2024

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి,ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 Telugu YouTube Channel

Adda247 Telugu Telegram Channel

pdpCourseImg

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

Sharing is caring!

RPF Constable Online Test Series 2024 by Adda247 Telugu_6.1