Telugu govt jobs   »   Railways   »   RRB Group-d Cut off
Top Performing

RRB Group-D Cutoff : Check Previous Year Cutoff Region Wise | RRB Group-D కట్ ఆఫ్ : విభాగాల వారీగా

RRB Group-D Cutoff : Check Previous Year Cutoff Region Wise : భారతీయ రైల్వేలో పనిచేయాలనుకునే అభ్యర్ధులకు  రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు గొప్ప అవకాశాన్ని కల్పిస్తోంది. RRB Group-D పోస్టులలో మొత్తం 1,03,769 ఖాళీలు విడుదలయ్యాయి. ఈ నియామక డ్రైవ్‌లో ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్- IV, వివిధ సాంకేతిక విభాగాలలో సహాయకుడు/అసిస్టెంట్ (ఎలక్ట్రికల్, మెకానికల్ మరియు S&T విభాగాలు), అసిస్టెంట్ పాయింట్స్‌మ్యాన్ వంటి వివిధ స్థాయి పోస్టులు ఉన్నాయి, ఈ వ్యాసంలో వివిధ స్థాయి ఉద్యోగాలకు సంబంధించి , విభాగాల వారిగా RRB Group-D Cutoff  మీకు అందించడం జరుగుతోంది.

మీరు హాజరు కానున్న ఏదైనా పరీక్ష యొక్క కట్-ఆఫ్ గురించి తెలుసుకోవడం  వల్ల పరీక్ష పట్ల మనకు ఉన్న ఉత్సుకతను సజీవంగా ఉంచుతుంది, తద్వారా అతని/ఆమె సాదన స్థాయి అందుకు సరిపడ స్థాయిలో ఉంటుంది. అభ్యర్థులు RRB Group-D Cutoff తనిఖీ చేయవచ్చు మరియు రాబోయే పరీక్షలలో కట్ ఆఫ్ స్థాయిని కూడా అంచనా వేయవచ్చు.

 

Read More : RRB NTPC CBT-II Exam Syllabus | RRB NTPC పూర్తి వివరణాత్మక సిలబస్

 

RRB Group-D Cut Off Region Wise for UR Category:- జనరల్ కేటగిరి 

 

RRC Group-D Cut off కు సంబంధించి ప్రాంతాల వారీగా వివిధ రాష్ట్రాలకు సంబంధించిన జనరల్ విభాగానికి సంబంధించిన కట్ ఆఫ్ ఈ క్రింది పట్టిక నందు మీకు వివరంగా అందించడం జరిగింది. దీనిని బట్టి అభ్యర్ధులు తాము త్వరలో జరగబోయే RRC Group-D 2021 సంబంధించి పూర్తి అవగాహన కలిగి పరీక్షకు సంసిద్దంగా ఉంటారు.

RRB Group D Cut-Off for Ajmer 73.73073
RRB Group D Cut-Off for Allahabad 74.57579
RRB Group D Cut-Off for Ahemdabad 71.86468
RRB Group D Cut-Off for Bengaluru 62.01964[Lowest Cut Off]
RRB Group D Cut-Off for Bhopal 75.03355
RRB Group D Cut-Off for Bilaspur 70.22887
RRB Group D Cut-Off for Bhubaneshwar 73.86689
RRB Group D Cut-Off for Chandigarh 75.07613
RRB Group D Cut-Off for Chennai 71.53120
RRB Group D Cut-Off for Gorakhpur 73.90623
RRB Group D Cut-Off for Guwahati 77.09933
RRB Group D Cut-Off for Kolkata 80.57238 [Highest Cut Off]
RRB Group D Cut-Off for Mumbai 67.96106
RRB Group D Cut-Off for Patna 77.00350
RRB Group D Cut-Off for Ranchi 76.30354
RRB Group D Cut-Off for Secunderabad 69.79887

 

Read More : RRB Group D Exam Syllabus : RRB Group D పరీక్ష యొక్క వివరణాత్మకమైన సిలబస్

 

RRB Group D Region-wise Cutoff 2018-19 | RRB గ్రూప్-D ప్రాంతాల వారీగా కట్ ఆఫ్ 2018-19

 

RRC Group-D Cut off కు సంబంధించి ప్రాంతాల వారీగా వివిధ ఉద్యోగ స్థాయిలను అనుసరించి కట్ ఆఫ్ ఈ క్రింది పట్టిక నందు మీకు వివరంగా అందించడం జరిగింది. దీనిని బట్టి అభ్యర్ధులు తాము త్వరలో జరగబోయే RRC Group-D 2021 సంబంధించి పూర్తి అవగాహన కలిగి పరీక్షకు సంసిద్దంగా ఉంటారు.

RRB Group D Cut-Off for Ajmer Category UR OBC SC ST
Community 73.73073 70.10507 63.37549 60.62978
Ex-servicemen 40.20650 30.02539 30.47971 30.35898
CCAA in Railways 40.04823 30.34260 30.43260 32.58236
RRB Group D Cut-Off for Allahabad Category UR OBC/NCL SC ST
Community 74.57579 69.78740 62.92684 50.12207
Ex-servicemen 40.00081 30.04608 32.55328 33.86401
CCAA in Railways 41.16811 30.34260 30.71590 36.44781
RRB Group D Cut-Off for Ahemdabad Category UR OBC SC ST
Community 71.86468 66.77575 60.85283 57.85161
Ex-servicemen 40.00159 30.04044 30.38026 ———–
CCAA in Railways 40.04823 30.34260 30.34260 30.34260
RRB Group D Cut-Off for Bengaluru Category UR OBC SC ST
Community 62.01964 56.60285 49.65250 48.78492
Ex-servicemen 40.23986 30.06408 30.04608 35.40327
CCAA in Railways 42.59145 31.08919 30.71590 32.20906
RRB Group D Cut-Off for Bhopal Category UR OBC SC ST
Community 75.03355 70.75118 63.51720 58.61426
Ex-servicemen 40.06859 30.05624 30.33041 0.00000
CCAA in Railways 40.04823 30.34260 30.34260 30.71590
RRB Group D Cut-Off for Bilaspur Category UR OBC SC ST
Community 70.22887 66.07970 59.50198 52.73928
Ex-servicemen 40.04764 30.07200 31.01847 30.44739
CCAA in Railways 40.04823 30.34260 30.71590 30.34260
RRB Group D Cut-Off for Bhubaneshwar Category UR OBC SC ST
Community 73.86689 69.13033 60.82752 55.83808
Ex-servicemen 40.04823 30.40393 30.51015 34.32121
CCAA in Railways 40.79482 30.34260 31.46248 31.46248
RRB Group D Cut-Off for Chandigarh Category UR OBC SC ST
Community 75.07613 68.55507 34.39158 55.13337
Ex-servicemen 40.00611 30.05769 30.08656 36.19895
CCAA in Railways 40.42153 30.34260 30.34260 32.95565
RRB Group D Cut-Off for Chennai Category UR OBC SC ST
Community 71.53120 68.63312 61.56750 55.32595
Ex-servicemen 40.14442 30.00703 30.13570 32.63244
CCAA in Railways 41.54140 30.34260 30.33041 30.71590
RRB Group D Cut-Off for Gorakhpur Category UR OBC SC ST
Community 73.90623 69.27577 60.92724 54.35642
Ex-servicemen 40.16889 30.06729 32.36991 00.00000
CCAA in Railways 40.79482 30.34260 31.46248 31.08919
RRB Group D Cut-Off for Guwahati Category UR OBC SC ST
Community 77.09933 72.22287 67.39113 57.07288
Ex-servicemen 40.86204 30.45276 31.28844 31.46806
CCAA in Railways 40.42153 30.34260 30.34260 31.83577
RRB Group D Cut-Off for Kolkata Category UR OBC SC ST
Community 80.57238 71.77651 71.60480 55.76072
Ex-servicemen 40.01368 30.16633 30.00703 0.00000
CCAA in Railways 40.04823 30.34260 31.08919 0.00000
RRB Group D Cut-Off for Mumbai Category UR OBC SC ST
Community 67.96106 63.08909 58.88383 52.58975
Ex-servicemen 40.16796 30.08656 30.00360 37.62862
CCAA in Railways 40.04823 30.30418 30.34260 30.71590
RRB Group D Cut-Off for Patna Category UR OBC SC ST
Community 77.00350 72.51232 61.64224 58.20304
Ex-servicemen 40.19724 30.05174 33.04063 30.54074
CCAA in Railways 40.04823 30.34260 30.71590 37.43518
RRB Group D Cut-Off for Ranchi Category UR OBC SC ST
Community 76.30354 71.44115 62.41570 58.68276
Ex-servicemen 40.09680 30.18282 34.04212 30.07665
CCAA in Railways 40.04823 30.34260 30.34260 30.34260
RRB Group D Cut-Off for Secunderabad Category UR OBC SC ST
Community 69.79887 65.69349 59.96240 56.68657
Ex-servicemen 40.00159 30.00360 30.39356 31.07579
CCAA in Railways 40.42153 30.34260 30.34260 31.94469

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

 

RRB Group-D Cut Off : FAQs 

 

Q. జనరల్ కేటగిరిలో RRB Group-D cut off అత్యధికంగా కలిగిన రాష్ట్రం ఏది?

Ans. కలకత్తా  -> 80.57238

Q. జనరల్ కేటగిరిలో RRB Group-D cut off అత్యల్పంగా కలిగిన రాష్ట్రం ఏది?

Ans. బెంగుళూరు -> 62.01964

Q. RRB Group-D Cut off ఎక్కడ తెలుసుకొనవచ్చు?

Ans. ప్రతి ప్రాంతీయ వెబ్ సైట్ నందు RRB Group-D Cut off కు సంబంధించిన సమాచారం దొరుకుతుంది.

Shathabdhi Batch RRB NTPC CBT-2
For RRB NTPC CBT-2

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

Sharing is caring!

RRB Group-D Cutoff : Check Previous Year Cutoff Region Wise | RRB Group-D కట్ ఆఫ్ : విభాగాల వారీగా_4.1