RRC Group D Exam Important Topics : Overview
RRC Group D Exam Important Topics For a High Score : RRC Group D పోస్టుల 1,03,769 ఖాళీల భర్తీకి రైల్వే పరీక్ష త్వరలోనే జరుగనుంది. RRC Group D రాత పరీక్ష కొరకు సబ్జెక్ట్ వారీగా ముఖ్యమైన అంశాలను మీరు తప్పక తెలుసుకోవాలి.
RRC Group D కొరకు కవర్ చేయవలసిన సబ్జెక్టులలో జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ & కరెంట్ అఫైర్స్ & జనరల్ అవేర్‌నెస్ ఉన్నాయి. పరీక్షలో ఉత్తీర్ణత సాధించడానికి, మీరు అధిక స్కోరింగ్ పనితీరు కోసం ముఖ్యమైన అంశాల గురించి తెలుసుకోవాలి. క్రింద ఇవ్వబడిన RRC Group D పరీక్ష కోసం పరీక్ష నమూనాను పరిశీలించండి :
Subjects(సుబ్జేక్టులు) | No. Of Questions(ప్రశ్నలు) | Marks (మార్కులు) | Duration(వ్యవధి) | |
---|---|---|---|---|
1 | General Science(జనరల్ సైన్స్) | 25 | 25 | 90 Minutes |
2 | Mathematics(గణితం) | 25 | 25 | |
3 | General Intelligence & Reasoning(జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్) | 30 | 30 | |
4 | General Awareness And Current Affairs (జనరల్ అవేర్‌నెస్ & కరెంట్ అఫైర్స్) | 20 | 20 | |
Total | 100 | 100 |
- PWD విద్యార్థులకు పరీక్ష వ్యవధి 120 నిమిషాలు.
- 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది.
RRC Group D Exam Important Topics
RRC Group D పరీక్షలో ఉత్తిర్నత కోసం మరియు తోటి విద్యార్థులను అధిగమించడానికి అధిక మార్కులు సాధించడానికి, మీరు తప్పనిసరిగా అన్ని ముఖ్యమైన అంశాలను కలిగి ఉన్న RRC Group D వివరణాత్మక సిలబస్ ను పరిశీలించాలి. ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో పాటు క్రమం తప్పకుండా అధ్యయనం చేయడం తప్పనిసరి. RRC గ్రూప్ D పరీక్ష కోసం మంచి స్కోరింగ్ ఇచ్చే అంశాలను కింద అందించాము.
Mathematics(గణితం)
RRC Group D పరీక్షలో గణితం సబ్జెక్టు లో మంచి మార్కులకు ముందుగా ప్రాధమిక ఫార్ములాలను అధ్యయనం చేయాలి, ఎంత ప్రాక్టిస్ చేస్తే అంత సులభంగా & వేగంగా ఈ పరీక్షను ప్రయత్నించవచ్చు. RRC Group D పరీక్షలో గణితం సబ్జెక్టు కోసం కొన్ని ముఖ్యమైన అంశాలు కింద పట్టిక లో అందించాము.
Number System | BODMAS |
Decimals | Fractions |
LCM, HCF | Ratio and Proportion |
Percentage | Mensuration |
Time and Work | Time and Distance |
Simple and Compound Interest | Profit and Loss |
Algebra | Geometry |
Trigonometry | Elementary Statistics |
Square root | Age Calculations |
Calendar & Clock | Pipes & Cistern |
General Intelligence and Reasoning(జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్)
RRC Group D పరీక్షలో జనరల్ ఇంటెలిజెన్స్ & రీజనింగ్ సబ్జెక్టు లో మంచి మార్కులకు ముందుగా దాని వ్యూహం గ్రహించాలి అందుకోసం బాగా ప్రాక్టిస్ చేయాలి ఆపై ఈ RRC Group D పరీక్షను సులభంగా & వేగంగా ప్రయత్నించవచ్చు. RRC Group D పరీక్షలో ఇంటెలిజెన్స్ & రీజనింగ్ సబ్జెక్టు కోసం కొన్ని ముఖ్యమైన అంశాలు కింద పట్టిక లో అందించాము.
Analogies | Alphabetical and Number Series |
Coding and Decoding | Mathematical operations |
Relationships | Syllogism |
Jumbling | Venn Diagram |
Data Interpretation and Sufficiency | Conclusions and Decision making |
Similarities and Differences | Analytical Reasoning |
Classification | Directions |
Statement- Arguments | Assumptions |
General Science(జనరల్ సైన్స్)
RRC Group D పరీక్షలో జనరల్ సైన్స్ సబ్జెక్టు లో మంచి మార్కులకు ముందుగా దాని ముఖ్యమైన అంశాలు, గత సంవత్సరం లో ఎక్కువగా అడిగిన ప్రశ్నలతో పాటు ఇటివల జరిగిన సాంకేతికత కు సంబంధించిన అంశాలపై దృష్టి పెట్టాలి లేదా adda247 అందించే డైలీ కరెంట్ అఫైర్స్ & క్విజ్ లను విక్షించాలి. RRC Group D పరీక్షలో జనరల్ సైన్స్ సబ్జెక్టు కోసం కొన్ని ముఖ్యమైన అంశాలు కింద పట్టిక లో అందించాము.
Physics | Chemistry | Biology |
---|---|---|
|
|
|
General Awareness and Current Affairs(కరెంట్ అఫైర్స్ & జనరల్ అవేర్‌నెస్)
RRC Group D పరీక్షలో కరెంట్ అఫైర్స్ & జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టు లో మంచి మార్కులకు ముందుగా దాని ముఖ్యమైన అంశాలు, గత సంవత్సరం లో ఎక్కువగా అడిగిన ప్రశ్నలతో పాటు adda247 అందించే డైలీ కరెంట్ అఫైర్స్ & క్విజ్ లను విక్షించాలి. RRC Group D పరీక్షలో కరెంట్ అఫైర్స్ & జనరల్ అవేర్‌నెస్ సబ్జెక్టు కోసం కొన్ని ముఖ్యమైన అంశాలు కింద అందించాము.
- Current Events of National and International Importance
- Games and Sports
- Art and Culture of India
- Indian Literature
- Monuments and Places of India
- History of India and Freedom Struggle
- Physical, Social and Economic Geography of India and World
- Indian Polity and Governance- constitution and political system
- General Scientific and Technological Developments including Space and Nuclear Program of India
- UN and Other important World Organizations
- Environmental Issues Concerning India and World at Large
- Basics of Computers and Computer Applications, Common Abbreviations
- Indian Economy
- Famous Personalities of India and World
- Flagship Government Programs
- Flora and Fauna of India
- Important Government and Public Sector Organizations of India