RRB Group D Syllabus : Overview
RRB Group D Syllabus : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ ఈ సంవత్సరం 1,03,769 ట్రాక్ మెయింటైనర్ గ్రేడ్- IV, హెల్పర్/అసిస్టెంట్ పోస్టుల కోసం వివిధ సాంకేతిక విభాగాలలో (ఎలక్ట్రికల్, మెకానికల్, మరియు ఎస్ అండ్ టి విభాగాలు), అసిస్టెంట్ పాయింట్స్‌మన్, వంటివి భారతీయ రైల్వేలోని ఇతర విభాగాలలో లెవల్ -1 పోస్టుల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. మహమ్మారి కారణంగా, పరీక్ష వాయిదా వేయబడింది. కొత్త పరీక్ష తేదీలు త్వరలో విడుదల చేయబడతాయి. యువ ఉత్సాహికులందరికీ రైల్వేలో ఉద్యోగిగా పని చేయడానికి ఇది గొప్ప అవకాశం. ఈ వ్యాసంలో, ఆర్‌ఆర్‌బి గ్రూప్ డి సిలబస్(RRB Group D Exam Syllabus)గురించి వివరించబడింది, అది దీర్ఘకాలంలో ఉత్సాహికులకు సహాయపడుతుంది.
Railway Group D Syllabus : సిలబస్
రైల్వే గ్రూప్ డి కోసం హాజరు కానున్న అభ్యర్థులు తప్పనిసరిగా వివరణాత్మక సిలబస్ ను తెలుసుకోవాలి. ఈ పరీక్షలో అడిగే ప్రశ్నలు ఆబ్జెక్టివ్ తరహాలో ఉంటాయి మరియు 10వ తరగతి స్థాయి ఆధారంగా ఉంటాయి, చాప్లటర్ల వారీగా RRB గ్రూప్ D సిలబస్ చూద్దాం:
Mathematics(గణితం)
RRB గ్రూప్ D పరీక్షలో అడిగే గణితం యొక్క వివరణాత్మకమైన సిలబస్ ఈ కింది విధంగా ఉంది.
- Number System
- BODMAS,
- Decimals,
- Fractions,
- LCM & HCF,
- Ratio and Proportion
- Percentage
- Mensuration,
- Time and Work
- Time and Distance,
- Simple and Compound Interest,
- Profit and Loss,
- Algebra,
- Geometry
- Trigonometry
- Elementary Statistics,
- Square root,
- Age Calculations,
- Calendar & Clock,
- Pipes & Cistern etc.
Read More : RRB Group D Exam Pattern
General Intelligence and Reasoning(జనరల్ ఇంటలిజెన్స్ & రీజనింగ్)
RRB గ్రూప్ D పరీక్షలో అడిగే జనరల్ ఇంటలిజెన్స్ & రీజనింగ్ యొక్క వివరణాత్మకమైన సిలబస్ ఈ కింది విధంగా ఉంది.
- Analogy
- Alphabetical and Number Series,
- Coding and Decoding
- Mathematical operations,
- Relationships,
- Syllogism,
- Jumbling,
- Venn Diagrams
- Data Interpretation and Sufficiency,
- Conclusions and Decision making,
- Similarities and Differences,
- Analytical Reasoning,
- Classification,
- Directions,
- Statement – Arguments and Assumptions etc.
General Science(జనరల్ సైన్స్)
RRB Group D పరీక్షలో అడిగే సైన్స్(విజ్ఞాన శాస్త్రం) యొక్క వివరణాత్మకమైన సిలబస్ ఈ కింది విధంగా ఉంది.
Physics (భౌతిక శాస్త్రం)
- Units and measurements
- Force and Laws of Motion
- Work, Energy, and Power
- Gravitation
- Pressure
- Sound
- Waves
- Heat
- Friction
- Light- Reflection and Refraction
- Current Electricity
- Magnetism
- Magnetic Effects of Electric Current
- Scientific Instruments
- Inventions
- Important Discoveries Relating to Physics
- Sources of Energy
Chemistry(రసాయన శాస్త్రం)
- Matter
- Atoms and Molecules
- Structure of Atom
- Chemical Reactions and Equations
- Periodic Classification of Elements
- Chemical Bonding
- Oxidation & Reduction
- Combustion and Flame
- Acids, Bases & Salts
- Electrolysis
- Carbon & its Compounds
- Fuels
- Metallurgy
- Synthetic fibers and Plastics
- Metals & Non-Metals
- Common Facts and discoveries in chemistry
Biology(జీవశాస్త్రం)
- Introduction
- Classification of Organism
- Cytology
- Genetics
- Heredity and Evolution
- Botany: Classification of Plant Kingdom, Plant Morphology, Plant Tissue, Photo-synthesis, Plant Hormones, Plant Diseases
- Ecology & Environment
- Pollution
- Zoology: Classification of Animal Kingdom, Animal Tissue, Human Blood, Organ & Organ System, Human blood and blood groups
- Human Eye
- Nutrients
- Human Diseases
- Natural Resources
Read More : RRB Group D Important Topics To get High Score
Railway Group D Syllabus for General Awareness(జనరల్ అవేర్నెస్)
RRC గ్రూప్ D యొక్క అధికారిక నోటిఫికేషన్‌లో అందించిన జనరల్ అవేర్నెస్ కోసం RRC గ్రూప్ D సిలబస్ క్రింద ఇవ్వబడింది:
- సైన్స్ & టెక్నాలజీలో కరెంట్ అఫైర్స్,
- క్రీడలు,
- సంస్కృతి,
- వ్యక్తిత్వాలు,
- ఆర్థిక శాస్త్రం,
- రాజకీయాలు మరియు ఏదైనా ఇతర ప్రాముఖ్యత కలిగిన విషయం.
RRB Group D Syllabus : Exam Pattern(పరీక్ష విధానం)
అభ్యర్థులందరూ RRC గ్రూప్-డి పరీక్ష కొరకు మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలతో కూడిన కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది, పరీక్ష వ్యవధి మరియు CBT కోసం ప్రశ్నల సంఖ్య క్రింద ఇవ్వబడ్డాయి:
సబ్జెక్టు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి | |
---|---|---|---|---|
1 | General Science | 25 | 25 | 90 Minutes |
2 | Mathematics | 25 | 25 | |
3 | General Intelligence & Reasoning | 30 | 30 | |
4 | General Awareness On Current Affairs | 20 | 20 | |
Total | 100 | 100 |
Read More : Weekly Current Affairs in Telugu
RRB Group D Syllabus : FAQ
ప్ర. RRB గ్రూప్ D పరీక్షలో మొత్తం మార్కుల సంఖ్య ఎంత?
RRB గ్రూప్ D పరీక్ష లో మొత్తం మార్కుల సంఖ్య 100.
ప్ర. RRB గ్రూప్ D పరీక్ష కోసం మొత్తం కాల వ్యవధి ఎంత?
RRB గ్రూప్ D కొరకు మొత్తం సమయ వ్యవధి 90 నిమిషాలు.
ప్ర. RRB గ్రూప్ D CBT పరీక్షలో ఎన్ని ప్రశ్నలు అడుగుతారు?
RRB గ్రూప్ D 2021 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) లో 100 ప్రశ్నలు అడుగుతారు.
ప్ర. RRB గ్రూప్ D 2021 పరీక్ష ఎంపిక ప్రక్రియ ఏమిటి?
RRB/ RRC గ్రూప్ D పరీక్ష ఎంపిక ప్రక్రియ మూడు దశలను కలిగి ఉంటుంది. అవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మరియు డాక్యుమెంట్ మరియు మెడికల్ వెరిఫికేషన్.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: