RRB Group D ఖాళీల వివరాలు | RRB Group D Vacancy details : రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్ (RRB లు) RRB గ్రూప్ D లెవల్ 1 రిక్రూట్‌మెంట్ కోసం అధికారిక నోటిఫికేషన్‌ను 12 మార్చి 2019 న విడుదల చేయబడింది. RRB ట్రాక్ మెయింటెనర్ గ్రేడ్- IV, హెల్పర్/అసిస్టెంట్, అసిస్టెంట్ పాయింట్స్‌మ్యాన్, లెవల్- I పోస్టుల కోసం మొత్తం 1,03,769 ఖాళీలను భర్తీ చేయనుంది. మూడు దశల ఎంపిక ప్రక్రియ CBT, PET, మరియు మెడికల్/డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా నియామకం జరపనుంది.RRB Group D ఖాలీల వివరాలు కోసం పూర్తి ఆర్టికల్ ను చదవండి.
RRB Group D Vacancy details : Exam Pattern
రైల్వే గ్రూప్ డి పరీక్షలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష, శారీరక సామర్థ్య పరీక్ష మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనే మూడు దశల నియామక ప్రక్రియ ఉంటుంది. మొదటి దశలో కంప్యూటర్ ఆధారిత పరీక్ష 100 మార్కులకు మొత్తం 100 ప్రశ్నలతో ఉంటుంది. రైల్వే గ్రూప్ D కొరకు వివరణాత్మక పరీక్ష నమూనా క్రింది లింక్‌లో అందించబడింది. రైల్వే గ్రూప్ డి పరీక్షా విధానాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకుని, పరీక్షకు సిద్ధం కావడం ప్రారంభించండి.
RRB Group D Vacancy details : Vacancy details
ఖాళీలు వివిధ జోన్లలో పంపిణీ చేయబడతాయి మరియు అభ్యర్థులు ఏదైనా ఒక జోన్ నుండి మాత్రమే దరఖాస్తు చేసుకోవచ్చు. వివరణాత్మక ప్రాంతాల వారీ ఖాళీ కోసం దిగువ పట్టికను తనిఖీ చేయండి.
RRC | RRC Group D Vacancy |
Central Railway (Mumbai) | 9345 |
Eastern Railway (Kolkata) | 10873 |
East Central Railway (Hajipur) | 3563 |
East Coast Railway (Bhubaneswar) | 2555 |
Northern Railway (New Delhi) | 13153 |
North Central Railway (Allahabad) | 4730 |
North Eastern Railway (Gorakhpur) | 4002 |
Northern Frontier Railway (Guwahati) | 2894 |
North Western Railway (Jaipur) | 5249 |
Southern Railway (Chennai) | 9579 |
South Central Railway (Secunderabad) | 9328 |
South Eastern Railway (Kolkata) | 4914 |
South East Central Railway (Bilaspur) | 1664 |
South Western Railway (Hubli) | 7167 |
Western Railway (Mumbai) | 10734 |
West Central Railway (Jabalpur) | 4019 |
Total | 1,03,769 |
Read more : RRB Group D పరీక్ష యొక్క వివరణాత్మకమైన సిలబస్
RRB Group D Vacancy details : Southern Region details
ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణా అభ్యర్ధుల సౌలభ్యం కోసం సథరన్ రీజియన్ కు సంబందించిన వివరాలను వివరంగా అందిస్తున్నాము కావున అభ్యర్ధులు తదనుగుణంగా తమ పరీక్షా ప్రణాళికను మరింత మెరుగుపరచుకోవచ్చు.
sl.no | రైల్వే బోర్డు | UR | SC | ST | OBC | EWS | Total |
1 | South Central Railway (Secunderabad) | 3663 | 1432 | 222 | 2577 | 934 | 9328 |
2 | South East Central Railway (Bilaspur) | 797 | 219 | 115 | 366 | 167 | 1664 |
3 | South Eastern Railway (Kolkata) | 1933 | 738 | 361 | 1305 | 482 | 4914 |
4 | South Western Railway (Hubli) | 2745 | 1138 | 557 | 2006 | 715 | 7167 |
5. | Southern Railway and ICF | 4363 | 1353 | 787 | 2118 | 958 | 9579 |
RRB Group D Vacancy details : Minimum Qualifying Marks
RRB లు CBT కోసం కనీస అర్హత మార్కులను కూడా నిర్దేశించాయి. కేటగిరీల వారీగా అర్హత మార్కులు క్రింద పట్టిక లో ఇవ్వబడ్డాయి-
Category(కేటగిరి) | Qualifying marks(అర్హత మార్కులు) |
---|---|
UR | 40% |
EWS | 40% |
OBC (Non-Creamy Layer) | 30% |
SC | 30% |
ST | 30% |
Also Download:
RRB Group D Syllabus : FAQ
ప్ర. RRB గ్రూప్ D పరీక్షలో మొత్తం ఖాళీలు ఎన్ని ?
జ. RRB గ్రూప్ D పరీక్షలో మొత్తం ఖాళీలు 1,03,769
ప్ర. RRB గ్రూప్ D పరీక్షలో మొత్తం మార్కుల సంఖ్య ఎంత?
జ. RRB గ్రూప్ D పరీక్ష లో మొత్తం మార్కుల సంఖ్య 100.
ప్ర. RRB గ్రూప్ D అభ్యర్ధి జీతం ఎంత?
జ. 7 వ CPC పే మ్యాట్రిక్స్ ఆధారంగా RRB గ్రూప్ D పోస్టులకు జీతం నెలకు రూ .18,000.
ప్ర. RRB గ్రూప్ D CBT పరీక్షలో ఎన్ని ప్రశ్నలు అడుగుతారు?
జ. RRB గ్రూప్ D 2021 కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) లో 100 ప్రశ్నలు అడుగుతారు.
ప్ర. RRB గ్రూప్ D 2021 పరీక్ష ఎంపిక ప్రక్రియ ఏమిటి?
జ. RRB/ RRC గ్రూప్ D పరీక్ష ఎంపిక ప్రక్రియ మూడు దశలను కలిగి ఉంటుంది. అవి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), మరియు డాక్యుమెంట్ మరియు మెడికల్ వెరిఫికేషన్.