Telugu govt jobs   »   Railways   »   RRB NTPC Vacancy Details

RRB NTPC Vacancy Details for 2021,RRB NTPC ఖాళీల వివరాలు

RRB NTPC Vacancy Details for 2021:RRB NTPC Vacancy 2019 Increased: Railway Recruitment Board (RRB) has released a notice announcing the increase in the RRB NTPC Vacancy for RRB NTPC 2019. Earlier the RRB NTPC vacancy was 35,208 which has now been increased to 35,281. The candidates interested in RRB NTPC Recruitment can download the RRB NTPC increased vacancy notice from the link below

 RRB NTPC ఖాళీల వివరాలు | RRB NTPC Vacancy Details for 2021 ఖాళీలు నోటిఫికేషన్‌తో పాటు ప్రకటించబడ్డాయి. RRB NTPC పరీక్ష కోసం మొత్తం 35,281 ఖాళీలు ప్రకటించబడ్డాయి. ప్రారంభంలో, రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డులు (RRB లు) మొత్తం 35,277 ఖాళీలను ప్రకటించాయి. అయితే, RRB అలహాబాద్ జోన్ నుండి DLW కి కేటాయించిన ఖాళీల సంఖ్యను రద్దు చేసిన తర్వాత ఖాళీలు తగ్గించబడ్డాయి. పని నమూనాలో మార్పు కారణంగా DLW కోసం RRB NTPC ఖాళీలు రద్దు చేయబడ్డాయి. కోల్‌కతా మెట్రో రైల్వేలో నాన్-టెక్నికల్ పాపులర్ కేటగిరీల (ఎన్‌టిపిసి) పోస్టుల కోసం గతంలో ప్రకటించిన ఖాళీల సంఖ్యను ఆర్‌ఆర్‌బి కోల్‌కతా పెంచింది. ట్రాఫిక్ అసిస్టెంట్ ఖాళీల సంఖ్య 87 నుండి 160 కి పెరిగింది.  RRB NTPC Vacancy  వివరాలు తెలుసుకోడానికి పూర్తి ఆర్టికల్ ను చదవండి.

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,18 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_70.1APPSC/TSPSC Sure shot Selection Group

 

 

RRB NTPC Vacancy Details Introduction : పరిచయం

RRB NTPC ప్రతిష్టాత్మకమైన ప్రభుత్వ రంగ భారతీయ రైల్వే సంస్థ అందులో తమ వృత్తిని కొనసాగించాలనుకునే ఔత్సాహికులకు ఇది ఒక సువర్ణావకాశం. ఇది వివిధ నాన్-టెక్నికల్ పోస్టులను భర్తీ చేయ్యనుంది అలాగే అనేక మంది ఉద్యోగులను నియమిస్తుంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ద్వారా 35208 ఖాళీలను విడుదల చేసింది.

 

RRB NTPC Vacancy Details – Zone wise Vacancies : జోన్లు వారిగా ఖాళీలు

RRB NTPC 35,281 ఖాళీలను భారతదేశం మొత్తం వివిధ జోన్లు గ విభజించి ఖాళీలను  జోన్లు వారిగా విడుదల చేసింది అభ్యర్ధుల సౌకర్యార్ధం వాటి వివరాలు మీకు అందిస్తున్నాము మీరు ఏ జోన్ కు చెందిన వారో తెలుసుకుని ఆ ప్రాంతం నుండి RRB NTPC కి దరఖాస్తు చేసుకోండి.

Name of RRBs No. Of Vacancy
Ahmedabad 1024
 Ajmer 1773
Allahabad 4030
 Bangalore 2470
Bhopal 997
Bhubaneshwar 498
 Bilaspur 1207
Chandigarh 2483
 Chennai 2694
Gorakhpur 1298
Guwahati 851
Jammu-Srinagar 898
Kolkata 3022
Malda 1043
Mumbai 3665
Muzaffarpur 329
Patna 1039
 Ranchi 1386
Secunderabad 3234
Siliguri 443
 Trivandrum 897
Total 35281

 

Click to download RRB NTPC Vacancy Increased Notice

 

RRB NTPC Vacancy Details -southern Zone Vacancies : సథరన్ జోన్ ఖాళీలు

ఆంధ్ర మరియు తెలంగాణా కి చెందినా అభ్యర్ధులు సథరన్ జోన్ పరిధికి చెందుతారు. సథరన్ జోన్ లో ఉన్న ఖాళీలను మీకోసం మేము ఏ విభాగం లో ఎన్ని ఖాళీలు ఉన్నాయో తెలియజేస్తున్నాము. అభ్యర్ధులు జాగ్రత్తగా పరిశిలించి తగిన విధం గా దరఖాస్తు చేసుకోండి. ఖాళీల వివరాలు ఈ క్రింద ఉన్న పట్టిక లో గమనించండి.

 

Category No. Post Name Railway/ PU Level Number of Vacancies
General SC ST OBC EWS Total
1 Commercial Apprentice ECoR 6 1 0 0 0 0 1
2 Station Master ECoR 6 14 5 2 7 3 31
SCR 328 119 63 219 81 810
3 Goods Guard ECoR 5 59 20 11 32 14 136
SCR 298 106 54 190 74 722
4 Junior Account Assistant cum Typist ECoR 5 38 13 6 24 8 89
5 Senior Clerk cum Typist ECoR 5 3 3 3 1 1 11
SCR 47 19 9 27 11 113
6 Senior Commercial cum Ticket Clerk ECoR 5 13 5 2 8 3 31
SCR 176 67 35 113 44 435
9 Commercial cum Ticket Clerk ECoR 3 17 6 3 9 4 39
SCR 243 90 44 154 60 591
10 Accounts Clerk cum Typist SCR 2 28 10 5 17 6 66
11 Junior Clerk cum Typist ECoR 2 2 2 4 1 2 11
SCR 47 20 13 27 12 119
13 Trains Clerk ECoR 2 3 2 2 1 1 9
SCR 8 3 1 6 2 20
RRB NTPC Vacancy in Total 1325 490 257 836 326 3234

 

Read more : RRB NTPC Exam Pattern

 

RRB NTPC Vacancy Details – Category wise : వర్గాల వారిగా

RRB NTPC Vacancy Details లో భాగం గా ఈ వ్యాసం లో మొత్తం ఖాళీలను వర్గాల వారిగా ఎన్ని ఉన్నాయో తెలుసుకోండి. మీ కోసం మేము సమాచారాన్ని మీకు కావాల్సిన విధం గా అందిస్తున్నాము. RRB NTPC 35,208 ఖాళీలను దేశం మొత్తం మీద వివిధ వర్గాలకు విభజించింది వాటి వివరాలు మీకోసం దిగువనున్న పట్టక లో ఇవ్వడం జరిగింది.

RRB NTPC Vacancy [Initial] RRB NTPC Vacancy Revised
[12th Jan 2022]
UR 15111 15141
SC 5119 5130
ST 2768 2773
OBC 8697 8717
EWS 3503 3510
TOTAL 35208 35281
ExSM 3360 3539
VI 302 302
HI 440 440
LD 491 489
MD 340 340
Backlog HI 6 6
Backlog LD 2 2
Backlog MD 2 2

 

Read more: RRB NTPC Cut Off 2021: Check Expected Cut Off & Previous Year Cut Off

 

RRB NTPC Vacancy Details -FAQ’s

ప్ర. RRB NTPC ఎంపిక ప్రక్రియ ఏమిటి?

జ. RRB NTPC ఎంపిక ప్రక్రియలో, 1 వ స్టేజ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), 2 వ స్టేజ్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), టైపింగ్ స్కిల్ టెస్ట్/కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (వర్తించే విధంగా) మరియు డాక్యుమెంట్ వెరిఫికేషన్/మెడికల్ ఎగ్జామినేషన్ ఉన్నాయి.

ప్ర. RRB NTPC పరీక్ష కోసం అత్యధిక సంఖ్యలో ఖాళీలు ఉన్న జోన్ ఏది?

జ. RRB అలహాబాద్ జోన్ కోసం గరిష్ట సంఖ్యలో ఖాళీలు ప్రకటించబడ్డాయి.

ప్ర. సికింద్రాబాద్ ప్రాంతానికి ఎన్ని RRB NTPC ఖాళీలు ప్రకటించబడ్డాయి?

జ. సికింద్రాబాద్ ప్రాంతానికి మొత్తం 3,234 RRB NTPC ఖాళీలు ప్రకటించబడ్డాయి

ప్ర. RRB NTPC లో మొత్తం ఖాళీల సంఖ్య ఎంత ?

జ. RRB NTPC లో మొత్తం ఖాళీల సంఖ్య 35,281

 

AP State GK MCQs Questions And Answers in Telugu ,17 January 2022, For APPSC Group 4 And APPSC Endowment Officer |_110.1

 

Monthly Current Affairs PDF All months

APPSC Endowment Officer Notification 2021 For 60 Posts,

APPSC Group 4 Official Notification 2021

RRB NTPC Result 2021, CBT 1 Result Date, CBT-2 Exam Dates

Folk Dances of Andhra Pradesh

Sharing is caring!

RRB NTPC ఖాళీల వివరాలు | RRB NTPC Vacancy Details for 2021_5.1