Telugu govt jobs   »   Article   »   Saluting Our Teachers Book Sale

Saluting Our Teachers Book Sale – Flat 20% Offer on all Adda247 Books | అన్ని Adda247 పుస్తకాలపై ఫ్లాట్ 20% తగ్గింపు

ఉపాధ్యాయులు మన భవిష్యత్తుకు రూపకర్తలు, యువ మనస్సులను తీర్చిదిద్దే మార్గదర్శకులు. మన గురువులు, సమాజానికి తిరుగులేని హీరోలు. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా, జ్ఞానం, వివేకం మరియు వ్యక్తిత్వాన్ని పెంపొందించడానికి తమ జీవితాలను అంకితం చేసే ఈ విశిష్ట వ్యక్తులకు మా ప్రగాఢ కృతజ్ఞత మరియు ప్రశంసలను తెలియజేయడానికి Adda247 Saluting Our Teachers Book Sale తో మీ ముందుకు వచ్చింది.  ఉద్యోగ  ప్రయత్నంలో సాధనతో పాటు మన సాధనా సామర్ధ్యాలను అంచనా వేసుకోవడం చాల ముఖ్యమైన అంశం.  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా రాష్ట్రాలలో వరుస నోటిఫికేషన్లు విలువడిన నేపధ్యంలో అభ్యర్ధులు తమ సాధనను మరింత కఠినం చేయాలి.  ఈ సమయంలో మనం తీసుకొనే నిర్ణయం వేసే ప్రతి అడుగు మనం ఉద్యోగం సాధించే సంభావ్యతను నిర్ణయిస్తుంది. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకొని Adda247 Telugu మీకోసం అన్నీ పుస్తకాలపై మీద ఉత్తమమైన ఆఫర్ లను అందిస్తున్నది.

Flat 20% Ultimate Offers on All Adda247 , Books, E-books and Materials_40.1

APPSC/TSPSC Sure Shot Selection Group

Get Flat 20% Offer on all Adda247 Books

పై అంశాలను దృష్టిలో ఉంచుకొని మీకోసం ఒక అద్భుతమైన అవకాశాన్ని మేము అభ్యర్ధులకు అందిస్తున్నాము. APPSC , TSPSC గ్రూప్స్, TS DSC, ఆంద్ర ప్రదేశ్ గ్రామ సచివాలయం, AP SI మరియు కానిస్టేబుల్ మరియు ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి  మీ సాధనను రెండింతలు పెంపొందించేలా మీ కోసం APPSC, TSPSC, SSC , బ్యాంకింగ్ మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని Latest Book లను 20% అతి తక్కువ తగ్గింపు ధర వద్ద మీకు అందిస్తుంది.

పూర్తి వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 Saluting Our Teachers Book Sale Details

“One book, one pen, one child, and one teacher can change the world.” – Malala Yousafzai

20% అతి తక్కువ ధర వద్ద ఈ అవకాశాన్ని పొందడానికి మీరు కొనే

Adda247 Books పై ఉపయోగించవలసిన

CODE “BK20”

📔Book Sale Date – 5th October 2023

Saluting Our Teachers Book Sale

A Comprehensive Guide of EMRS Hostel Warden Book

EMRS హాస్టల్ వార్డెన్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు ఎదురైన ప్రధానమైన సవాలు, సిలబస్ ను పూర్తిగా కవర్ చేసే స్టడీ మెటీరియల్ పొందడం. ఈ విషయంలో Adda247 అభ్యర్ధులకు పరీక్షలో తోడ్పడే విధంగా పూర్తి సిలబస్ ను కవర్ చేస్తూ EMRS Hostel Warden Book ను మీ ముందుకు తీసుకువచ్చినది. EMRS హాస్టల్ వార్డెన్ సిలబస్ ను సమగ్రంగా కవర్ చేస్తూ సిలబస్ లోని అన్ని అంశాలు మీద పూర్తి సమాచారాన్ని ఈ పుస్తకంలో పొందవచ్చు

పుస్తకంలోని ముఖ్యాంశాలు:

  1. నూతన సిలబస్ ఆధారంగా రూపొందించబడినది.
  2. సమాచారం పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో లభిస్తుంది.
  3. సిలబస్ లోని అన్ని అంశాలను పూర్తిగా కవర్ చేస్తూ రూపొందించబడినది.

pdpCourseImg

Telangana Movement Study Material Ebook in Telugu

ADDA 247 “విజయం” అనే పదాన్ని తెలంగాణ ఆకాంక్షకులందరికీ నిజమైన తోడుగా మార్చడానికి నిరంతరం కృషి చేస్తోంది. “తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఏర్పాటు-మొదటి ఎడిషన్ (తెలుగు మీడియం) యొక్క పూర్తి ఈబుక్ ADDA 247 ప్రారంభిస్తున్నట్లు ప్రకటించడానికి మేము సంతోషిస్తున్నాము.

Black Friday Jackpot Sale on Adda247_70.1

మొదటి ఎడిషన్‌లో ఇవి ఉన్నాయి:

1. తెలంగాణ ఉద్యమం ఈ-బుక్ ఉద్యమం యొక్క 3 దశలను కలిగి ఉంది

    • తెలంగాణ ఉద్యమం మొదటి దశ
    • తెలంగాణ ఉద్యమం దశ-II
    • తెలంగాణ ఉద్యమం ఫేజ్-III

2. తెలంగాణ ఉద్యమం ఈ-బుక్ వివరణాత్మక అధ్యాయాల విధానంతో వస్తుంది.

3. TSPSC GROUP-1, GROUP-2, GROUP-3, DAO,  మరియు తెలంగాణ పోలీస్ SI మరియు కానిస్టేబుల్ వంటి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే ఇతర అన్ని పరీక్షలకు ఉపయోగపడుతుంది.

For More AP & TS Study Materials: ANDHRA-PRADESH & Telangana Books, E-Books & Study Material

APPSC GROUP-2 2023 Prelims and Mains Chapter wise and Subject Wise Practice Tests | Online Test Series in Telugu and English By Adda247

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి.

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

 

Sharing is caring!