ఆయిల్ రెగ్యులేటర్ పిఎన్ జిఆర్ బి కొత్త చైర్మన్ గా సంజీవ్ సహాయ్ నియామకం
పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డు (పిఎన్ జిఆర్ బి) తదుపరి చైర్మన్ గా సీనియర్ అడ్మినిస్ట్రేటర్ మరియు మాజీ విద్యుత్ కార్యదర్శి సంజీవ్ నందన్ సహాయ్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధంగా ఉన్నారు. నీతి ఆయోగ్ సభ్యుడు (ఎస్ అండ్ టి) వికె సారస్వత్ నేతృత్వంలోని శోధన కమిటీ సహాయ్ పేరును ఆమోదం తెలిపింది. పెట్రోలియం మరియు సహజ వాయువు నియంత్రణ మండలి భారతదేశంలో చట్టబద్ధమైన సంస్థ.
సంజీవ్ నందన్ సహాయ్ గురించి:
సంజీవ్ నందన్ సహాయ్ అరుణాచల్ ప్రదేశ్-గోవా- మిజోరం మరియు కేంద్ర పాలిత ప్రాంతం (ఎజిఎంయుటి) కేడర్ కు చెందిన 1986 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. అతను 2019 లో విద్యుత్ మంత్రిత్వ శాఖలో కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- పెట్రోలియం అండ్ నేచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్ ప్రధాన కార్యాలయం: న్యూఢిల్లీ.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- Telangana State GK PDF డౌన్లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 5 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి