ఎస్ బిఐ కార్డు ఫ్యాబ్ఇండియాతో కలిసి ఫ్యాబ్ఇండియా ఎస్ బిఐ కార్డును ప్రారంభించింది
దేశంలోని అతిపెద్ద క్రెడిట్ కార్డ్ జారీచేసే రెండవ సంస్థ ఎస్ బిఐ కార్డు మరియు దేశంలోని చేతివృత్తుల వారు విస్తృత శ్రేణి హ్యాండ్ క్రాఫ్టెడ్ ఉత్పత్తులకు రిటైల్ వేదిక అయిన ఫ్యాబ్ఇండియా, “ఫ్యాబ్ఇండియా ఎస్ బిఐ కార్డు” పేరుతో ప్రత్యేక సహ-బ్రాండెడ్ కాంటాక్ట్ లెస్ క్రెడిట్ కార్డును ప్రారంభించడానికి చేతులు కలిపారు. ఈ కార్డు తన ప్రీమియం కస్టమర్ లకు రివార్డింగ్ షాపింగ్ అనుభవాన్ని అందించడం కొరకు క్యూరేటెడ్ బెనిఫిట్ లు మరియు ప్రివిలేజ్ లతో డిజైన్ చేయబడింది మరియు ఫ్యాబ్ఇండియా ఎస్ బిఐ కార్డ్ సెలక్ట్ మరియు ఫాబిండియా ఎస్ బిఐ కార్డ్ అనే రెండు విభాగాలలో వస్తుంది.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- ఎస్ బిఐ కార్డు ఎండి మరియు సిఇఒ: రామ మోహన్ రావు అమర
- ఎస్ బిఐ కార్డు స్థాపించబడింది: అక్టోబర్ 1998
- ఎస్ బిఐ కార్డు ప్రధాన కార్యాలయం: గురుగ్రామ్, హర్యానా.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |