Telugu govt jobs   »   SBI Clerk Mains Exam Dates postponed...

SBI Clerk Mains Exam Dates postponed | SBI క్లర్క్ మెయిన్స్ పరీక్ష తేదీలు వాయిదా పడింది

SBI Clerk Mains Exam Postponed : SBI క్లర్క్ మెయిన్స్ పరీక్ష వాయిదా

SBI Clerk Mains Exam Postponed : జూనియర్ అసోసియేట్స్ (కస్టమర్ సపోర్ట్ అండ్ సేల్స్) కోసం SBI Clerk నోటిఫికేషన్ 2021 ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసింది,ప్రిలిమినరీ పరీక్షను జూలై 10, 11, 12 మరియు 13, 2021 న దేశవ్యాప్తంగా నిర్వహించారు, ప్రధాన పరీక్ష తదుపరి నోటీసు వచ్చే వరకు వాయిదా పడింది. SBI Clerk 2021 పరీక్షకు ముఖ్యమైన నవీకరణల గురించి అభ్యర్థులు ఈ పేజీని క్రమం తప్పకుండా సందర్శిస్తూ ఉండాలి.

latest announcement on SBI Clerk mains

SBI Clerk Mains Exam Postponed : ముఖ్యమైన తేదీలు 

జూలై 31, 2021 న జరగాల్సిన SBI Clerk 2021 యొక్క మెయిన్స్ పరీక్ష, తదుపరి నోటీసు వచ్చే వరకు వాయిదా వేయబడింది. కొత్త పరీక్ష తేదీలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా త్వరలో విడుదల చేస్తుంది.SBI Clerk 2021 పరీక్షకు ముఖ్యమైన తేదీలను పరిశీలించండి.

SBI Clerk Notification April 26, 2021
Start of SBI Clerk Online Application April 27, 2021
SBI Clerk Online Application Closes May 20, 2021
PET Call Letter May 28, 2021
Pre-Exam Training From June 1, 2021
SBI Clerk Prelims Admit Card June 29, 2021
SBI Clerk Exam Date (Preliminary) July 10, 11, 12 and 13, 2021
SBI Clerk Prelims Result Postponed
SBI Clerk Mains Admit Card Postponed
SBI Clerk Exam Date (Mains) Postponed

 

SBI Clerk Mains Exam Postponed : SBI Clerk 2021 యొక్క మెయిన్స్ పరీక్ష, తదుపరి నోటీసు వచ్చే వరకు వాయిదా వేయబడింది,త్వరలోనే తేదీలను విడుదల చేస్తుంది,కావున మీ తయ్యారిని కొనసాగించండి.

 

SBI Clerk Mains Exam Postponed : FAQs

Q: SBI Clerk 2021 యొక్క మెయిన్స్ పరీక్ష ఎప్పుడు నిర్వహించనుంది?

: SBI Clerk 2021 తదుపరి నోటీసు వచ్చే వరకు వాయిదా వేయబడింది,త్వరలోనే తేదీలను విడుదల చేస్తుంది.

Q: SBI Clerk 2021 యొక్క మెయిన్స్ పరీక్ష ఎందుకు వాయిదా వేయబడింది?

జ: కొన్ని రాష్ట్రాలలో SBI Clerk 2021 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించబడలేదు,కావున SBI Clerk 2021 యొక్క మెయిన్స్ పరీక్ష వాయిదా వేయబడింది.

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి 

జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF  తెలుగులో
జూలై 3వ వారం కరెంట్ అఫైర్స్ PDF  ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF
తెలంగాణ స్టేట్ GK PDF తెలుగు లో Static, Banking, Computer Awareness PDF

Sharing is caring!