SBI క్లర్క్ మునుపటి సంవత్సరం ప్రశ్నాపత్రం: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI క్లర్క్ పరీక్ష 2023ని 05, 06, 11, 12 జనవరి 2024న నిర్వహించబోతోంది. అభ్యర్థులు SBI క్లర్క్ మునుపటి సంవత్సరం పేపర్లను పరిష్కరించడం వలన అభ్యర్ధులు, పరీక్షలో బాగా రాణించగలుగుతారు. ఈ మునుపటి ప్రశ్న పత్రాలు అలవాటుతో అసలైన పరీక్ష రోజున ఇబ్బంది ఉండదు ఇది మీకు పరీక్ష యొక్క వాతావరణంని అలవాటు చేస్తుంది. SBI క్లర్క్ 2023 పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులు ఈ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలను తప్పనిసరిగా చేయాలి.
APPSC/TSPSC Sure shot Selection Group
SBI క్లర్క్ మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాలు మరియు సమాధానాలు PDF
SBI క్లర్క్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాన్ని ప్రయత్నించడం SBI క్లర్క్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్ష స్థాయిని అర్థం చేసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తుంది, ఇది మీ రాబోయే పరీక్షకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. నిజమైన ప్రశ్న పత్రాన్ని పోలి ఉండే ఈ మెమరీ బేస్డ్ ప్రశ్నపత్రంలో SBI క్లర్క్ 100 ప్రశ్నలను పరీక్షలో మూడు ప్రధాన విభాగాలుగా ఉంటాయి. అభ్యర్థుల మధ్య పోటీ ఎక్కువ ఉండటం మరియు ప్రతి సంవత్సరం లక్షలాది మంది అభ్యర్థులు పరీక్షకు దరఖాస్తు చేస్తున్నారు మీరు పరీక్ష లో విజయం సాధించాలి అంటే తప్పనిసరిగా పరీక్ష యొక్క నమూనా పై పట్టు ఉండాలి. మునుపటి సంవత్సరం పేపర్లను ప్రాక్టీస్ చేయడం ఈ సమయంలో ఉత్తమ ఆలోచన.
SBI క్లర్క్ నోటిఫికేషన్ 2023 8773 ఖాళీలు
SBI క్లర్క్ మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రాలు (ప్రిలిమ్స్)
SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షల కోసం SBI క్లర్క్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాన్ని క్రింది విభాగం నుండి డౌన్లోడ్ చేసుకోండి మరియు అసలైన పరీక్షలో విజయం సాధించండి.
SBI క్లర్క్ మెమరీ-ఆధారిత పేపర్లు 2022 (ప్రిలిమ్స్)
SBI క్లర్క్ 2022 పరీక్ష కోసం మెమరీ ఆధారిత పేపర్ క్రింద ఇవ్వబడింది. PDFలో సమాధనాలతో పాటు పరీక్షలో అడిగే ప్రశ్నలు ఉంటాయి.
పేపర్ | ప్రశ్నాపత్రం |
SBI క్లర్క్ మెమరీ ఆధారిత పేపర్ 2022 ప్రశ్నాపత్రం మరియు సమాధానాలు | Download PDF |
SBI క్లర్క్ మెమరీ-ఆధారిత పేపర్లు 2021 (ప్రిలిమ్స్)
సిలబస్ మరియు మాక్ టెస్ట్‌లు కాకుండా, SBI క్లర్క్ 2021 కోసం సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ మునుపటి సంవత్సరం పేపర్లతో ప్రాక్టీస్ చేయాలి మరియు పరీక్షకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. SBI క్లర్క్ 2020 మెమరీ ఆధారిత ప్రశ్న పత్రాన్ని సమాధనాలతో పాటు ఇక్కడ నుండి డౌన్లోడ్ చేసుకోండి.
పేపర్ | ప్రశ్నాపత్రం | పరిష్కారాలు PDF |
SBI క్లర్క్ 2021 ప్రిలిమ్స్ | Click to Download | Click to Download |
SBI క్లర్క్ మెమరీ-ఆధారిత పేపర్లు 2020 (ప్రిలిమ్స్)
ఆశావహులు సిలబస్‌ను సవరించడానికి మరియు అసలైన పరీక్షకు తమను తాము సిద్ధం చేసుకోవడానికి SBI క్లర్క్ యొక్క మునుపటి సంవత్సరం పేపర్‌తో ప్రాక్టీస్ చేయడం వలన ఎంతో ఉపయోగం ఉంటుంది. SBI క్లర్క్ 2020 (ప్రిలిమ్స్) కోసం విభాగాల వారీగా మెమరీ ఆధారిత పేపర్లు వాటి సమాధానాలతో పాటు pdf రూపంలో ఇక్కడ అందించాము వీటిని డౌన్లోడ్ చేసుకుని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి.
సబ్జెక్టు | ప్రశ్నాపత్రం | సమాధానాలు PDF |
రీజనింగ్ | Click to Download | Click to Download |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Click to Download | Click to Download |
ఇంగ్లీష్ | Click to Download | Click to Download |
SBI క్లర్క్ మెమరీ ఆధారిత పేపర్లు 2019 (ప్రిలిమ్స్)
SBI క్లర్క్ 2019 (ప్రిలిమ్స్) కోసం విభాగాల వారీగా మెమరీ ఆధారిత పేపర్లు వాటి సమాధనాలతో పాటు ఇక్కడ అందించాము వీటిని డౌన్లోడ్ చేసుకుని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి.
సబ్జెక్టు | ప్రశ్నాపత్రం | సమాధానాలు PDF |
రీజనింగ్ | Click to Download | Click to Download |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Click to Download | Click to Download |
ఇంగ్లీష్ | Click to Download | Click to Download |
SBI క్లర్క్ మెమరీ ఆధారిత పేపర్లు 2018 (ప్రిలిమ్స్)
SBI క్లర్క్ 2018 (ప్రిలిమ్స్) కోసం విభాగాల వారీగా మెమరీ ఆధారిత పేపర్లు వాటి పరిష్కారంతో పాటు ఇక్కడ అందించాము వీటిని డౌన్లోడ్ చేసుకుని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి.
సబ్జెక్టు | ప్రశ్నాపత్రం | సమాధానాలు PDF |
రీజనింగ్ | Click to Download | Click to Download |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Click to Download | Click to Download |
ఇంగ్లీష్ | Click to Download | Click to Download |
SBI క్లర్క్ మెమరీ ఆధారిత పేపర్లు 2016 (ప్రిలిమ్స్)
SBI క్లర్క్ 2016 (ప్రిలిమ్స్) కోసం విభాగాల వారీగా మెమరీ ఆధారిత పేపర్లు వాటి సమాధానాలు పాటు ఇక్కడ అందించాము వీటిని డౌన్లోడ్ చేసుకుని తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయండి.
సబ్జెక్టు | ప్రశ్నాపత్రం | సమాధానాలు PDF |
రీజనింగ్ | Click to Download | Click to Download |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | Click to Download | Click to Download |
ఇంగ్లీష్ | Click to Download | Click to Download |
SBI క్లర్క్ మునుపటి సంవత్సరం ప్రశ్నపత్రం (మెయిన్స్)
SBI క్లర్క్ మెయిన్స్ మునుపటి సంవత్సరం ప్రశ్న పత్రాలు | ||
సంవత్సరం | ప్రశ్నాపత్రం PDF | సమాధానాలు PDF |
SBI క్లర్క్ మెయిన్స్ 2021 | Click to Download | – |
SBI క్లర్క్ మెయిన్స్ 2020 | Click to Download | – |
SBI క్లర్క్ మెయిన్స్ 2019 | Click to Download | Click to Download |
SBI క్లర్క్ మెయిన్స్ 2018 | Click to Download | Click to Download |
SBI క్లర్క్ మెయిన్స్ 2016 | Click to Download | Click to Download |
SBI క్లర్క్ పరీక్షా సరళి 2023
SBI క్లర్క్ పరీక్ష రెండు దశలలో ప్రిలిమ్స్ మరియు మైన్స్ విధానంలో జరుగుతుంది. ప్రిలిమ్స్ పరీక్షలో క్వాలిఫై అయిన వారు మైన్స్ పరీక్షకి అర్హులు, మైన్స్ లో ఉత్తీర్ణత సాధించిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు భాషా ప్రవీణ్య పరీక్ష ఉంటుంది ఇవి రెండు ఉత్తీర్ణులైన వారికి పోస్టింగ్ అందిస్తారు. SBI క్లర్క్ ఎగ్జామ్ 2023కి ఉత్తీర్ణత సాధించడానికి అభ్యర్ధులు తప్పనిసరిగా పరీక్షా శైలి క్లిష్టత స్థాయిపై అంచనా ఉండాలి. SBI అనుసరించే పరీక్షా సరళిని మునుపటి సంవత్సరం పేపర్లతో పాటు ప్రాక్టీస్ చేయడంతో అసలైన పరీక్ష రోజున పొరపాటు జరగకుండా చూసుకోగలరు.
SBI Clerk 2023 Prelims Test Series
SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్షా సరళి 2023
- SBI క్లర్క్ ప్రిలిమ్స్ పరీక్ష 1 గంట వ్యవధితో 100 మార్కులను కలిగి ఉంటుంది.
- ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
- ప్రిలిమ్స్ కోసం కటాఫ్ మార్కుల కంటే ఎక్కువ స్కోర్ చేసిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు అర్హులవుతారు.
S.No. | విభాగం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
1 | ఇంగ్లీష్ | 30 | 30 | 20 నిమి |
2 | క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 35 | 35 | 20 నిమి |
3 | రీజనింగ్ | 35 | 35 | 20 నిమి |
మొత్తం | 100 | 100 | 60 నిమి |
SBI క్లర్క్ మెయిన్స్ పరీక్షా సరళి 2023
- మొత్తం190 ప్రశ్నలు ఉంటాయి.
- మైన్స్ ప్రశ్నా పత్రం 200 మార్కులకు ఉంటుంది.
- ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది.
- వ్యవధి : 2 గంటల 40 నిమిషాలు
విభాగం | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
జనరల్ ఇంగ్లీష్ | 40 | 40 | 35 నిమి |
క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ | 50 | 50 | 45 నిమి |
రీజనింగ్ ఎబిలిటీ మరియు కంప్యూటర్ ఆప్టిట్యూడ్ | 50 | 60 | 45 నిమి |
జనరల్ /ఫైనాన్సియల్ అవేర్నెస్ | 50 | 50 | 35 నిమి |
మొత్తం | 190 | 200 | 2 గంటల 40 నిమిషాలు |
మరింత చదవండి | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 తెలుగు APP | ఇక్కడ క్లిక్ చేయండి |