SBI ఆర్థికవేత్తలు FY22కి గాను జిడిపి వృద్ధి అంచనాను 7.9% కు సవరించారు
- SBI ఆర్థికవేత్తలు,తన పరిశోధన నివేదిక “ఎకోర్యాప్“లో, FY22గాను భారత ఆర్థిక వ్యవస్థ జిడిపి వృద్ధి అంచనాలను 7.9 శాతానికి తగ్గించారు, అంతకుముందు ఇది 10.4 శాతంగా ఉంది. విశ్లేషకుల ప్రకారం ఇది భారతదేశానికి అతి తక్కువ వృద్ధి రేటు అంచనా.
- వృద్ధి అంచనాలో సవరణకు ముఖ్య కారకం కోవిడ్ -19 రెండవ దశ యొక్క ప్రభావం. SBI ఆర్థికవేత్తలు FY22 లో “V- ఆకారపు” రికవరీకి బదులుగా “W- ఆకారపు” రికవరీని ముందుగా అంచనా వేస్తారు.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- SBI చైర్ పర్సన్: దినేష్ కుమార్ ఖారా.
- SBI ప్రధాన కార్యాలయం: ముంబై.
- SBI స్థాపించబడింది: 1 జూలై 1955.
కొన్ని ముఖ్యమైన లింకులు
- adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
- Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
- ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- 1 జూన్ 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
- weekly మరియు monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి