Secunderabad Cantonment Board Recruitment : Introduction
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్‌లో ఖాళీ పోస్టులకు నేరుగా రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్ దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. అర్హత ఉన్న ఆసక్తి గల అభ్యర్థులు 01.08.2021 నుండి 21.08.2021 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు అనేది స్వయంప్రతిపత్తి కలిగిన స్థానిక సంస్థ & దాని ఉద్యోగుల సేవ కంటోన్మెంట్ ఫండ్ సర్వెంట్ రూల్స్ (CFSR) 1937 ద్వారా నిర్వహించబడుతుంది.
Secunderabad Cantonment Board Recruitment : IMPORTANT DATES
సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డ్ కు సంబంధించిన కొన్ని ముఖ్యమైన తేదీలు కింద పట్టికలో ఇవ్వబడినది.
ఆన్‌లైన్ దరఖాస్తుకై ప్రారంభ తేదీ | 01.08.2021 |
ఆన్‌లైన్ దరఖాస్తుకై చివరి తేదీ | 21.08.2021 |
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ మరియు పరీక్ష తేదీ | త్వరలో వెబ్‌సైట్/పోర్టల్‌లో తెలియజేయబడుతుంది |
అధికారిక నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Secunderabad Cantonment Board Recruitment : Vacancies
Secunderabad Cantonment Board recruitment కోసం వివిధ పోస్టులకు వివిధ ఖాళీలను విడుదల చేయడం జరిగింది,అయితే ఖాళీలు ఈ కింది విధంగా ఉన్నాయి.
- Asst. Cantonment Planner-4;
- Asst. Engineer [Civil]-2;
- Sanitary Inspector-1;
- Asst. Medical Officer-5;
- Pharmacist (Allopathy)-2;
- Nurses-2;
- Lab Assistant-1;
- Dresser-5;
- Ward Servant-2.
Secunderabad Cantonment Board Recruitment : Direct link to Apply
దరఖాస్తు కోసం, www.canttboardrecruit.org వెబ్‌సైట్/పోర్టల్‌ని సందర్శించండి. New User Registrationపై క్లిక్ చేయండి.
a) కాంట్ బోర్డులో డ్రాప్ డౌన్ ఎంపిక నుండి సికింద్రాబాద్ ఆపై పోస్ట్‌ని ఎంచుకోండి.
b) మీ మొబైల్ నంబర్ నమోదు చేసి OTP పొందడానికి క్లిక్ చేయండి
c) ఆ తర్వాత, OTP మరియు ధ్రువీకరణ కోడ్ (CAPTCHA) ని పూరించండి మరియు సబ్మిట్ మీద క్లిక్ చేయండి.
ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ప్రక్రియ మూడు దశలుగా ఉంటాయి.
దశ 1: దరఖాస్తు వివరాల సమర్పణ.
దశ 2: స్కాన్ చేసిన ఫోటోగ్రాఫ్ మరియు సంతకాన్ని అప్‌లోడ్ చేయడం.
దశ 3: ఆన్‌లైన్‌లో అప్లికేషన్ ఫీజు చెల్లింపు (వర్తిస్తే).
ఈ మూడు దశలు (దశ -1,దశ -2, మరియు దశ -3) తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీ దరఖాస్తు ప్రక్రియ విజయవంతంగా పూర్తవుతుంది.
దరఖాస్తు చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
Secunderabad Cantonment Board Recruitment : Exam Pattern
Post No. | Computer based Examination (Objective Type) | No. of Questions (Each One mark) | Duration |
1 & 2 |
General intelligence and reasoning |
120 |
100 Min |
General awareness | |||
Numerical aptitude | |||
English Comprehension | |||
Civil Engineering | |||
3 |
General intelligence and reasoning |
120 |
100 Min |
General awareness | |||
Numerical aptitude | |||
English Comprehension | |||
Biological Sciences, Sanitary Inspector
Training Course |
|||
4 |
General intelligence and reasoning |
120 |
100 Min |
General awareness | |||
Numerical aptitude | |||
English Comprehension | |||
Medical concepts | |||
5 |
General intelligence and reasoning |
100 |
90 Min |
General awareness | |||
Numerical aptitude | |||
English Comprehension | |||
Pharmacy | |||
6 |
General intelligence and reasoning |
100 |
90 Min |
General awareness | |||
Numerical aptitude | |||
English Comprehension | |||
General Nursing |
Secunderabad Cantonment Board Recruitment : Application Fee
పోస్ట్ నంబర్ 1 నుండి 6 వరకు దరఖాస్తు ఫీజు:
S.No. | Category | Fee |
1 | GEN | 500 |
2 | OBC | 500 |
3 | SC/ST/ PWD /Ex-Service men/ Departmental Candidates | 200 |
పోస్ట్ నంబర్ 7 నుండి 9 వరకు దరఖాస్తు ఫీజు:
S.No. | Category | Fee |
1 | GEN | 300 |
2 | OBC | 300 |
3 | SC/ST/ PWD /Ex-Service men/ Departmental Candidates | 100 |
Secunderabad Cantonment Board Recruitment : Syllabus
i) General intelligence and reasoning will include both verbal and non-verbal reasoning.
ii) General awareness will include history, culture, geography, economic science, General polity, Indian Constitution, current affairs etc.
iii) Numerical aptitude will test the knowledge of arithmetical concepts and their use in finding the solution of real-life problems.
iv) English Comprehension will test the candidate’s ability to understand correct English, has basic comprehension and writing ability, etc.
v) Civil Engineering includes Surveying, construction Materials & Practice, Engineering Mechanics and Strength of Materials Hydraulics, Quantity Surveying, Design of Structures (RCC and Steel),Irrigation Engineering, Environmental Engineering, Transportation Engineering, GIS, etc.
vi) Biological Science includes Microbial diversity Cryptogams and Gymnosperms, Anatomy, Embryology, Taxonomy and Medicinal Botany, Plant Physiology, Genetics, Tissue, Culture and Biotechnology, Non chordate and chordate, Cell biology, Embryology, Animal Physiology, Ecology, Evolution, Fisheries and Aquaculture, Clinical Science, Animal Biotechnology, etc. SI training Course includes Biological Science, Public health administration, National health programs and communicable diseases etc.
vii) Medical concepts include Anatomy, Pathology, O & G, Medicine, Physiology, Ophthalmology, Biochemistry, Microbiology, Pharmacology, FMT, Skin & VD, Radio Diagnosis, Dental, ENT, pediatrics, Orthopedics, Community Medicine, Surgery, Psychiatry, Anaesthesiology, etc.
viii) Pharmacy includes Introduction to Pharmacopoeias, Metrology & Posology-Calculations of doses on the basis of age, Manufacturing and evaluation various dosage forms, Study of Immunity & Immunological products, Anatomy and Physiology, The concept of health, Concept of disease, etc.
ix) General Nursing includes Professional, Fundamental Nursing, Community Nursing, Anatomy, Physiology, Basic Pharmacy, Ophthalmology, ENT, General Surgery, Orthopedic Medicine, Midwifery and Gynec, etc.
ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: