ఎస్ & పి ప్రాజెక్ట్స్ భారతదేశం యొక్క వృద్ధి సూచన FY22 నుండి 9.5% గా అంచనవేసింది
ఎస్ & పి గ్లోబల్ రేటింగ్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి FY 22 కి భారతదేశం యొక్క వృద్ధి అంచనాను అంతకుముందు 11 శాతం నుండి 9.5 శాతానికి తగ్గించింది మరియు COVID మహమ్మారి యొక్క మూడవ వేవ్ ప్రమాదం గురించి హెచ్చరించింది. మార్చి 31, 2023 తో ముగిసే వచ్చే ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధిని 7.8 శాతంగా అంచనా వేసింది.
ఏప్రిల్ మరియు మే నెలల్లో తీవ్రమైన రెండవ COVID-19 వ్యాప్తి రాష్ట్రాలు లాక్డౌన్ల విధించడానికి దారితీసిందని మరియు ఆర్థిక కార్యకలాపాల్లో సంకోచానికి దారితీసిందని దనివల్లే వృద్ధి రేటును తగ్గించిందని తెలిపింది.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి | |
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ |
Telangana State GK PDF డౌన్లోడ్
|
monthly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ | weekly కరెంటు అఫైర్స్ pdf డౌన్లోడ్ |