Telugu govt jobs   »   Article   »   ssc cgl onlive live classes in...

SSC CGL 2022 ONLINE LIVE CLASSES IN TELUGU | TELUGU Live Classes By Adda247

SSC CGL 2022 ONLINE LIVE CLASSES IN TELUGU( TELUGU Live Classes By Adda247) : ఈ కోర్సు SSC CGL, CHSL, MTS & GD కానిస్టేబుల్ పరీక్షలకు సిద్ధం కావాలనుకునే వారందరికీ సులభంగా అర్థమయ్యేలా రూపొందించబడింది. ఇది ప్రాథమిక ఆలోచనలను అందిస్తుంది మరియు ఏదైనా ప్రామాణిక విద్యార్థులు ఏదైనా ప్రశ్నను బాగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది, తద్వారా మరిన్ని మార్కులు పొందవచ్చు. ఇది మొదటిసారి పరీక్షకు సిద్ధమవుతున్న లేదా మళ్లీ ప్రయత్నించే ప్రతి ఒక్కరికీ అనుకూలంగా ఉంటుంది. తద్వారా విద్యార్థులు మొదటి ప్రయత్నంలోనే ఎక్కువ మార్కులు సాధించి విజయం సాధించవచ్చు. కాబట్టి మీరు మీ ఎంపికను సులభంగా ఎదుర్కోవచ్చు.

ఈ కోర్స్ లో అన్ని  సబ్జెక్టులను బేసిక్ నుండి వివరించడం జరుగుతుంది అదేవిధంగా  అన్ని రకాల  పరీక్షలకు ఉపయోగపడే విధంగా అన్ని టాపిక్స్ పొందుపరిచి చాల చక్కగా ఈ బ్యాచ్ యొక్క షెడ్యూల్ ని రూపొందించడం జరిగినది. ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ ఐతే పక్కా గా అన్ని టాపిక్స్ పై మంచి అవగాహనను చాల తక్కువ సమయంలో పొందుతారు తద్వారా ఈ  పరీక్షను చాల  సులువుగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మొట్టమొదటి సారి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నటైతే ఈ బ్యాచ్ చాల ఉఫయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మన ADDA247 ఫ్యాకల్టీ చాల క్లుప్తంగా అందరికి అర్ధమయ్యేవిధంగా వివరించడం జరుగుతుంది.

Adda247 Telugu

 

STARTING DATE: 10-Jan-2022,
Time:  05:00 PM- 08:00 PM (Mon-Fri)

 

Check the study plan here.

 

మీకు ఏమి లభిస్తుంది?

  • 210+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
  • రికార్డ్ చేసిన వీడియోలు
  • ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము.
  • అపరిమిత డౌట్ క్లారిఫికేషన్.
  • రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
  • తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
  • కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము.
  • టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును.

కోర్స్ నందు మీకు లభించే పరీక్షలు:

  • SSC CGL
  • SSC CHSL
  • SSC MTS
  • SSC GD
  • STENOGRAPHAR

 

కోర్స్ నందు మీకు లభించే సబ్జెక్టులు:

  • MATHS
  • ENGLISH
  • రీజనింగ్ (REASONING)
  • జనరల్ అవేర్నెస్ (GENERAL AWARNESS)
  • GENERAL SCIENCE
  • CURRENT AFFIERS

 

కోర్సు / బ్యాచ్  ఎవరికి ఉపయోగపడుతుంది :
తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
తిరిగి మళ్ళి  ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.

 

కోర్సు అందుబాటులో ఉండే భాషలు:

  • తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
  • స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్

Register Now to Start your online live classes Now:

Apply PROMO CODE WIN10″ To get 10% Offer on Pack

SSC CGL online live classes in Telugu
SSC CGL online live classes in Telugu

********************************************************************************************

ICAR IARI Recruitment 2021, Apply Online For 641 Technician Posts | ICAR IARIలో ఉద్యోగాలు, 641 టెక్నీషియన్ పోస్టులు |_70.1

SSC CHSL Exam Pattern,SSC CHSL పరీక్షా సరళి |_80.1

 

 

 

 

 

RRB Group D 2021 Application Modification Link

Monthly Current Affairs PDF All months

SBI CBO Notification 2021 Out

AP SSA KGBV Recruitment 2021

Bank Of Baroda Recruitment 2021

Folk Dances of Andhra Pradesh

Sharing is caring!