SSC CHSL ఖాళీలు 2023
SSC CHSL ఖాళీలు 2023: SSC అధికారిక నోటిఫికేషన్ PDFతో పాటు SSC CHSL ఖాళీలు 2023 సంఖ్యను విడుదల చేసింది. SSC CHSL 2023 కోసం SSC నోటిఫై చేసిన మొత్తం ఖాళీల సంఖ్య వివిధ పోస్ట్‌లు మరియు వివిధ కేటగిరీల కోసం 1600 పోస్టుల ఖాళీలను విడుదల చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL 2023 నోటిఫికేషన్‌ను ప్రభుత్వంలోని వివిధ విభాగాలు మరియు కార్యాలయాల్లోని వివిధ పోస్టులకు అర్హులైన అభ్యర్థులను నియమించుకోవడానికి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ ప్రతి సంవత్సరం SSC CHSL పరీక్షను లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ మరియు వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలలోని డేటా ఎంట్రీ ఆపరేటర్ల పోస్టుల కోసం నిర్వహిస్తుంది. ఈ కథనంలో మేము SSC CHSL రిక్రూట్‌మెంట్ కోసం విడుదల చేసిన ఖాళీల సంఖ్య వివరాలను అందించాము. పూర్తి వివరాల కోసం ఈ కధనాన్ని చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
SSC CHSL ఖాళీలు 2023 అవలోకనం
క్రింద ఇవ్వబడిన పట్టికలో SSC CHSL నోటిఫికేషన్ 2023 గురించిన ముఖ్యమైన సమాచారాన్ని అభ్యర్థులు తనిఖీ చేయవచ్చు.
SSC CHSL 2023 ఖాళీలు | |
పరీక్షా పేరు | SSC CHSL (స్టాఫ్ సెలక్షన్ కమిషన్-కంబైన్డ్ హయ్యర్ సెకండరీ స్థాయి) |
సంస్థ | స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) |
SSC CHSL 2023 నోటిఫికేషన్ విడుదల తేదీ | 9 మే 2023 |
ఖాళీలు | 1600 (సుమారుగా) |
పోస్ట్స్ | లోయర్ డివిజన్ క్లర్క్ (LDC), జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) మరియు డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) |
ఎంపిక పక్రియ |
|
పరీక్షా భాష | ఇంగ్షీషు & హిందీ |
ఉద్యోగ ప్రదేశం | భారతదేశం అంతటా |
అధికారిక వెబ్సైట్ | www.ssc.nic.in |
SSC CHSL ఖాళీలు 2023 :1600
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL ఖాళీ 2023ని 9 మే 2023న అధికారిక వెబ్‌సైట్ @ssc.nic.inలో ప్రకటించింది. SSC CHSL 2023 రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయడానికి కమిషన్ ద్వారా మొత్తం 1600 ఖాళీలు నోటిఫై చేయబడ్డాయి. పోస్టుల వారీగా మరియు కేటగిరీల వారీగా ఖాళీలను కమిషన్ నోటిఫై చేయాలి. ఈ ఖాళీలను వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు భర్తీ చేస్తాయి. రెండు అంచెల ఎంపిక ప్రక్రియలో వారి పనితీరు ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కమిషన్ నోటిఫై చేసిన తర్వాత పోస్ట్ వారీగా మరియు డిపార్ట్‌మెంట్ వారీగా ఖాళీల పంపిణీ ఇక్కడ అప్‌డేట్ చేయబడుతుంది.
SSC CHSL ఖాళీలు 2023 | |
పోస్ట్ | ఖాళీల సంఖ్య |
లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) | తెలియజేయాలి |
జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA) | తెలియజేయాలి |
డేటా ఎంట్రీ ఆపరేటర్ (DEO) | తెలియజేయాలి |
SSC CHSL ఖాళీ 2022: 4500
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ SSC CHSL ఖాళీ 2022ని 6 డిసెంబర్ 2022న అధికారిక వెబ్‌సైట్ @ssc.nic.inలో ప్రకటించింది. SSC CHSL 2022 రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయడానికి కమిషన్ ద్వారా మొత్తం 4500 ఖాళీలు నోటిఫై చేయబడ్డాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్‌సైట్‌లో పోస్ట్ వారీగా మరియు కేటగిరీల వారీగా ఖాళీలను త్వరలో తెలియజేస్తుంది.
SSC CHSL ఖాళీలు 2021: 6013
మొత్తం SSC CHSL తుది ఖాళీల సంఖ్య వివిధ పోస్టుల కోసం 6013 విడుదలైంది. క్యాబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్, డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ రోడ్ (హెచ్‌క్యూ), మినిస్ట్రీ ఆఫ్ టెక్స్‌టైల్స్, రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మొదలైన 54 విభాగాల్లో ఖాళీలు భర్తీ చేయబడతాయి. పోస్ట్ వారీ మరియు డిపార్ట్‌మెంట్ వారీగా ఖాళీల పంపిణీ క్రింది విధంగా ఉంది
డిపార్ట్మెంట్ పేరు | పోస్ట్ పేరు | ఖాళీల సంఖ్య |
క్యాబినెట్ సెక్రటేరియట్ | LDC/JSA | 11 |
సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ | LDC | 13 |
సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ | LDC | 11 |
సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్ (ఆర్థిక మంత్రిత్వ శాఖ) | LDC | 81 |
సెంట్రల్ హిందీ డైరెక్టరేట్ (విద్యా మంత్రిత్వ శాఖ) | LDC/JSA | 9 |
కేంద్ర పాస్‌పోర్ట్ కార్యాలయం (విదేశాంగ మంత్రిత్వ శాఖ) | LDC/JSA | 68 |
సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ | JSA | 1 |
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ | LDC | 96 |
డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ కోఆపరేషన్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ (M/o అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్) | LDC/JSA | 1 |
ఆర్థిక సేవల విభాగం (డెట్ రికవరీ ట్రిబ్యునల్ & DRAT) | LDC | 68 |
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ (M/O హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) | LDC/JSA | 14 |
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ (M/o పోర్ట్స్, షిప్పింగ్ మరియు వాటర్‌వేస్) | LDC/JSA | 22 |
డైరెక్టరేట్ జనరల్ బోర్డర్ రోడ్ (HQ) | LDC | 610 |
డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఏరోనాటికల్ క్వాలిటీ అస్యూరెన్స్ (M/o డిఫెన్స్) | LDC | 4 |
భారత ఎన్నికల సంఘం | JSA | 4 |
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (రెవెన్యూ శాఖ) | LDC | 25 |
IHQ MOD (నేవీ)/డిటిఇ ఆఫ్ సివిలియన్ మ్యాన్‌పవర్ ప్లానింగ్ అండ్ రిక్రూట్‌మెంట్ ఇంటిగ్రేటెడ్ హెడ్‌క్వార్టర్స్ (DCMPR) | LDC | 135 |
ఇంటెలిజెన్స్ బ్యూరో | JSA | 20 |
లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (LBSNAA), డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ & ట్రైనింగ్ | LDC/JSA | 10 |
కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ (పోస్టుల విభాగం) | LDC | 41 |
కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ (టెలికమ్యూనికేషన్స్ విభాగం) | LDC | 19 |
వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆహారం & ప్రజా పంపిణీ (ఆహారం & ప్రజా పంపిణీ శాఖ) | LDC | 3 |
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ | LDC/JSA | 22 |
రక్షణ మంత్రిత్వ శాఖ (JS & CAO కార్యాలయం) AFHQ | LDC | 64 |
ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ | JSA | 17 |
పర్యావరణ, అటవీ, మరియు వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖ | LDC | 2 |
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (కేడర్ సెల్) | JSA | 12 |
ఫిషరీస్, పశుసంవర్ధక మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ (మత్స్య శాఖ) | LDC/JSA | 7 |
ఆరోగ్యం & కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ (కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం) | LDC/JSA | 171 |
గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ | LDC | 587 |
హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ (సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ) | LDC | 6 |
జలశక్తి మంత్రిత్వ శాఖ (జల వనరుల శాఖ, నదుల అభివృద్ధి & గంగా పునరుజ్జీవనం) | LDC | 7 |
కార్మిక & ఉపాధి మంత్రిత్వ శాఖ | LDC | 67 |
గనుల మంత్రిత్వ శాఖ | LDC | 47 |
విద్యుత్ మంత్రిత్వ శాఖ (సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీ) | LDC | 2 |
సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ శాఖ | LDC/JSA | 5 |
స్టాటిస్టిక్స్ & ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ | LDC | 13 |
టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ | LDC/JSA | 45 |
పర్యాటక మంత్రిత్వ శాఖ | LDC/JSA | 13 |
షెడ్యూల్డ్ కులాల జాతీయ కమిషన్ (NCSC) | LDC | 6 |
నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (MHA) | LDC | 2 |
నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ | JSA | 21 |
జాతీయ దర్యాప్తు సంస్థ | LDC | 17 |
నేషనల్ టెక్నికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ | JSA | 7 |
అభివృద్ధి కమీషనర్ కార్యాలయం, సూక్ష్మ, చిన్న & మధ్య తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ (MSME) | LDC | 31 |
వాతావరణ శాస్త్ర డైరెక్టర్ జనరల్ కార్యాలయం (భారత వాతావరణ శాఖ) | LDC | 5 |
రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా | LDC | 17 |
తత్రక్షక్ ముఖ్యాలయ [ఇండియన్ కోస్ట్ గార్డ్) | LDC | 35 |
మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్స్ & ఐటీ(పోస్టుల శాఖ)-SPN | PA/SA | 3378 |
కంప్ట్రోలర్ & ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా కార్యాలయం | DEO Gr. ‘A’ | 100 |
కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ | DEO Gr. ‘A’ | 40 |
సాంస్కృతిక మంత్రిత్వ శాఖ | DEO Gr. ‘A’ | 1 |
టెక్స్‌టైల్స్ మంత్రిత్వ శాఖ | DEO Gr. ‘A’ | 1 |
మొత్తం | 6013 |
SSC CHSL ఖాళీలు : మునుపటి సంవత్సరాలతో పోలిక
సంవత్సరాలుగా విడుదలైన SSC CHSL ఖాళీని చూడండి. SSC CHSL 2019 చివరి ఖాళీలను కమిషన్ 28 మార్చి 2021న విడుదల చేసింది.
వివిధ సంవత్సరాలలో SSC CHSL ఖాళీలు | ||||
---|---|---|---|---|
పోస్ట్ | LDC/JSA/JPA | PA/SA | DEO | మొత్తం ఖాళీలు |
SSC CHSL 2020 ఖాళీలు (Updated- 9.12.2020) తాత్కాలికమైనది |
1538 | 3181 | 7 | 4726 |
SSC CHSL 2019 Vacancy (Updated- 28.03.2022) (ఫైనల్) |
1270 | 3414 | – | 4684 |
SSC CHSL 2018 Vacancy (Updated- 22.09.2021) (ఫైనల్) |
54 | |||
SSC CHSL 2017 Vacancy (Updated- 16.12.2019) (ఫైనల్) |
2646 | 3222 | 06 | 5874 |
SSC CHSL ఖాళీలు 2020: 4726 ఖాళీలు
లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)/JPA కోసం మొత్తం 1538 ఖాళీలు ప్రకటించబడ్డాయి. పోస్టల్ అసిస్టెంట్ (PA)/ సార్టింగ్ అసిస్టెంట్ (SA) 3181 ఖాళీలను కలిగి ఉండగా, అధికారిక నోటీసు ప్రకారం 7 డేటా ఎంట్రీ ఆపరేటర్లు పోస్టులను భర్తీ చేశారు.
వర్గం | LDC/JSA/JPA | PA/SA | DEO | మొత్తం ఖాళీలు |
---|---|---|---|---|
UR | 670 | 1509 | 1 | 2180 |
SC | 214 | 534 | 2 | 750 |
ST | 102 | 208 | 2 | 312 |
OBC | 417 | 454 | 1 | 872 |
EWS | 135 | 476 | 1 | 612 |
Total | 1538 | 3181 | 7 | 4726 |
SSC CHSL తాత్కాలిక ఖాళీలు 2020
దిగువ ఇవ్వబడిన పట్టికలో, అభ్యర్థులు SSC CHSL 2020 తాత్కాలిక ఖాళీలను తనిఖీ చేయవచ్చు
వర్గం | LDC/JSA/JPA | PA/SA | DEO | మొత్తం ఖాళీలు |
---|---|---|---|---|
UR | 687 | 1509 | 1 | 2197 |
SC | 219 | 534 | 3 | 756 |
ST | 107 | 208 | 1 | 316 |
OBC | 441 | 454 | 1 | 896 |
EWS | 153 | 476 | 1 | 630 |
Total | 1607 | 3181 | 7 | 4795 |
SSC CHSL ఖాళీలు 2019: 4684 ఖాళీలు
SSC CHSL 2019 రిక్రూట్‌మెంట్ లో లోయర్ డివిజన్ క్లర్క్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ (JSA)/JPA కోసం మొత్తం 1270 ఖాళీలు ప్రకటించబడ్డాయి మరియు పోస్టల్ అసిస్టెంట్ (PA)/ సార్టింగ్ అసిస్టెంట్ (SA) కోసం 3414 ఖాళీలు ఉన్నాయి.
వర్గం | LDC/JSA/JPA | PA/SA | DEO | మొత్తం ఖాళీలు |
---|---|---|---|---|
UR | 604 | 1692 | – | 2296 |
SC | 140 | 491 | – | 631 |
ST | 66 | 240 | – | 306 |
OBC | 351 | 631 | – | 982 |
EWS | 109 | 360 | – | 469 |
Total | 1270 | 3414 | – | 4684 |
మరింత చదవండి: | |
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |