Telugu govt jobs   »   SSC CHSL 2024 State Wide Free...
Top Performing

SSC CHSL 2024 State Wide Free Mock Test : Attempt Now | SSC CHSL 2024 రాష్ట్ర వ్యాప్త ఉచిత మాక్ టెస్ట్: ఇప్పుడే ప్రయత్నించండి

State-Wide Free Mock Test For SSC CHSL 2024

State Wide Free Mock Test for SSC CHSL 2024 Full Length Mock: Attempt Now (App only and Web only) SSC CHSL 2024 Recruitment 2024 Staff Selection Commission released notification on its official website @ssc.nic.in. 3712 vacancies are declared by SSC. SSC CHSL Exam has been scheduled for the 1st, 2nd, 3rd, 4th, 5th, 8th, 9th, 10th and 11th July 2024. Candidates attend the State Wide Live mock Test APP only and Web Only.  Adda247 is conducting a State Wide Free Mock Test for SSC CHSL 2024 to give an idea about the exam pattern and difficulty and the type of questions to be asked in the actual exam. Attempt Now (App only and Web only) to attend the free live Mock test from 06th July to 08th July 2024.

State Wide Free Mock Test | రాష్ట్ర వ్యాప్త లైవ్ మాక్ టెస్ట్

State Wide Free Mock Test for SSC CHSL 2024 Full Length Mock : Attempt Now (App only and Web only) SSC CHSL రిక్రూట్‌మెంట్ 2024 నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ తన అధికారిక వెబ్‌సైట్ @ssc.nic.in.లో విడుదల చేసింది. SSC CHSL రిక్రూట్‌మెంట్ 2024 కోసం 3712 ఖాళీలను ప్రకటించింది. SSC CHSL 1, 2, 3, 4, 5, 8, 9, 10 మరియు 11 జూలై 2024 తేదీల్లో షెడ్యూల్ చేయబడింది. అభ్యర్ధులు ఇప్పటికే తమ సాధనను మొదలుపెట్టి ఉండాలి. SSC CHSL ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్ష మీద అవగాహన ఏర్పరచడానికి Adda247 Telugu మీకోసం ఆల్ ఇండియా లైవ్ మాక్ టెస్ట్‌ నిర్వహించనున్నది. అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ కోసం APP మరియు వెబ్ లో మాత్రమే నమోదు చేసుకోండి. 06 జూలై నుండి 08 జూలై 2024 వరకు ఉచిత లైవ్ మాక్ పరీక్షకు అభ్యర్దులు ఇవ్వబడిన లింక్ ద్వారా Attempt Now (App only and Web only) నమోదు చేసుకోండి.

TSPSC గ్రూప్ 1 కోసం చదవాల్సిన పుస్తకాలు, సబ్జెక్ట్ వైజ్ బుక్‌లిస్ట్_30.1

Adda247 APP

State-Wide Free Mock Test Exam Pattern 

  1. SSC CHSL టైర్ 1 అనేది కంప్యూటర్ ఆధారిత పరీక్ష. అభ్యర్థులను 60 నిమిషాల పాటు 4 సబ్జెక్టుల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు.
  2. ప్రతి సెక్షన్‌లో 25 ప్రశ్నలు ఒక్కొక్కటి 2 మార్కుల చొప్పున మొత్తం 50 మార్కుల చొప్పున ఉంటాయి.
  3. టైర్-1 పరీక్షకు అర్హత ఉంటుంది మరియు ఈ టైర్‌లో పొందిన మార్కులు మెరిట్ లెక్కింపు కోసం పరిగణించబడతాయి.
  4. క్రింద పేర్కొన్న వివరణాత్మక పరీక్ష నమూనాను తనిఖీ చేయండి.
SSC CHSL 2024 Tier 1 Exam Pattern
Section Subject No. Of Questions Max. Marks Exam Duration Negative Marking
1 General Intelligence and Reasoning 25 50 60 minutes (80 minutes visually handicapped) 0.5 marks in all sections
2 General Awareness 25 50
3 Quantitative Aptitude 25 50
4 English Comprehension 25 50
Total 100 200

State Wide Full Length Mock Test Highlights

State Wide Full Length Mock Test టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వారా మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
  7. పరీక్ష వ్యవధి 1 గంట.
  8.  English  మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  9. ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి

Statewide Live Mock Test Date | AP రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్

SSC CHSL  కోసం రాష్ట్ర వ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 06 జూలై నుండి 08 జూలై 2024 వరకు నిర్వహించబడుతుంది. 06 జూలై 2024 ఉదయం 11 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొనాలి అనుకొనే అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా నమోదు చేసుకుని రాష్ట్ర వ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ నందు పాల్గొనవచ్చు.

Events Dates
Attempt Now (APP) Click here to Attempt (app only)
Attempt Now (Web) Click here to Attempt (Web only)
Exam Date and Time 6th July 2024 11 AM to 08 July 2024 11:55 PM
Results 09 July 2024 11 AM

Guidelines for Attempting the State Wide Mock | మాక్‌ని ప్రయత్నించడానికి మార్గదర్శకాలు

  • ప్రతి అభ్యర్థికి రాష్ట్ర వ్యాప్త ఉచిత మాక్ కోసం 1 ప్రయత్నం మాత్రమే ఉంటుంది మరియు పరీక్ష ప్రారంభమైతే దాన్ని ఆపలేరు లేదా పునఃప్రారంభించలేరు.
  • మీరు ఆల్ ఇండియా మాక్‌ను మూసివేసినా లేదా పాజ్ చేసినా టైమర్ రన్ అవుతూనే ఉంటుంది కాబట్టి మీ మాక్‌ని ఒకేసారి పూర్తి చేయాలని గుర్తుంచుకోండి.
  • ఇచ్చిన గడువులో ఆల్ ఇండియా మాక్ నిలిపివేయబడుతుంది.
  • మెరుగైన ఇంటర్నెట్ కనెక్టివిటీని ఉంచండి, తద్వారా మీ మాక్‌కు అంతరాయం కలగదు

SSC CHSL Mock Tests (Tier-I & Tier-II) 2024, Online Test Series By Adda247 Telugu

మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

SSC CHSL 2024 State Wide Free Mock Test : Attempt Now_5.1
About the Author

Hi! I'm Kalyani, your go-to guide for exam prep on the ADDA247 Telugu blog. With 3+ years of experience in EdTech, I specialize in creating informative content on national and state-level exams, focusing on AP and Telangana State Exams. As someone who's walked the talk, I've personally appeared for competitive exams like TGPSC Groups, IBPS, Railways, and most recently, IBPS RRB Clerk Mains 2024. This hands-on expertise enables me to provide valuable insights and guidance to help you navigate your exam prep journey. On this blog, you can expect expert advice, study materials, and exam strategies for AP and Telangana State Exams, as well as Railways, Banking, Insurance, SSC, and other competitive exams. Stay tuned for regular updates, and let's crack those exams together!