Telugu govt jobs   »   Article   »   SSC GD Constable 2023-24 Test Series...
Top Performing

SSC GD Constable 2023-24 Test Series Now in Telugu & English | SSC GD కానిస్టేబుల్ 2023-24 టెస్ట్ సిరీస్ ఇప్పుడు తెలుగు & ఆంగ్లంలో

Adda247 తాజా పరీక్షా విధానం & సిలబస్ ప్రకారం SSC GD కానిస్టేబుల్ 2023 ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌ను పరిచయంచేస్తోంది. SSC GD కానిస్టేబుల్ 2023 పరీక్షలో మంచి మార్కులు పొందడానికి ప్రత్యేకించి ఆంధ్రమరియు తెలంగాణ అభ్యర్ధుల కోసం తెలుగు మరియు ఇంగ్షీషులో మా SSC GD కానిస్టేబుల్ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌ను అందిస్తున్నాము ఇప్పుడే ప్రయత్నించండి. ఈ SSC GD Constable 2023-24 Online Test Seriesని ప్రయత్నించిన తర్వాత మీరు మీ మార్కులను మరియు మొత్తం భారతీయ ర్యాంకింగ్‌లను తనిఖీ చేయవచ్చు. Adda247 అందించే టెస్ట్ సిరీస్ ను తీసుకోండి మరియు SSC GD కానిస్టేబుల్ 2023 పరీక్షలో మీ విజయావకాశాలను పెంచుకోండి.

SSC GD Constable 2023-24 Test Series Now in Telugu & English | SSC GD కానిస్టేబుల్ 2023-24 టెస్ట్ సిరీస్ ఇప్పుడు తెలుగు & ఆంగ్లంలో

స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) అధికారిక వెబ్‌సైట్ @ssc.nic.inలో 26146 ఖాళీల కోసం SSC GD (జనరల్ డ్యూటి) నోటిఫికేషన్ 2023-24ని విడుదల చేసింది. BSF, CISF, ITBP, CRPF మొదలైన వివిధ కేంద్ర పోలీసు బాలగాలలో GD కానిస్టేబుల్ (పురుష మరియు స్త్రీ) పోస్టుల కోసం నియామకానికి అధికారిక ప్రకటనని విడుదల చేసింది. SSC విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం, దరఖాస్తు రిజిస్ట్రేషన్ ఫారమ్ 24 నవంబర్ 2023న ప్రారంభమైంది. ఆసక్తి గల అభ్యర్థులు 31 డిసెంబర్ 2023 వరకు SSC GD రిక్రూట్‌మెంట్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. SSC GD ఉద్యోగం సాధించాలి అని అనుకున్న అభ్యర్థులు వీలైనంత త్వరగా తమ ప్రిపరేషన్ ను ప్రారంభించాలి. మీ ప్రిపరేషన్ తో మిమ్మల్ని విజయం వైపు నడిపించేందుకు Adda247తెలుగు ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటుంది. మీ కోసం SSC GD 2023-24 కి సంభందించి ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌ను తెలుగు మరియు ఇంగ్షీషులో అందిస్తున్నాము. ఈ టెస్ట్ సిరీస్ లు సబ్జెక్ట్ నిపుణులచే నూతన పరీక్షా విధానంపై ఆధారపడి తయారుచేసినవి. Adda247 SSC GD టెస్ట్ సిరీస్ తీసుకోవడం ద్వారా, మీరు నిజయమైన పరీక్ష శైలి, క్లిష్టత స్థాయికి మీ ప్రిపరేషన్ సరిపోయిందా లేదా అని నిర్ధారించుకుని దానికి అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చు.

TS TRT DSC మునుపటి సంవత్సరాల ప్రశ్న పత్రాలు, డౌన్‌లోడ్ PDF_70.1APPSC/TSPSC Sure Shot Selection Group

SSC GD Constable 2023-24 Test Series

SSC GD 2024 లో నిర్వహించబోయే పరీక్ష లో మెరుగైన పనితీరు కోసం Adda247 తెలుగు “SSC GD టైర్-1 2023-24” టెస్ట్ సిరీస్‌ను విధ్యార్ధిని విధ్యార్ధుల కోసం అతి తక్కవ ధరకే మీ ముందుకు తెచ్చాము. ఈ టెస్ట్ సిరీస్ విద్యార్థుల ఖచ్చితత్వాన్ని 90% కంటే ఎక్కువ మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. టెస్ట్ సిరీస్ ఇంగ్లీష్ & తెలుగు భాషలలో అందుబాటులో ఉంటుంది.

SSC GD Constable 2023-24 Test Series Now in Telugu & English_4.1

Product Highlights

  • 40+ Tests with Detailed Solutions
  • Based on the Latest Pattern
  • English & Telugu Medium

Salient Features of SSC GD Constable 2023-24 Test Series | SSC GD కానిస్టేబుల్ 2023-24 టెస్ట్ సిరీస్ ముఖ్య లక్షణాలు

SSC GD కానిస్టేబుల్ 2023-24 ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ మీ పరీక్షలకి ఎలా సన్నద్ధమయ్యారో తనిఖీ చేయడానికి ఉపయోగపడుతుంది. SSC GD Constable 2023-24 Online Test Series నిజమైన పరీక్షకు సిద్ధం కావడానికి అవసరమైన అనేక ముఖ్యమైన అంశాలను కలిగి ఉంది. ఈ SSC GD కానిస్టేబుల్ 2023-24 మాక్ టెస్ట్‌లు అనుభవజ్ఞులు అయిన నిపుణులచే తయారుచేయబడ్డాయి. గత సంవత్సరాల్లోని ప్రశ్నల ట్రెండ్‌లను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, వారు కొత్త ప్రశ్నలను రూపొందించారు. SSC GD కానిస్టేబుల్ 2023-24 టైర్-1 ఆన్లైన్ టెస్ట్ సిరీస్ యొక్క కొన్ని ముఖ్య ఫీచర్లు ఇక్కడ ఉన్నాయి.

  • మాక్ టెస్ట్లు – విద్యార్థులు ప్రిపరేషన్ ను మెరుగు పరచుకోడానికి పూర్తి మాక్ టెస్ట్ తో పాటు 20 ప్రాక్టీస్ టెస్ట్ లు కూడా అందిస్తున్నాము ఇవి అసలైన పరీక్ష శైలిని పోలి ఉంటాయి.
  • భాష – ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ ద్విభాషా పద్ధతిలో తయారు చేశాము. ఫలితంగా, అభ్యర్థులు ఇంగ్లీష్ లేదా తెలుగు లో పరీక్షలు రాయవచ్చు.
  • ప్రాక్టీస్ టెస్ట్‌లు – SSC GD కానిస్టేబుల్ టైర్ 1 పరీక్ష కోసం పూర్తి స్థాయి టెస్ట్ లతో పాటు ఇంగ్షీషు, మాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ విభాగాల వారీగా కూడా ప్రాక్టీస్ టెస్ట్లు అందిస్తున్నాము. ఇవి మీ నైపుణ్యాలని మెరుగుపరుస్తాయి.
  • నిపుణులచే సిద్ధం చేయబడింది – SSC GD కానిస్టేబుల్ 2024 టైర్ 1 పరీక్ష కి ఈ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌లో అందించిన ప్రశ్నలు ప్రతి సబ్జెక్ట్‌పై సమగ్ర పరిజ్ఞానం ఉన్న సబ్జెక్ట్ నిపుణులు తయారు చేసినవి.
  • నవీన ప్రశ్నా శైలి – SSC GD 2023-24 ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌లో ప్రశ్నలు నూతన పరీక్షా విధానం మరియు పాఠ్యాంశాలు ద్వారా తయారుచేసినవి. నిజమైన పరీక్షలో ఎలాంటి ప్రశ్నలు ఎదురవుతాయో తెలుసుకోవడానికి దరఖాస్తుదారులు SSC GD కానిస్టేబుల్ 2023-24 మాక్ టెస్ట్‌ని ఎంచుకోవాలి. అభ్యాసానికి ప్రాధాన్యతనిచ్చే అభ్యర్థుల కు ఈ ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్‌ను ఎంచుకుని విజయం సొంతం చేసుకోండి.
  • పరీక్ష యొక్క వివరణాత్మక విశ్లేషణ – అభ్యర్ధులు మాక్ పరీక్షను పూర్తి చేసిన తర్వాత తక్షణమే మూల్యాంకన నివేదికను పొందుతారు, ఇది వారి పనితీరును మూల్యాంకనం చేయడంలో వారికి సహాయపడుతుంది. దీని ద్వారా సరైన, తప్పు సమాధానాలు సులువుగా గుర్తించవచ్చు.
  • లభ్యత -Adda247 స్టోర్ మరియు Adda247 మొబైల్ యాప్‌లో దొరుకుతుంది.

How to Purchase SSC GD Constable 2023-24 Prelims Online Test Series?

📌 Visit the Adda247 Store or Click Here
📌 SSC GD Constable Test Series 2023-24 will open.
📌 Now click on Buy Now
📌 Apply Coupon in Available Offers
📌 Buy Test Series by paying online at Discounted Prices

SSC GD Constable 2023-24 Test Series Now in Telugu & English_5.1

Enroll now to get SSC GD Constable 2023-24 Tier-1 Online Test Series 

అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

యాప్‌ని ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి, ఇక్కడ క్లిక్ చేయండి

Adda247 Telugu Home page Click here
Adda247 Telugu APP Click Here

Sharing is caring!

SSC GD Constable 2023-24 Test Series Now in Telugu & English_6.1

FAQs

SSC GD కానిస్టేబుల్ 2023 టైర్ 1 ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ తెలుగులో అందుబాటులో ఉందా?

అవును, అభ్యర్ధుల సౌలభ్యం కోసం SSC GD కానిస్టేబుల్ 2023 టైర్ 1 ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ తెలుగులో అందుబాటులోకి తెచ్చాము.

SSC GD కానిస్టేబుల్ 2023 టైర్ 1 ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ ప్రశ్నలు సులువుగా ఉంటాయా?

SSC GD కానిస్టేబుల్ 2023 టైర్ 1 ఆన్‌లైన్ టెస్ట్ సిరీస్ ప్రశ్నలు నిజమైన SSC GD కానిస్టేబుల్ పరీక్ష శైలిని పోలి ఉంటాయి.

SSC GD కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ లో ప్రాక్టీస్ టెస్ట్ లు ఉంటాయా?

అభ్యర్ధుల కోసం SSC GD కానిస్టేబుల్ టెస్ట్ సిరీస్ లో 20 ప్రాక్టీస్ టెస్ట్ లు మరియు సబ్జెక్టు వారీగా కూడా టెస్ట్ లు ఉంటాయి.

SSC GD 2023-24 టెస్ట్ సిరీస్ లో ఒక సారి రాసేసిన టెస్ట్ ని తిరిగి రాయొచ్చా?

SSC GD 2023-24 టెస్ట్ సిరీస్ లో ఒక సారి రాసేసిన టెస్ట్ ని తిరిగి మీరయు ఎన్ని సార్లు అయిన తిరిగి రాయవచ్చు

About the Author

Hi, I’m Venkat! Welcome to the ADDA247Exams blog. With 2 years of experience, including 1 year in EdTech, I create content on National and State-level exams, covering everything from notifications to results. My focus includes State PSCs, Banking, Insurance, SSC, and other exams. Having appeared for exams like APPSC Groups, IBPS, SBI, and SSC CHSL DV 2020, I bring hands-on expertise to guide you through your exam prep journey.