Telugu govt jobs   »   SSC GD Constable Recruitment Vacancies |...
Top Performing

SSC GD Constable Recruitment Vacancies | Check Category & State Wise Vacancies

SSC GD Constable Recruitment Vacancies : Introduction

SSC GD Constable Recruitment Vacancies : SSC GD 2021 నోటిఫికేషన్ అధికారిక సైట్ ssc.nic.in లో విడుదల చేయబడింది.SSC GD రిక్రూట్మెంట్ 2021 కోసం ఎదురుచూస్తున్న చాలా మంది ఆశావాదులకు ఇది శుభవార్త. వివిధ కేంద్ర పోలీసు సంస్థలలో కానిస్టేబుల్ పోస్టుకు SSC జనరల్ డ్యూటీ (GD) పరీక్షను నిర్వహిస్తుంది. SSC GD Constable పరీక్ష కొరకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంబించబడింది,దరఖాస్తు ప్రక్రియ చివరి తేది 31 ఆగస్టు 2021.

SSC GD Constable Recruitment Vacancies : Vacancy Details

SSC GD Constable Recruitment Vacancies : SSC GD రిక్రూట్‌మెంట్ కోసం మొత్తం 25,271 ఖాళీలను SSC విడుదల చేసింది. SSC GD కానిస్టేబుల్ యొక్క ఖాళీల వివరాలు పురుషులకు మరియు స్త్రీలకు ఫోర్సు ల వారిగా మరియు కేటగిరి వారిగా కింది పట్టికలో అందించబడింది.

Vacancies for Male(excluding Naxal affected and Border Guarding Districts/ Areas)

SSC GD Constable Recruitment Vacancies : ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లోని పురుషులకు నక్సల్ ప్రభావిత మరియు సరిహద్దు కాపలా జిల్లాలు/ ప్రాంతాలను మినహాయించిన ఖాళీల వివరాలు కింద పట్టిక లో అందించబడింది.

Andhra Pradesh

BSF CISF CRPF SSB ITBP AR NIA SSF Total
SC 25 30 0 15 5 12 0 0 87
ST 11 13 0 7 2 5 0 0 38
OBC 42 50 0 25 8 21 0 0 146
EWS 16 19 0 9 2 9 0 0 55
UR 63 74 0 37 13 31 0 0 218
Total 157 186 0 93 30 78 0 0 544
 

Telangana

BSF CISF CRPF SSB ITBP AR NIA SSF Total
SC 18 21 0 11 4 9 0 0 63
ST 8 9 0 5 1 4 0 0 27
OBC 30 36 0 18 5 15 0 0 104
EWS 11 13 0 7 2 6 0 0 39
UR 45 53 0 27 9 22 0 0 156
Total 112 132 0 68 21 56 0 0 389

Vacancies for Male (Naxal Affected Districts)

SSC GD Constable Recruitment Vacancies : ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లోని పురుషులకు నక్సల్ ప్రభావిత జిల్లాల ఖాళీల వివరాలు కింద పట్టిక లో అందించబడింది.

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో ని నక్సల్స్ ప్రభావిత జిల్లాలు – తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం,
విశాఖపట్నం, విజయనగరం,పశ్చిమ గోదావరి.
BSF CISF CRPF SSB ITBP AR Total
SC 23 56 0 14 4 12  109
ST 10 24 0 6 2 5  47
OBC 40 93 0 23 8 19  183
EWS 15 35 0 9 2 7  68
UR 58 138 0 35 12 29  272
Total 146 346 0 87 28 72  679
Telangana
తెలంగాణ లోని నక్సల్స్ ప్రభావిత జిల్లాలు – ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ రూరల్, భద్రాద్రి-కొత్తగూడెం,జైశంకర్-బుఫాల్ పల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్,
పెద్దపల్లి.
BSF CISF CRPF SSB ITBP AR Total
SC 7 16 0 4 1 3 31
ST 3 7 0 2 1 2 15
OBC 11 27 0 7 2 6 53
EWS 4 10 0 2 0 2 18
UR 17 40 0 10 4 8 79
Total 42 100 0 25 8 21 196

Vacancies for Female (excluding Naxal affected and Border Guarding Districts/ Areas)

SSC GD Constable Recruitment Vacancies : ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లోని స్త్రీలకు నక్సల్ ప్రభావిత మరియు సరిహద్దు కాపలా జిల్లాలు/ ప్రాంతాలను మినహాయించిన ఖాళీల వివరాలు కింద పట్టిక లో అందించబడింది.

Andhra Pradesh

BSF CISF CRPF SSB ITBP AR NIA SSF Total
SC 4 3 0 0 1 2 0 0 10
ST 2 1 0 0 0 1 0 0 4
OBC 8 6 0 0 1 4 0 0 19
EWS 3 2 0 0 0 2 0 0 7
UR 11 9 0 0 3 6 0 0 29
Total 28 21 0 0 5 15 0 0 69

Telangana

BSF CISF CRPF SSB ITBP AR NIA SSF Total
SC 3 2 0 0 1 1 0 0 7
ST 2 1 0 0 0 1 0 0 4
OBC 5 4 0 0 1 3 0 0 13
EWS 2 2 0 0 0 1 0 0 5
UR 8 6 0 0 2 4 0 0 20
Total 20 15 0 0 4 10 0 0 49

 

Vacancies for Female (Naxal Affected Districts)

SSC GD Constable Recruitment Vacancies : ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ లోని స్త్రీలకు నక్సల్ ప్రభావిత జిల్లాల ఖాళీల వివరాలు కింద పట్టిక లో అందించబడింది.

Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లో ని నక్సల్స్ ప్రభావిత జిల్లాలు – తూర్పు గోదావరి, గుంటూరు, శ్రీకాకుళం,
విశాఖపట్నం, విజయనగరం,పశ్చిమ గోదావరి.

BSF CISF CRPF SSB ITBP AR Total
SC 4 6 0 0 1 2 13
ST 2 3 0 0 0 1 6
OBC 7 10 0 0 1 4 22
EWS 3 4 0 0 0 1 8
UR 10 15 0 0 3 6 34
Total 26 38 0 0 5 14 83
Telangana

తెలంగాణ లోని నక్సల్స్ ప్రభావిత జిల్లాలు – ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ రూరల్, భద్రాద్రి-కొత్తగూడెం,జైశంకర్-బుఫాల్ పల్లి, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల్,
పెద్దపల్లి.

BSF CISF CRPF SSB ITBP AR Total
SC 1 2 0 0 0 1 4
ST 0 1 0 0 0 0 1
OBC 2 3 0 0 0 1 6
EWS 1 1 0 0 0 0 2
UR 3 5 0 0 1 2 11
Total 7 12 0 0 1 4 24

Vacancies For Males & Females

SSC GD Constable Recruitment Vacancies : అన్ని రాష్ట్రాల పురుషులకు మరియు స్త్రీలకు సంబంధించిన ఫోర్సు ల వారిగా ఖాళీల వివరాలు కింద పట్టిక లో అందించబడింది.

పురుషులకు

పోస్టు పేరు ఖాళీలు
BSF 6413
CISF 7610
CRPF 0
SSB 3806
ITBP 1216
AR 3185
NIA 0
SSF 194
Total 22,424

మహిళలకు 

పోస్టు పేరు ఖాళీలు
BSF 1132
CISF 854
CRPF 0
SSB 0
ITBP 215
AR 600
NIA 0
SSF 46
TOTAL 2847

 

SSC GD Constable Recruitment Vacancies : FAQs

Q. SSC GD దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది?

జ: 31 ఆగస్టు 2021

Q. SSC GD పరీక్ష కై మొత్తం ఎన్ని ఖాళీలు విడుదల చేయబడింది?

జ: మొత్తం 25271.

Q. SSC GD పరీక్ష కై ఇంటర్వ్యూ నిర్వహించబడుతుందా?

జ: లేదు,SSC GD రాత పరీక్ష & ఫిజికల్ టెస్ట్ ప్రకారం తుది ఎంపిక ఉంటుంది.

IDBI Bank Executives Live Batch-For Details Click Here

IDBI Bank

 

ఆన్లైన్ లైవ్ క్లాసుల వివరాల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి 

ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:

జూలై నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF జూలై top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf
తెలుగులో పాలిటి స్టడీ మెటీరియల్ pdf  తెలుగులో ఎకానమీ స్టడీ మెటీరియల్ pdf

 

 

 

Sharing is caring!

SSC GD Recruitment Vacancies | Check Category & State Wise Vacancies_4.1