Telugu govt jobs   »   SSC Selection post online live classes...   »   SSC Selection post online live classes...
Top Performing

SSC Selection Posts-Phase -IX Online Live Classes By Adda247 Telugu| ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి

మెట్రిక్యులేషన్, హయ్యర్ సెకండరీ మరియు గ్రాడ్యుయేషన్ & పై స్థాయిల అభ్యర్థుల కోసం SSC Phase 9 నియామకాన్ని అధికారిక సైట్ @ssc.nic.in లో 24 సెప్టెంబర్ 2021 న విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ దరఖాస్తు చేసుకోవచ్చు SSC Selection Post Phase 9 రిక్రూట్మెంట్ దరఖాస్తు  2021 అక్టోబర్ 25 వరకు అందుబాటులో ఉంటుంది. కావున మీ సాధనను మరింత ముందుకు తీసుకువెళ్ళడానికి Adda247 తెలుగు SSC Selection Posts-Phase -IX Online Live Classes ప్రారంభించినది. పూర్తి వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి.

Fill The Form and Get All The Latest Job AlertsClick Here

 

SSC PHASE-IX 2021  లైవ్ ఇంటరాక్టీవ్ బ్యాచ్ తెలుగులో

ఈ కోర్స్ లో అన్ని  సబ్జెక్టులను బేసిక్ నుండి వివరించడం జరుగుతుంది అదేవిధంగా  అన్ని రకాల  పోస్టులకు ఉపయోగపడే విధంగా అన్ని టాపిక్స్ పొందుపరిచి చాల చక్కగా ఈ బ్యాచ్ యొక్క షెడ్యూల్ ని రూపొందించడం జరిగినది. ఈ బ్యాచ్ లో మీరు జాయిన్ ఐతే పక్కా గా అన్ని టాపిక్స్ పై మంచి అవగాహనను చాల తక్కువ సమయంలో పొందుతారు తద్వారా ఈ  పరీక్షను చాల  సులువుగా క్లియర్ చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు మొట్టమొదటి సారి పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నటైతే ఈ బ్యాచ్ చాల ఉఫయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మన ADDA247 ఫ్యాకల్టీ చాల క్లుప్తంగా అందరికి అర్ధమయ్యేవిధంగా వివరించడం జరుగుతుంది.

 

STARTING DATE: 18 OCT 2021,

అందించబడే పరీక్ష :

  • SSC PHASE-IX (ALL POSTS)
  • SSC LEVEL / INTER LEVEL / DEGREE LEVEL POSTS

 

SUBJECTS కవర్:

  • MATHS
  • ENGLISH
  • రీజనింగ్ (REASONING)
  • జనరల్ అవేర్నెస్ (GENERAL AWARNESS)
  • GENERAL SCIENCE
  • CURRENT AFFIERS

 

మీకు ఏమి లభిస్తుంది?

  • 210+ గంటల లైవ్ ఇంటరాక్టివ్ క్లాసులు
  • రికార్డ్ చేసిన వీడియోలు
  • ఉపాద్యాయుడు భోదించే నోట్స్ అందిస్తాము.
  • అపరిమిత డౌట్ క్లారిఫికేషన్.
  • రివిజన్ కొరకు రికార్డు చేసిన వీడియోలను ADDA247 లో చూడవచ్చు.
  • తరగతులను చాలా లోతుగా విశ్లేషించి భోదించబడును.
  • కోర్స్ తర్వాత ఎగ్జామ్స్ ఏ విధంగా రాయాలనే అంశం పైన వ్యూహాన్ని అందిస్తాము.
  • టైం మేనేజిమెంట్ మరియు ప్రిపరేషన్ టిప్స్ అందించబడును.

 

కోర్సు / బ్యాచ్  ఎవరికీ ఉపయోగపడుతుంది :

  • తక్కువ సమయంలో పునర్విమర్శ (REVISION) చేసుకోవాలనుకునే విద్యార్థులందరికీ.
  • మొదటి సారి ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన వస్తుంది.
  • తిరిగి మళ్ళి  ఈ పరీక్ష రాసేవారికి తక్కువ సమయంలో పునర్విమర్శకు అదేవిధంగా అన్ని సబ్జెక్టులపై పూర్తి అవగహన పెంచుతుంది
  • ముఖ్యంగా ఇప్పటివరకు GENERAL STUDIES సబ్జెక్టులపై ఎక్కవగా అవగాహన లేకున్నా కూడా ఈ కోర్స్ ద్వారా సులభంగా మీకు అర్ధమయ్యేవిధంగా బోధించడం జరుగుతుంది.

 

కోర్సు భాష తరగతులు:

  • తెలుగు మరియు ఇంగ్లీష్ (ద్విభాషా)
  • స్టడీ మెటీరియల్: తెలుగు మరియు ఇంగ్లీష్

 

స్టూడెంట్ వద్ద ఉండవలసినవి:

  • 5 MBPS కనీస ఇంటర్నెట్ కనెక్టివిటీ
  • మైక్రోఫోన్‌తో హెడ్‌ఫోన్.
  • ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్ లేదా టాబ్లెట్.
  • లైవ్ క్లాస్ సమయంలో ఏదైనా భావనను గమనించడానికి పెన్నుతో కాపీ చేయండి

మీరు AP High Court Assistant పరీక్షకు సిద్దం అవుతున్నారా?

అయితే ఇప్పుడే enroll చేసుకోండి

 

Also Download:

August Monthly CA PDF  August ToP 100 CA Q&A
July Monthly CA | జూలై కరెంట్ అఫైర్స్   july TOP 100 CA Q&A | జూలై టాప్ 100 CA Q&A
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో జూన్ top 100 కరెంట్ అఫైర్స్ PDF
ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF తెలంగాణ స్టేట్ GK PDF
తెలుగులో బ్యాంకింగ్ అవేర్నెస్ pdf  తెలుగులోకంప్యూటర్ అవేర్నెస్ pdf 

Sharing is caring!

SSC Selection Posts-Phase -IX Online Live Classes By Adda247 Telugu| ఇప్పుడే రిజిస్టర్ చేసుకోండి_3.1