Telugu govt jobs   »   Free Mock Tests   »   Statewide Live Mock Test
Top Performing

Statewide Live Mock Test for Telangana District Court Jr.Asst, Record Asst, Examiner, Field Asst : Attempt Now | TS జిల్లా కోర్టు రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్

Statewide Live Mock Test For AP High Court  Copyist, Examiner, Record Assistant: 

Statewide Live Mock Test for Telangana District Court Jr.Asst, Record Asst, Examiner, Field Asst: Attempt Now (App only) Telangana High Court released Telangana District  court Notification for 1904 Vacancies of the direct recruitment of  Junior Assistant, Field Assistant, Examiner, Record Assistant, Process Server and Office sub-ordinate from the residents of the State of Telangana. Candidates attend the Statewide Live mock Test APP only.  In order to give an idea about the exam pattern and difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Statewide Live Mock Test for Telangana District Court Jr.Asst, Record Asst, Examiner, Field AsstAttempt Now (APP Only) to attend the free live Mock test on 4th & 5th February 2023.

AP State Wide Live Mock Test | AP రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్

Statewide Live Mock Test for Telangana District Court Jr.Asst, Record Asst, Examiner, Field Asst: Attempt Now (App Only): తెలంగాణా రాష్ట్ర నివాసితుల నుండి జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ మరియు ఆఫీస్ సబ్-ఆర్డినేట్ యొక్క డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ యొక్క 1904 ఖాళీల కోసం తెలంగాణా హైకోర్టు తెలంగాణా జిల్లా కోర్టు నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అభ్యర్ధులు ఇప్పటికే తమ సాధనను మొదలుపెట్టి ఉండాలి. తెలంగాణా జిల్లా కోర్టు ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్ష మీద అవగాహన ఏర్పరచడానికి Adda247 Telugu మీకోసం ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహించనున్నది. అభ్యర్థులు రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ కోసం APPలో మాత్రమే నమోదు చేసుకోండి. 4 & 5న ఫిబ్రవరి 2023 ఉచిత లైవ్ మాక్ పరీక్షకు అభ్యర్దులు ఇవ్వబడిన లింక్ ద్వారా Attempt Now (APP Only) హాజరు కావొచ్చు.

Adda247 Telugu

APPSC/TSPSC Sure Shot Selection Group

Statewide Live Mock Test Exam Pattern 

  1. పేపరు 100 మార్కులకు గాను (90 నిమిషాలు వ్యవధి)  నిర్వహించడం జరుగుతుంది.
  2. రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
Subject Name  Questions Marks Time Duration
General Knowledge 60 Questions 60 Marks 90 Minutes
General English 40 Questions 40 Marks

Telangana Statewide Full Length Mock Test Highlights

Statewide Full Length Mock Test టెస్టును  Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.

  1. రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  2. రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  3. ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  4. Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  5. సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  6. మొత్తం పరీక్ష 100మార్కులకు ఉంటుంది.
  7. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు.
  8.  English మరియు తెలుగు  మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
  9. ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి

Statewide Live Mock Test Date | AP రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్

తెలంగాణా జిల్లా కోర్టు జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ కోసం రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 4 & 5న ఫిబ్రవరి 2023 ఉదయం 10 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొనాలి అనుకొనే అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ నందు పాల్గొనవచ్చు.

Events Dates
Register Now  Click here to Attempt (app only)
Exam Date and Time 4 February 2023 11 AM to 5 February 2023 11:55 PM
Results 6 February 2023 11 AM

 

Telangana High Court (Junior Assistant, Examiner, Record Assistant, Field Assistant ) Online Test Series in Telugu and English By Adda247

 

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు  ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Statewide Live Mock Test for Telangana District Court Jr.Asst, Record Asst, Examiner : Attempt Now_5.1

FAQs

Does the Telangana District Court Examiner written exam include any negative marking?

There is no provision of negative marking for the Telangana District Court Examiner Examination.