Success Guide to Crack IBPS RRB PO & Clerk 2021 Exam: Institute of Banking and Personnel Selection (IBPS) RRB ప్రొబేషనరీ ఆఫీసర్ మరియు క్లర్క్ పరీక్షలు కొద్ది రోజుల దూరంలో ఉంది మరియు అభ్యర్థులు పూర్తి వేగంతో IBPS RRB PO & Clerk పరీక్షకు సన్నధం కావాల్సిన అవసరం ఉన్నది. అభ్యర్థులు ఇప్పుడు వారి సాధనను ఏ మాత్రం వాయిదా వేయకూడదు, మీకు ఉన్న రెండు విభాగాలలో పూర్తిగా సన్నధం కావడానికి ఇదే సరైన సమయం, అనగా రీజనింగ్ సామర్థ్యం మరియు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.
IBPS RRB PO & క్లర్క్ 2021 పరీక్ష కొరకు Adda247 మీకోసం అన్ని అంశాలతో కూడిన IBPS RRB Success Guideను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. క్రింద ఇచ్చిన లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా సక్సెస్ గైడ్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోండి. సరైన పద్ధతిలో సాధన చేయడం ద్వారా మీ విజయావకాశాలను మరింత మేరుగుపరచుకోవచ్చు. మరింత ఎక్కువ ప్రాక్టీస్ సెట్లు, రోజూ వారీ పరీక్షలను ప్రయత్నించడానికి IBPS RRB PO & క్లర్క్ 2021 సక్సెస్ గైడ్‌ను అనుసరించండి.
ఈ సక్సెస్ గైడ్ తో మీకు లభించే ఉత్తమమైన సమాచారం మరియు ప్రాక్టీస్ సెట్లు:
- IBPS RRB PO&క్లర్క్ (2018-2020) పరీక్ష విశ్లేషణ(Exam Analysis)
- IBPS RRB PO&క్లర్క్ సిలబస్ మరియు పరీక్షా విధానం
- IBPS RRB PO మోడల్ పేపర్స్ 2017, 2018, 2019, 2020( సమాధానాలతో)
- IBPS RRB క్లర్క్ మోడల్ పేపర్స్ 2017, 2018, 2019, 2020 (సమాధానాలతో)
IBPS RRB PO/Clerk Success Guide in Telugu | ఇక్కడ క్లిక్ చేయండి |
IBPS RRB PO/Clerk Success Guide in English | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి:
మే నెల వారి కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | మే నెలవారీ కరెంట్ అఫైర్స్PDF English లో |
జూన్ నెలవారీ కరెంట్ అఫైర్స్ PDF తెలుగులో | ఆంధ్రప్రదేశ్ స్టేట్ GK PDF |
తెలంగాణా స్టేట్ GK PDF | తెలుగు లో Static GK PDF |
ఇప్పుడే లైవ్ క్లాసులలో join అవ్వండి