టిసిఎస్ తన మొదటి యూరోపియన్ ఆవిష్కరణ కేంద్రాన్ని నెదర్లాండ్స్ లోని ఆమ్స్టర్డామ్ లో ప్రారంభించింది.
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) విశ్వవిద్యాలయాలు, వ్యాపారాలు, స్టార్టప్ లు ఆమ్స్టర్డామ్ లోని తన తాజా ఆవిష్కరణ హబ్ లో ఒకచోట ఏర్పాటు చేయ్యనుంది. ఇది సుస్థిరత సవాళ్లను పరిష్కరించడానికి డిజిటల్ టెక్నాలజీని ఉపయోగించడంలో సహాయపడుతుంది. ఇది సంస్థలు ఎదుర్కొంటున్న సుస్థిరత సవాళ్లపై దృష్టి సాదిస్తుంది మరియు ఐరోపాలోని టిసిఎస్ పేస్ పోర్ట్స్ అని పిలువబడే హబ్ ల నెట్ వర్క్ లో మొదటిది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 70 విశ్వవిద్యాలయాలు, 2,000 కు పైగా స్టార్టప్ లు, అమెజాన్ మరియు మైక్రోసాఫ్ట్ వంటి పెద్ద టెక్ కంపెనీలు, ఎంటర్ ప్రైజ్ కస్టమర్ లు మరియు ప్రభుత్వాలు టిసిఎస్ పేస్ పోర్ట్ నెట్ వర్క్ తో నిమగ్నం చేయబడ్డాయి.
అన్ని పోటీ పరీక్షలకు ముఖ్యమైన అంశాలు:
- టీసీఎస్ సీఈఓ: రాజేష్ గోపీనాథన్
- TCS స్థాపించబడింది: 1 ఏప్రిల్ 1968
- టిసిఎస్ ప్రధాన కార్యాలయం: ముంబై.
- నెదర్లాండ్ రాజధాని: ఆమ్స్టర్డామ్;
- నెదర్లాండ్ కరెన్సీ: యూరో.
adda247 APP ను డౌన్లోడ్ చేసుకోడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి
Andhra Pradesh State GK PDF డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
వీక్లీ కరెంటు అఫైర్స్ డౌన్లోడ్ చేసుకొనుటకు ఇక్కడ క్లిక్ చేయండి
ఆంధ్ర ప్రదేశ్ జాగ్రఫీ కి సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి
30 & 31 మే 2021 యొక్క కరెంటు అఫైర్స్ కొరకు ఇక్కడ క్లిక్ చేయండి