Telugu govt jobs   »   Exam Strategy   »   DCCB Telangana Assistant Manager Exam Analysis
Top Performing

Telangana DCCB Assistant Manager Exam Analysis 23 April 2022 Shift-1 | తెలంగాణా DCCB అసిస్టెంట్ మేనేజర్ పరీక్ష విశ్లేషణ

Telangana DCCB Assistant manager exam analysis: TS DCCB Assistant manager exam will be conducted in 3 different shifts on 23 April 2022. Here you can check the Telangana DCCB exam analysis of all shifts of assistant manager and staff assistant. Check this article for question asked in all shifts and their difficulty level.

Telangana DCCB Assistant Manager Exam Analysis 23 April 2022 Shift-1

Telangana DCCB Assistant Manager Exam Analysis 2022 : తెలంగాణా DCCB అసిస్టెంట్ మేనేజర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 23 ఏప్రిల్ 2022 వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం మొత్తం మూడు షిఫ్టులలో జరుగుతుంది. తెలంగాణా  కో-ఆపరేటివ్ బ్యాంకు 2021 సంవత్సరానికి గాను 73 అసిస్టెంట్ మేనేజర్ మరియు 372 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.  ఈ వ్యాసము నందు TS DCCB Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.

Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.

APCOB Assistant Manager Exam Analysis 2022 | APCOB అసిస్టెంట్ మేనేజర్ పరీక్షా విశ్లేషణ 2022

Adda247 Telugu Sure Shot Selection Group

Telangana DCCB Assistant Manager Exam Analysis 2021 : Difficulty level(కఠినత స్థాయి)

TS DCCB పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. TS DCCB మేనేజర్ స్థాయి పరీక్ష కొంచెం కష్టతరంగానే ఉన్నట్లు తెలుసుతోంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.

Section Difficulty Level
Mathematics Moderate
Reasoning Easy- Moderate
English Moderate
Overall Easy to Moderate
Good Attempt  70–75

Read Now : AP High Court Assistant Study Material

 

Telangana DCCB Assistant Manager Exam Analysis  : Questions asked in Quantitative Aptitude

TS DCCB మేనేజర్ పరీక్షకు సంబంధించి Quantitative Aptitude ప్రశ్నలు క్రింది విధంగా ఉన్నాయి.

TOPIC No of Questions
Ages 1
Data analysis 2
Speed and Distance 2
Quadratic Equations 5(Easy)
Missing series 2
Approximations 6
Ratios 1
Profit & Loss 1
Single Line Questions 2
Time and work  1
SI & CI 2
Misc 10
Good Attempt 25-30

Get Unlimited Study Material in telugu For All Exams

Telangana DCCB Assistant Manager Exam Analysis: Questions asked in Reasoning

రీజనింగ్ విభాగం నుండి అత్యధికంగా పజిల్స్ మరియు సీటింగ్ అరేంజ్మెంట్ అంశాల నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.

TOPIC No of Questions
Puzzles 10(Direction, Circle)
Alphabet Analogy
Inequality 5
Seating Arrangement
Question Based on Height
Direction and Distance
Blood relations 5
Coding and Decoding 2
Approximations 5
Miscellaneous 8
Good Attempt 30

 

Telangana DCCB Assistant Manager Exam Analysis : Questions asked in English

ఇంగ్లీష్ విభాగం నుండి అత్యధిక ప్రశ్నలు Close Test, Paragraph, Sentence Rearrangment వంటి వివిధ భాగాల నుండి ప్రశ్నలు అడగడం జరిగింది.

English :

TOPIC No of Questions
Close Test 3
Paragraph 5(Water Scarcity-migration)
Fillers
Error Detection 5
Jumble sentence
Sentence improvement 1
Fill in the blanks 5
Sentance Re-arrangments 5
Misc 6
Good Attempt 25

Also Read:

Telangana DCCB Assistant manger exam analysis Shift-1 Click Here
Telangana DCCB Assistant manger exam analysis Shift-2 Click Here
Telangana DCCB Assistant manger exam analysis Shift-3 Click Here

adda247

Telangana DCCB Assistant Manager and Staff Assistant Exam pattern 

Telangana State Co-operative Bank TS-DCCB స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ సిలబస్ అభ్యర్థులు ఏదైనా పరీక్షకు సన్నాహాలు ప్రారంభించే ముందు తప్పనిసరిగా తెలుసుకోవాలి. స్టాఫ్ అసిస్టెంట్ మరియు మేనేజర్ పరీక్షకు సంబంధించిన వివరణాత్మక సిలబస్ కింద పట్టిక రూపంలో అందించబడింది.

Read Now:  వివిధ సూచీలలో భారతదేశం 

TS DCCB Staff Assistant Exam Pattern : స్టాఫ్ అసిస్టెంట్ పరీక్షా విధానం

TS DCCB స్టాఫ్ అసిస్టెంట్ మేనేజర్ పరీక్షలో 100 ప్రశ్నలకు 60 నిమిషాలు ఇవ్వబడుతుంది. ప్రతి సరైన సమాధానానికి, 1 మార్కు క్రెడిట్ చేయబడుతుంది మరియు ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. వివరణాత్మక TS DCCB పరీక్ష సరళి క్రింద ఇవ్వబడింది:

TS DCCB Staff Assistant Exam Pattern 
సబ్జెక్టులు  ప్రశ్నలు  మార్కులు  వ్యవధి 
English 30 30 60 నిమిషాలు
Reasoning 35 35
Numerical Ability 35 35
మొత్తం 100 100

TS DCCB Assistant Manager Exam Pattern : మేనేజర్ పరీక్ష విధానం 

TS DCCB మేనేజర్ పరీక్షలో 100 ప్రశ్నలకు 1 గంట వ్యవధి ఇవ్వబడతాయి. ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు ఇవ్వబడుతుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంటుందని అభ్యర్థులు గమనించాలి. వివరణాత్మక TS DCCB పరీక్ష సరళి క్రింద ఇవ్వబడింది:

TS DCCB Manager Exam Pattern (మేనేజర్ పరీక్ష విధానం)
సబ్జెక్టులు  ప్రశ్నలు  మార్కులు  వ్యవది
English 30 30 60 నిమిషాలు
Reasoning 35 35
Quantitative Aptitude 35 35
మొత్తం 100 100

Note :  Special Category :  Extra 30 marks on Subject with extra 20 minutes time.

Read More : Books and Authors Complete list

 

 

 

Sharing is caring!

Telangana DCCB Assistant Manager Difficulty level and Questions asked_5.1