Telangana DCCB Assistant manager exam analysis: TSCAB DCCB Assistant manager exam will be conducted in 3 different shifts on 23 April 2022. Here you can check the Telangana DCCB 2nd Shift exam analysis of of assistant manager . Check this article for questions asked in all shifts and their difficulty level.
Telangana DCCB Assistant Manager Exam Analysis 23 April 2022 Shift-2
Telangana DCCB Assistant Manager Exam Analysis 2022 : తెలంగాణా DCCB అసిస్టెంట్ మేనేజర్ మరియు ఆఫీస్ అసిస్టెంట్ పరీక్షలకు సంబంధించి CBT(Computer Based Test) ను 23 ఏప్రిల్ 2022 వ తేదీన ఉదయం మరియు మధ్యాహ్నం మొత్తం మూడు షిఫ్టులలో జరుగుతుంది. తెలంగాణా కో-ఆపరేటివ్ బ్యాంకు 2021 సంవత్సరానికి గాను 73 అసిస్టెంట్ మేనేజర్ మరియు 372 స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ వ్యాసము నందు TS DCCB Exam Analysis పూర్తి వివరంగా ఇవ్వడం జరిగింది.
Note: ఈ విశ్లేషణ మేము పరీక్షకు హాజరైన విద్యార్ధుల ద్వారా తెలుసుకున్న సమాచారం మాత్రమే, క్రింద తెలుపబడిన సంఖ్యలు యధాతధం కావు.
Adda247 Telugu Sure Shot Selection Group
Telangana DCCB Assistant Manager Exam Analysis 2021 Shift-2 : Difficulty level(కఠినత స్థాయి)
TS DCCB పరీక్షకు సంబంధించి పరీక్ష కఠినత స్థాయిని మీరు ఈ క్రింది పట్టిక ద్వారా తెలుసుకొనవచ్చు. TS DCCB మేనేజర్ స్థాయి పరీక్ష కొంచెం కష్టతరంగానే ఉన్నట్లు తెలుసుతోంది. వివిధ విభాగాల నుండి వచ్చిన ప్రశ్నలను ఆధారంగా చేసుకొని కఠినత స్థాయి మీకు క్రింది విధంగా ఇవ్వడం జరిగింది.
Section | Difficulty Level |
Mathematics | Easy |
Reasoning | Easy |
English | Moderate |
Overall | Easy to Moderate |
Good Attempt | 75-80 |
Read Now : AP High Court Assistant Study Material
Telangana DCCB Assistant Manager Exam Analysis Shift-2: Questions asked in Quantitative Aptitude
TS DCCB మేనేజర్ పరీక్షకు సంబంధించి Quantitative Aptitude ప్రశ్నలు క్రింది విధంగా ఉన్నాయి.
TOPIC | No of Questions |
Ages | 1 |
Data analysis | 15 |
Speed and Distance | 2 |
Quadratic Equations | – |
Missing series | 4 |
Approximations | 5 |
Ratios | 1 |
Profit & Loss | 1 |
Time and work | 1 |
SI & CI | 1 |
Simplification | 4 |
Good Attempt | 30-32 |
Get Unlimited Study Material in telugu For All Exams
Telangana DCCB Assistant Manager Exam Analysis Shift-2: Questions asked in Reasoning
రీజనింగ్ విభాగం నుండి అత్యధికంగా పజిల్స్ మరియు సీటింగ్ అరేంజ్మెంట్ అంశాల నుండి ఎక్కువ ప్రశ్నలు వచ్చాయి.
TOPIC | No of Questions |
Puzzles | 10(Direction, Circle) |
Alphabet Analogy | – |
Inequality | – |
Seating Arrangement | 5 (Square) |
Word (Forward-Backward) | 2 |
Direction and Distance | – |
Blood relations | 2 |
Coding and Decoding | 2 |
Approximations | 5 |
Miscellaneous | 9 |
Good Attempt | 30-32 |
Telangana DCCB Assistant Manager Exam Analysis Shift-2 : Questions asked in English
ఇంగ్లీష్ విభాగం నుండి అత్యధిక ప్రశ్నలు Close Test, Paragraph, Sentence Rearrangment వంటి వివిధ భాగాల నుండి ప్రశ్నలు అడగడం జరిగింది.
English :
TOPIC | No of Questions |
Close Test | – |
Paragraph | 6 |
Fillers | 5 |
Error Detection | 5 |
Sentence improvement | 1 |
Phrase Re-arrangments | 5 |
Sentence Re-arrangments | 5 |
Misc | 3 |
Good Attempt | 25 |
Also Read:
Telangana DCCB Assistant manger exam analysis Shift-1 | Click Here |
Telangana DCCB Assistant manger exam analysis Shift-2 | Click Here |
Telangana DCCB Assistant manger exam analysis Shift-3 | Click Here |
Watch Complete Analysis:
Telangana DCCB Assistant manger exam analysis Shift-1 | ">Watch Now |
Telangana DCCB Assistant manger exam analysis Shift-2 | ">Watch Now |
Telangana DCCB Assistant manger exam analysis Shift-3 | ">Watch Now |
Telangana DCCB Assistant manger exam analysis Shift-4 | ">Watch Now |