Telangana DCCB State wise live mock test for Staff Assistant and Assistant Manager : Register for State wide free mock test for Telangana DCCB Staff Assistant and Assistant Manager. To give an idea about the exam environment, Adda247 conducting a free live mock for Telangana DCCB Aspirants. Those who wish to attempt this free live mock can Attempt the live mock on 2nd and 3rd April 2022.
![Adda247 Telugu](https://st.adda247.com/https://www.adda247.com/te/wp-content/uploads/2021/12/439-4392690_join-us-our-telegram-channel-hd-png-download-removebg-preview.png)
Telangana DCCB Staff Assistant Live Mock
తెలంగాణ DCCB స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ రాష్ట్ర వ్యాప్త ప్రత్యక్ష మాక్ టెస్ట్: తెలంగాణ DCCB స్టాఫ్ అసిస్టెంట్ మరియు అసిస్టెంట్ మేనేజర్ కోసం రాష్ట్రవ్యాప్త ఉచిత మాక్ టెస్ట్ కోసం నమోదు చేసుకోండి. పరీక్ష వాతావరణం గురించి అవగాహన ఇవ్వడానికి, Adda247 తెలంగాణ DCCB ఆశావహుల కోసం ఉచిత లైవ్ మాక్ను నిర్వహిస్తోంది. ఈ ఉచిత లైవ్ మాక్ని ప్రయత్నించాలనుకునే వారు దిగువన నమోదు చేసుకోవచ్చు మరియు 2వ మరియు 3 ఏప్రిల్ 2022లో లైవ్ మాక్ని ప్రయత్నించవచ్చు.
Telangana DCCB Staff Assistant Live Mock-02 Details
తెలంగాణా DCCB బ్యాంకు స్టాఫ్ అసిస్టెంట్ నమూనా పరీక్ష యొక్క వివరాలు క్రింది విధంగా ఉంటాయి.
- తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది (ఒక్కో తప్పుకు 0.25 మార్కులు కోత విధిస్తారు.)
- ఆన్లైన్లో నిర్వహించబడే పరీక్ష యొక్క నిర్మాణం క్రింది విధంగా ఉంటుంది:
- బహులైచ్చిక పరీక్ష విధానం.
- 100 మార్కులు
S.NO | Name of Tests | No. of QUESTIONS | Max. MARKS | Time allotted for each test (Separately timed) |
1 | English language | 30 | 30 | 20 Minutes |
2
|
Reasoning | 35 | 35 | 20 Minutes |
3
|
Quantitative Aptitude | 35 | 35 | 20 Minutes |
total | 100 | 100 | 60 Minutes |
IBPS ద్వారా నిర్వహించబడే ఈ పరీక్షలో అభ్యర్ధులు ప్రతి విభాగం నందు ఉత్తీర్ణత సాధించడం అవసరం. తుది ఎంపిక IBPS ఎంపిక చేసిన కట్ ఆఫ్ పరిమితిపై ఆధారపడి ఉంటుంది.
Telangana DCCB Staff Assistant Live Mock Highlights:
APPSC Group 4 junior Assistant ఉచిత మాక్ టెస్టును Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.
- రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
- రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
- ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
- Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
- సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
- మొత్తం పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.
- పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
- English మాధ్యమంలో మాత్రమే పరీక్ష నిర్వహించబడుతుంది.
Telangana DCCB Staff Assistant Live Mock Test Exam Date:
తెలంగాణా DCCB స్టాఫ్ అసిస్టెంట్ పరీక్ష 26 మరియు 27 ఫిబ్రవరి మధ్యాహ్నం 12 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. ఈ పరీక్షలో పాల్గొనడానికి ముందుగా మీరు రిజిస్టర్ చేసుకోవలసి ఉంటుంది. క్రింది ఫారం నింపడం ద్వారా మీరు తెలంగాణా DCCB రాష్ట్ర వ్యాప్త పరీక్షకు నమోదు చేసుకోగలరు.
Attempt Now | Click here to Attempt |
Exam Date and Time | 2nd and 3rd April 2022. 12 PM |
Attempt Now:
Telangana DCCB Staff Assistant Practise Mock-1 |
Attempt Free mock on Web Click Here |
Telangana DCCB Assistant Manager Practise Mock-1 | Attempt Free mock on Web Click Here Attempt Free mock on App Click Here |
Also Attempt: To Attempt more free mock tests click here
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 App for All Competitive Examinations