Telugu govt jobs   »   Telangana DSC State Wide Free Mock...

Telangana DSC State Wide Free Mock Test: Attempt Now | తెలంగాణ DSC రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్: ఇప్పుడే ప్రయత్నించండి

TS DSC 2024 Free Mock Test

TS DSC 2024 Free Full-Length Mock: The Telangana government will conduct the TS DSC 2024 exam from July 18 to August 5, 2024. The candidates preparing for the TS DSC 2024 Exam will appear for the exam through online mode (Computer Based Test) only. Candidates from Telangana and AP who are Preparing for DSC SGT can attempt this full Mock and check their strengths. in this article, we are giving the TS DSC SGT 2024 Exam Free Mock Test. Candidates Preparing for DSC SGT can attempt this full Mock and check their strengths.

To give an idea about the exam pattern difficulty of questions and the type of questions to be asked in the actual exam Adda247 Telugu has decided to conduct a Free Mock test For TS DSC 2024. Candidates can Attempt for a free Mock from the link provided below. To excel in the TS DSC 2024 exam, Candidates must work hard and practice enough to ensure they get good marks and surpass the high cut-off score. Full Length Free Mock Test will be held on 13 July 2024 from 11 AM to 14 July 2024 at 11:55 PM (App Only). Attempt Now (APP Only) for the free-length mock Test from 13 July 2024 to 14 July 2024.

TS DSC 2024 Mock Test : Attempt Now | రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ : ఇప్పుడే ప్రయత్నించండి

TS DSC 2024 Mock Test 2024: Attempt Now for the Free TS DSC 2024 Mock Test to crack the TS DSC 2024 Exam. All Questions in the TS DSC 2024 Mock tests are based on the latest exam pattern. Get Detailed Solutions and analysis for all the TS DSC 2024 Mock test questions from the expert faculty of Adda247 Telugu.

TS DSC 2024  కోసం సిద్ధమవుతున్న వారి కోసం, Adda247 రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ను ప్రారంభించింది. ఈ రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్  13 జూలై 2024 ఉదయం 11 గంటల నుండి  14 జూలై 2024 రాత్రి 11:55 గంటల వరకు నిర్వహించబడుతుంది. పరీక్షలో 80 మార్కులతో కూడిన 160 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి. ఈ ఉచిత లైవ్ మాక్ పరీక్షలో పాల్గొనడానికి, అభ్యర్థి నమోదు (Attempt Now App Only) తప్పనిసరి. 13 జూలై 2024 ఉదయం 11 గంటలలోపు లేదా అంతకు ముందు రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో తమ రిజిస్ట్రేషన్ వివరాలను సరిగ్గా పూరించిన అభ్యర్థులు మాత్రమే లైవ్ మాక్ టెస్ట్ లకు అర్హులు. TS DSC ఆశావహులందరికీ నిజమైన పరీక్ష లాంటి వాతావరణంలో పోటీ పడటం ద్వారా తమ ప్రేపరషన్ మెరుగుపరుచుకోవడానికి ఇది సువర్ణావకాశం. రిజిస్టర్ చేసుకున్న అభ్యర్ధులు తప్పనిసరిగా ఈ దిగువన లింకు ద్వారా తమ టెస్ట్ ని ప్రారంభించవచ్చు.

Statewide Live Mock Test for TS DSC Exam Pattern

  • TS DSC 2024 రాత పరీక్షలో 80 మార్కులతో కూడిన 160 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.
  • రాత పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
  • వ్రాత పరీక్ష ఇంగ్లీష్ లో మాత్రమే నిర్వహించబడుతుంది.
TS DSC 2024 Exam Pattern
S. No. Post Questions Marks Duration
1. DSC 160 80 150 Minutes

Live Mock Test Details | ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు

ఉచిత లైవ్ మాక్ టెస్ట్ వివరాలు ఇలా ఉన్నాయి:

  • రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
  • రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
  • ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
  • Adda247 app ద్వారా మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
  • సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
  • మొత్తం పరీక్ష 80 మార్కులకు ఉంటుంది.
  • పరీక్ష వ్యవధి 150 నిమిషాలు.
  • ఇంగ్లీష్ మాధ్యమంలో పరీక్ష నిర్వహించబడుతుంది.
  • ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి

APPSC గ్రూప్ 2 ఆన్సర్ కీ 2024 విడుదల, ప్రిలిమ్స్ కీ PDFని డౌన్‌లోడ్ చేయండి_30.1

Adda247 APP

Statewide Live Mock Test Date

TS DSC రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ 13 జూలై 2024 మరియు 14 జూలై 2024 తేదీలలో నిర్వహించబడుతుంది. 13 జూలై 2024 ఉదయం 11 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. దీనిలో పాల్గొన్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు రాష్ట్రవ్యాప్త లైవ్ మాక్ టెస్ట్ కోసం ఇప్పుడే నమోదు చేసుకోవచ్చు.

Statewide Live Mock Test Date
Exam Date and Time 13 July 2024 from 11 AM to 14 July 2024 at 11:55 PM
Result 15 July 2024 11 AM
Attempt Now (App) Click Here to Attempt Now
Attempt Now (Web) Click Here to Attempt Now 

Sharing is caring!