Telangana Govt Job News: Telangana Chief Minister K Chandrasekhar Rao has announced the job notification for 80,039 job vacancies in the state on Wednesday. He has also declared the regularization of 11,103 contract employee jobs in the state. That takes the announcement of a total of 91,142 jobs in the state.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana Govt Job News (తెలంగాణా తాజా ఉద్యోగ సమాచారం)
తెలంగాణ రాష్ట్రంలో ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు గుడ్ న్యూస్ . అసెంబ్లీ సాక్షి గా సిఎం కెసిఆర్ గారు 91,142 పోస్టులకి అనుమతి మంజూరు చేసారు. అందులో కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయగా 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈరోజు పలు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు విడుదల చేయనున్నట్టు సమాచారం. ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల కేటాయింపులు, పోస్టింగ్‌లు పూర్తి కావడంతో తెలంగాణ ప్రభుత్వం త్వరలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టనుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఈ నిర్ణయం తీసుకుని ఈరోజు తొలి నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఫేజ్ 1లో భర్తీ చేయనున్న ఖాళీల సంఖ్యను ఖరారు చేసేందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి యోచిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
Telangana Govt Job News-District wise vacancies రాష్ట్రంలో ఉద్యోగాల ఖాళీలు.. శాఖలు, జిల్లాల వారీగా
నిరుద్యోగులకు సీఎం కేసీఆర్ శుభవార్త అందించారు. రాష్ట్రంలో వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ చేపడుతున్నామని అసెంబ్లీలో ప్రకటించారు. ఇందులో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులతోపాటు జిల్లాలు, జోనల్, మల్టీజోనల్, సెక్రటేరియట్, హెచ్‌ఓడీలు, వర్సిటీల్లోని పోస్టులను భర్తీ చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారు. వీటిలో జిల్లాల్లో మొత్తం 39,829 పోస్టులు ఉన్నాయి.
Telangana Latest Govt Jobs- Group wise vacancies
రాష్ట్రంలో గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4 పోస్టులను భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. గ్రూప్‌ల వారీగా ఖాళీల వివరాలు..
Posts | Vacancies |
Group 1 | 503 |
Group 2 | 582 |
Group 3 | 1373 |
Group 4 | 9168 |
Telangana latest Govt Jobs- Cader wise vacancies
క్యాడర్ | ఖాళీలు.. |
జిల్లాల్లాలో | 39,829 |
జోన్లలో | 18,866 |
మల్టీజోనల్ పోస్టులు- | 13,170 |
సచివాలయం,హెచ్ఓడీలు, విశ్వవిద్యాయాల్లో | 8,147 |
Telangana latest Govt Jobs- District wise vacancies
హైదరాబాద్ | 5,268 |
నిజామాబాద్ | 1,976 |
మేడ్చల్ మల్కాజ్‌గిరి | 1,769 |
రంగారెడ్డి | 1,561 |
కరీంనగర్ | 1,465 |
నల్లగొండ | 1,398 |
కామారెడ్డి | 1,340 |
ఖమ్మం | 1,340 |
భద్రాద్రి కొత్తగూడెం | 1,316 |
నాగర్‌కర్నూల్ | 1,257 |
సంగారెడ్డి | 1,243 |
మహబూబ్‌నగర్ | 1,213 |
ఆదిలాబాద్ | 1,193 |
సిద్దిపేట | 1,178 |
మహబూబాబాద్ | 1,172 |
హనుమకొండ | 1,157 |
మెదక్ | 1,149 |
జగిత్యాల | 1,063 |
మంచిర్యాల | 1,025 |
యాదాద్రి భువనగిరి | 1,010 |
జయశంకర్ భూపాలపల్లి | 918 |
నిర్మల్ | 876 |
వరంగల్ | 842 |
కుమ్రం భీం ఆసీఫాబాద్ | 825 |
పెద్దపల్లి | 800 |
జనగాం | 760 |
నారాయణపేట్ | 741 |
వికారాబాద్ | 738 |
సూర్యాపేట | 719 |
ములుగు | 696 |
జోగులాంబ గద్వాల | 662 |
రాజన్న సిరిసిల్లా | 601 |
వనపర్తి | 556 |
Read More: TSPSC Group 4 Exam Pattern 2022
Telangana latest Govt Jobs- Zonal wise vacancies
జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..
జోన్‌లలో18,866 ఖాళీలు, మల్టీ జోన్‌లలో 13,170 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్ చెప్పారు. ఇందులో జోన్లు, మల్టీ జోన్లవారీగా ఖాళీల వివరాలు..
జోన్లు..
ZONE | VACANCIES |
కాళేశ్వరం జోన్‌లో | 1,630 |
బాసర జోన్ | 2,328 |
రాజన్న జోన్ | 2,403 |
భద్రాద్రి జోన్ | 2,858 |
యాదాద్రి జోన్ | 2,160 |
చార్మినార్ జోన్ | 5,297 |
జోగులాంబ జోన్ | 2,190 |
Telangana latest Govt Jobs-Multi Zonal wise vacancies
మల్టీజోన్లు..
MULTI ZONE | VACANCIES |
మల్టీజోన్ 1 | 6,800 |
మల్టీజోన్ 2- | 6,370 |
Telangana latest Govt Jobs-Department wise vacancies
రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. శాఖల వారీగా ఖాళీల వివరాలు..
హోం శాఖ | 18,334 |
సెకండరీ ఎడ్యుకేషన్ | 13,086 |
హెల్త్, మెడికల్, ఫ్యామిలీ వెల్ఫేర్ | 12,755 |
హయ్యర్ ఎడ్యుకేషన్ | 7,878 |
బీసీల సంక్షేమం | 4,311 |
రెవెన్యూ శాఖ | 3,560 |
ఎస్సీ వెల్ఫేర్ శాఖ | 2,879 |
నీటిపారుదల శాఖ | 2,692 |
ఎస్టీ వెల్ఫేర్ | 2,399 |
మైనారిటీస్ వెల్ఫేర్ | 1,825 |
ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, సైన్స్ మరియు టెక్నాలజీ | 1,598 |
పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ | 1,455 |
లేబర్, ఎంప్లాయీమెంట్ | 1,221 |
ఆర్థిక శాఖ | 1,146 |
మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, సీనియర్ సిటిజన్స్ | 895 |
మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ | 859 |
అగ్రికల్చర్, కో ఆపరేషన్ | 801 |
రవాణా, రోడ్లు, భవనాల శాఖ | 563 |
న్యాయశాఖ | 386 |
పశుపోషణ, మత్స్య విభాగం | 353 |
జనరల్ అడ్మినిస్ట్రేషన్ | 343 |
ఇండస్ట్రీస్, కామర్స్ | 233 |
యూత్, టూరిజం, కల్చర్ | 184 |
ప్లానింగ్ | 136 |
ఫుడ్, సివిల్ సప్లయిస్ | 106 |
లెజిస్లేచర్ | 25 |
ఎనర్జీ | 16 |