తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ 479 ఆఫీస్ సబార్డినేట్ ఖాళీల కోసం జ్యుడీషియల్ మినిస్టీరియల్ మరియు సబార్డినేట్ సర్వీసెస్ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. తెలంగాణ HC ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష తేదీని త్వరలో విడుదల చేయనున్నారు.
అర్హత గల అభ్యర్థులు ఇప్పటికే తమ ప్రిపరేషన్‌ను ప్రారంభించారు మరియు మీలో కొందరు అభ్యర్థులు పరీక్షా సరళి మరియు ప్రశ్న క్లిష్టత స్థాయి గురించి గందరగోళంలో ఉన్నారు. మీ గందరగోళంని పోగొట్టి, మీ లో ఆత్మవిశ్వాసం నిప్పడానికి Adda247 తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ కోసం రాష్ట్రవ్యాప్త మాక్ టెస్ట్‌ను 23 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు నిర్వహిస్తోంది (యాప్ మరియు వెబ్ మాత్రమే). తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ మాక్ టెస్ట్ ను ఉచితంగా ప్రయత్నించడానికి క్రింది లింక్‌ను క్లిక్ చేయండి. తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ కోసం సిద్ధమవుతున్న AP & తెలంగాణ అభ్యర్థులు ఈ పూర్తి మాక్‌ని ప్రయత్నించవచ్చు మరియు మీ బలాన్ని తనిఖీ చేయవచ్చు.
తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ రాష్ట్రవ్యాప్త మాక్ టెస్ట్
తెలంగాణ హైకోర్టు ఆఫీస్ సబార్డినేట్ ప్రశ్నల పరీక్షా సరళి క్లిష్టత గురించి మరియు అసలు పరీక్షలో అడిగే ప్రశ్నల గురించి ఒక ఆలోచన ఇవ్వడానికి Adda247 23 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు తెలంగాణ HC ఆఫీస్ సబార్డినేట్ 2025 కోసం ఉచిత లైవ్ మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తోంది (యాప్ మరియు వెబ్ మాత్రమే ) తెలంగాణ HC ఆఫీస్ సబార్డినేట్ 2025 పరీక్షలో రాణించాలంటే 23 జనవరి 2025 నుండి 25 జనవరి 2025 వరకు జరిగే ఉచిత మాక్ టెస్ట్ ను ప్రత్నించండి, అభ్యర్థులు మంచి మార్కులు పొందేలా మరియు అధిక కట్-ఆఫ్ స్కోర్‌ను అధిగమించేలా కృషి చేయాలి మరియు తగినంత సాధన చేయాలి.
తెలంగాణ HC ఆఫీస్ సబార్డినేట్ స్టేట్ వైడ్ మాక్ టెస్ట్ పరీక్షా సరళి
ఆఫీస్ సబార్డినేట్ పోస్టుకు కావలసిన అభ్యర్థులను ఎంపిక చేయడానికి HC అధికారులు కంప్యూటర్ ఆధారిత పరీక్షను నిర్వహిస్తారు. పరీక్షా సరళిపై స్పష్టమైన అవగాహన ఉన్న అభ్యర్థులు తమ అంశాలకు ప్రాధాన్యతనిచ్చి వారి ప్రిపరేషన్ షెడ్యూల్‌ను ప్లాన్ చేసుకోవచ్చు.
తెలంగాణ HC ఆఫీస్ సబార్డినేట్ స్టేట్ వైడ్ మాక్ టెస్ట్ పరీక్షా సరళి | |||
Subjects | Marks | Questions | Duration |
General Knowledge | 30 | 30 | 1 hour |
General English | 15 | 15 | |
Total | 45 | 45 |
రాష్ట్రవ్యాప్త మాక్ టెస్ట్ ఉచిత లైవ్ మాక్ టెస్ట్ తేదీ
రాష్ట్రవ్యాప్త ఉచిత లైవ్ మాక్ టెస్ట్ 23 జనవరి 2025న ఉదయం 9 నుండి 25 జనవరి 2025 వరకు 11:55 AM వరకు నిర్వహించబడుతుంది. 23 జనవరి 2025 తేదీ ఉదయం 09 గంటల నుండి మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది. దీనిలో పాల్గొనాలి అనుకున్న అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా మీరు ఆల్ ఇండియా ఉచిత లైవ్ మాక్ టెస్ట్ ప్రయత్నించవచ్చు.
State-wide Free Live Mock Test Date | |
Exam Date and Time | 23 January 2025 09 AM to 25 January 2025 11:55 AM |
Result | 25 January 2025 06 PM |
Attempt (App only) | Click Here to Attempt (App only) |
Attempt (Web only) | Click Here to Attempt (Web Only) |
అన్ని పోటీ పరీక్షలకు ఉద్యోగ సమాచారం మరియు సిలబస్‌ని పొందడానికి ADDA247 తెలుగు యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి,ఇక్కడ క్లిక్ చేయండి
Adda247 Telugu YouTube Channel