తెలంగాణ హైకోర్టులో 319 ఖాళీల కోసం ఆన్‌లైన్ దరఖాస్తు
తెలంగాణ హైకోర్టు, వివిధ కోర్టుల్లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి తెలంగాణ హైకోర్టు నోటిఫికేషన్‌లను విడుదల చేసింది. టైపిస్ట్, కాపీస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III పోస్టుల కోసం మొత్తం 319 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పోస్టులకు 25 మే 2023 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు పక్రియ ప్రారంభమైనది. దరఖాస్తు పక్రియ 15 జూన్ 2023 వరకు అందుబాటులో ఉంటుంది. తెలంగాణ హైకోర్టు దరఖాస్తు పక్రియ ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తుంది. తెలంగాణ హైకోర్టు దరఖాస్తు లింక్ ఈ కధనంలో అందించాము. దిగువ ఇచ్చిన లింక్ క్లిక్ చేయడం ద్వారా తెలంగాణ హైకోర్టుకు దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు అవలోకనం
టైపిస్ట్, కాపీస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III పోస్టుల కోసం,25 మే 2023 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ 15 జూన్ 2023తో ముగుస్తుంది. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు యొక్క అవలోకనం దిగువ పట్టికలో అందించాము.
తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు అవలోకనం |
|
సంస్థ పేరు | తెలంగాణ హైకోర్టు |
పోస్ట్ పేరు | కాపీయిస్ట్ , టైపిస్ట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 |
పోస్ట్‌ల సంఖ్య | 319 |
అప్లికేషన్ ప్రారంభ తేదీ | 25 మే 2023 |
దరఖాస్తు ముగింపు తేదీ | 15 జూన్ 2023 |
అప్లికేషన్ మోడ్ | ఆన్‌లైన్ |
ఉద్యోగ స్థానం | తెలంగాణ |
అధికారిక వెబ్‌సైట్ | tshc.gov.in |
తెలంగాణ హైకోర్టు ఆన్ లైన్ దరఖాస్తు 2023 – ముఖ్యమైన తేదీలు
అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్ ప్రకారం దిగువ పట్టికలో పేర్కొన్న అన్ని ముఖ్యమైన తేదీలను తప్పక తనిఖీ చేయాలి. దరఖాస్తు పక్రియ 25 మే 2023న నుండి ప్రారంభమవుతుంది.
తెలంగాణ హైకోర్టు ఆన్ లైన్ దరఖాస్తు – ముఖ్యమైన తేదీలు | |
కార్యాచరణ | తేదీలు |
దరఖాస్తు పక్రియ ప్రారంభ తేదీ | 25 మే 2023 |
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ | 15 జూన్ 2023 |
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ తేదీ | పరీక్షకి వారం రోజుల ముందు |
పరీక్ష తేదీ | జూలై 2023 |
తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు లింక్
తెలంగాణ హైకోర్టు, టైపిస్ట్, కాపీస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III పోస్టుల కోసం మొత్తం 319 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ పోస్టులకు 25 మే 2023 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. దరఖాస్తుల స్వీకరణ 15 జూన్ 2023తో ముగుస్తుంది. తెలంగాణ హైకోర్టు దరఖాస్తు పక్రియ ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే దరఖాస్తులను స్వీకరిస్తుంది. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోవడానికి దిగువ లింక్ అందించమము. దిగువ ఇచ్చిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు చేసుకోగలరు.
తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు లింక్
తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి దశలు
తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు దశలు : తెలంగాణ హైకోర్టు టైపిస్ట్, కాపీస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III పోస్టుల కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయడానికి దశలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. అభ్యర్థులు 25 మే 2023 నుండి తెలంగాణ హై కోర్టు రిక్రూట్‌మెంట్ దరఖాస్తు ఫారమ్‌ను పూరించగలరు. ఇక్కడ ఇచ్చిన సూచనలను అనుసరించండి.
- ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో పార్ట్-ఎ (వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఫారం) మరియు పార్ట్-బి (దరఖాస్తు ఫారమ్) అనే రెండు భాగాలు ఉంటాయి.
- పార్ట్ A పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థి OTPR ID (వన్ టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ID) మరియు పాస్‌వర్డ్‌ను పొందుతారు. ఒకే OTPR IDని ఉపయోగించడం ద్వారా, ఒక అభ్యర్థి బహుళ న్యాయపరమైన జిల్లాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
- అభ్యర్థి అతను/ఆమె దరఖాస్తు చేసిన ప్రతి జిల్లాకు ప్రత్యేకమైన/వ్యక్తిగత దరఖాస్తు సంఖ్యను పొందుతారు.
- ఇప్పుడు, అప్లికేషన్ ఫారమ్‌పై క్లిక్ చేయండి
- OTPR IDని ఉపయోగించి లాగిన్ చేయండి.
- మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న పోస్ట్ ( టైపిస్ట్, కాపీస్ట్ మరియు స్టెనోగ్రాఫర్ గ్రేడ్ III ) పై క్లిక్ చేయండి
- అన్ని వివరాలను సరిగ్గా పూరించండి మరియు అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి
- దరఖాస్తు రుసుము చెల్లించి, ఆపై మీ దరఖాస్తును సమర్పించండి.
- మీ అప్లికేషన్ యొక్క ప్రింటవుట్ తీసుకోండి.
తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ 2023 దరఖాస్తు రుసుము
- OC మరియు BC వర్గాలకు చెందిన అభ్యర్థులు రూ.600/-(రూ. ఆరు వందలు మాత్రమే) చెల్లించాలి.
- SC/ ST/ EWS కేటగిరీ అభ్యర్థులు రూ.400/- (రూ. నాలుగు వందలు మాత్రమే) చెల్లించాలి.
- కేవలం తెలంగాణకు చెందిన SC/ST అభ్యర్థులు మాత్రమే రూ.400/- (రూ. నాలుగు వందలు మాత్రమే) చెల్లించాలి
తెలంగాణ హై కోర్టు రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ 2023
తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు FAQs
ప్ర. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు పక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
జ. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు పక్రియ 25 మే 2023 న ప్రారంభమవుతుంది
ప్ర. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు పక్రియ చివరి తేదీ ఏమిటి?
జ. తెలంగాణ హైకోర్టు ఆన్లైన్ దరఖాస్తు పక్రియ చివరి తేదీ 15 జూన్ 2023
ప్ర. తెలంగాణ హైకోర్టు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
జ. తెలంగాణ హైకోర్టు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |