Telugu govt jobs   »   Latest Job Alert   »   Telangana High Court Typist and Copyist...
Top Performing

Telangana High Court Typist and Copyist Recruitment 2022 Last Date to Apply Online, తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ రిక్రూట్‌మెంట్ 2022

Table of Contents

Telangana High Court Typist and Copyist Recruitment 2022: Telangana State High Court has issued a notification to fill the posts of Copyist and Typist. In this Recruitment 85 posts will be filled through direct recruitment method. Interested and Eligible candidates can apply through online mode from 10 August 2022 to 25 August 2022. Candidates will be selected on the basis of written test and typing test. For more detailed notification once read this article.

Telangana High Court Typists and Copyists Recruitment 2022
Notification date  25 July 2022
post name Typist and Copyist
vacancies 85

Telangana High Court Typist and Copyist Recruitment 2022

తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ రిక్రూట్‌మెంట్ 2022: తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కాపీయిస్ట్‌ మరియు టైపిస్ట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్‌మెంట్‌లో 85 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ పద్ధతిలో భర్తీ చేస్తారు. ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు 10 ఆగస్టు 2022 నుండి 25 ఆగస్టు 2022 వరకు ఆన్‌లైన్ మోడ్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు వ్రాత పరీక్ష మరియు టైపింగ్ పరీక్ష ఆధారంగా ఎంపిక చేయబడతారు. మరింత వివరణాత్మక నోటిఫికేషన్ కోసం ఒకసారి ఈ కథనాన్ని చదవండి.

Telangana High Court Typist and Copyist Recruitment 2022_3.1

APPSC/TSPSC Sure shot Selection Group

 

Telangana High Court Typist and Copyist Recruitment 2022 Overview (అవలోకనం)

Name of the organization Telangana High Court
Name of the Post Typist and Copyist
No of vacancies 85
Qualification Graduation
Notification Date 25 July 2022
online Application Start 10 August 2022
Online Application Last Date 25 August 2022
Download of Hall Tickets 5 September 2022
Date of Examination
25 September 2022
Selection Process Written test, Skill test and interview
Official website tshc.gov.in

Telangana High Court Typist and Copyist Notification PDF (తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీస్ట్ నోటిఫికేషన్ PDF)

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫకేషన్‌ ప్రకారం కాపీయిస్ట్‌, టైపిస్ట్‌ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ‌ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 85 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతి ద్వారా భర్తీ చేయనున్నారు. ఎంపికైన అభ్యర్ధులకు నెలకు రూ.24,280 నుంచి రూ.72,850ల వరకు జీతం చెల్లిస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో 25  ఆగస్టు 2022 (రాత్రి 11 గంటల 55 నిముషాల) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం తెలంగాణ హైకోర్టు కాపీయిస్ట్‌ మరియు టైపిస్ట్ రిక్రూట్‌మెంట్ 2022 PDF డౌన్లోడ్ చేస్కోండి.

Click here to Download Telangana High Court Typists and Copyists Recruitment 2022 pdf

Telangana High Court Typist and Copyist Apply Online (ఆన్లైన్ దరఖాస్తు చేసుకోండి)

తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నోటిఫకేషన్‌ ప్రకారం కాపీయిస్ట్‌, టైపిస్ట్‌ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ‌ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 85 పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతి ద్వారా భర్తీ చేయనున్నారు. కాపీయిస్ట్‌, టైపిస్ట్‌ పోస్టులకు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోండి. కింద ఇచ్చిన డైరెక్ట్ లింక్ నుండి దరఖాస్తు చేసుకోవచ్చు.

Click Here: Telangana High Court Typist and Copyist Apply Online

Telangana High Court Typist and Copyist Vacancies 2022 (తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ ఖాళీలు 2022)

ఈ నోటిఫకేషన్‌ ప్రకారం కాపీయిస్ట్‌, టైపిస్ట్‌ పోస్టులను భర్తీ చేయడానికి తెలంగాణ‌ రాష్ట్ర హైకోర్టు నోటిఫికేషన్‌ జారీ చేసింది. మొత్తం 85 (కాపీయిస్ట్‌ – 42 మరియు టైపిస్ట్‌ – 43) పోస్టులను డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ పద్ధతి ద్వారా భర్తీ చేయనున్నారు.

 

Telangana High Court Typist and Copyist Eligibility Criteria (తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ అర్హత ప్రమాణాలు)

Sl. No. Name of the Post Educational Qualifications
1. Typists and Copyists Must have passed Degree in Arts or Science or Commerce or Law of a University in India established or incorporated by or under a Central Act, Provincial Act or a State Act or from any Institution recognized by the University Grants Commission or any other Degree equivalent to such qualification.

Must have passed the Government Technical Examination in Typewriting (English) Higher Grade (45 W.P.M.)

The Candidate should possess all the requisite Qualifications  as  indicated above as on the date of Notification.

Telangana High Court Typist and Copyist 2022 Age limit (తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ 2022 వయోపరిమితి)

తెలంగాణ హైకోర్టు కాపీయిస్ట్‌ మరియు టైపిస్ట్ నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 85 పోస్టులకు గాను నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులకు సంబంధించి 18 సంవత్సరాల నుండి 34 వయసున్న వారంతా దరఖాస్తు చేసుకోవచ్చు.

Age Limit 18-34 years
SC/ST/BC 5 years Relaxation
PWD 10 Years Relaxation

Telangana High Court Typist and Copyist 2022 Fee Details (తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ 2022 ఫీజు వివరాలు)

తెలంగాణ హైకోర్టు కాపీయిస్ట్‌ మరియు టైపిస్ట్ నోటిఫికేషన్ 2022 కు దరఖాస్తు చేసుకొనే అభ్యర్ధులు చెల్లించవలసిన ఫీజు వివరాలు క్రింది విధంగా ఉన్నాయి

OC, BC 800/-
SC,ST, EBC 400/-

Telangana High Court Typist and Copyist Selection Process (తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ ఎంపిక ప్రక్రియ)

  1. వ్రాత పరీక్షా ( ఆన్లైన్ CBT )
  2. స్కిల్/టైపింగ్ టెస్ట్
  3. ఇంటర్వ్యూ

కంప్యూటర్ ఆధారిత పరీక్ష యొక్క ప్రశ్న పత్రం 40 మార్కులకు బహుళ ఎంపిక సమాధానాలతో ఆబ్జెక్టివ్ రకంగా ఉంటుంది. స్కిల్/టైపింగ్ టెస్ట్ 40 మార్కులకు మరియు వైవా-వోస్ 20 మార్కులకు ఉంటుంది.

పరీక్షా విధానం మార్కులు 
1. వ్రాత పరీక్షా ( ఆన్లైన్ CBT ) 40 (మార్కులు )
2. స్కిల్/టైపింగ్ టెస్ట్ 40 (మార్కులు )
3. ఇంటర్వ్యూ 20 (మార్కులు )

Telangana High Court Typist and Copyist 2022– Exam Pattern (తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ 2022- పరీక్షా సరళి)

  •  కంప్యూటర్ ఆధారిత పరీక్ష 40 ప్రశ్నలకు (20 ప్రశ్నలు – జనరల్ నాలెడ్జ్ మరియు 20 ప్రశ్నలు – జనరల్ ఇంగ్లీష్) నిర్వహించబడుతుంది మరియు ప్రతి ప్రశ్నకు ఒక (01) మార్కు ఉంటుంది. ఆన్‌లైన్ పరీక్ష వ్యవధి 40 నిమిషాలు.
  •   కంప్యూటర్ ఆధారిత పరీక్ష కోసం, ప్రశ్నపత్రం ఇంగ్లీష్ భాషలో ఉంటుంది.
క్ర. సం. పరీక్ష పేరు
(ఆబ్జెక్టివ్)
ప్రశ్నల సంఖ్య గరిష్ట మార్కులు మొత్తం సమయం
1. జనరల్ నాలెడ్జ్ 20 20 40 నిమిషాలు
2. జనరల్ ఇంగ్లీష్ 20 20
Total 40 40

Telangana High Court Typist and Copyist Skill test (తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ స్కిల్ టెస్ట్)

టైపింగ్/స్కిల్ టెస్ట్ కంప్యూటర్ల వాడకంతో నిర్వహించబడుతుంది.

స్కిల్/టైపింగ్ టెస్ట్ (45 W.P.M) 40 (మార్కులు)   15 నిమిషాలు

 

Telangana High Court Typist and Copyist Minimum Qualifying Marks (తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్‌ కనీస అర్హత మార్కులు)

ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత పరీక్ష:

  •  కంప్యూటర్ ఆధారిత పరీక్షలో  కనీస అర్హత మార్కులు  పొందిన అభ్యర్థులు మాత్రమే టైపింగ్/నైపుణ్య పరీక్షకు పిలవబడతారు.
కేటగిరి కనీస అర్హత మార్కులు
OC 40%
EWS & OBC 35%
SC, ST & PH 30%

స్కిల్/టైపింగ్ టెస్ట్

స్కిల్ టెస్ట్‌లో పొందాల్సిన కనీస అర్హత మార్కులు

కేటగిరి కనీస అర్హత మార్కులు
OC 40%
EWS & OBC 35%
SC, ST & PH 30%
  • కంప్యూటర్ ఆధారిత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులను మౌఖిక ఇంటర్వ్యూ (వైవా-వాయిస్)కు ముందు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ తర్వాత అర్హత పొందిన అభ్యర్థులు 1:3 నిష్పత్తిలో మౌఖిక ఇంటర్వ్యూకు పిలుస్తారు.

 

How to Apply Telangana High Court Typist and Copyist Recruitment 2022 (తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీస్ట్ రిక్రూట్‌మెంట్ 2022కి ఎలా దరఖాస్తు చేయాలి)

తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీస్ట్ రిక్రూట్‌మెంట్ 2022కి దరఖాస్తు చేయడానికి కింది దశలు అనుసరించాలి

a) ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో పార్ట్ – A (రిజిస్ట్రేషన్ ఫారం) మరియు పార్ట్ – B (దరఖాస్తు ఫారం) అనే రెండు భాగాలు ఉంటాయి.

b) పార్ట్ – ఎ పూర్తి చేసిన తర్వాత, అభ్యర్థి USER ID మరియు పాస్‌వర్డ్‌ను పొందుతారు.

c) వివరమైన సమాచారం కోసం, అభ్యర్థులు హైకోర్టు వెబ్‌సైట్‌ http:/ /tshc. gov.in లో అందుబాటులో ఉన్న యూజర్ మాన్యువల్‌ను చూడాలని సూచించారు.

Telangana High Court Typist and Copyist 2022 Salary (తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయర్ 2022 జీతం)

తెలంగాణ జ్యుడీషియల్ మినిస్టీరియల్ అండ్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్, 2018 ప్రకారం తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీస్ట్ పోస్టులకు రూ.24280-72850 స్కేల్ ఆఫ్ పే ఉంటుంది.

 

Telangana High Court Typist and Copyist Recruitment 2022 – FAQs

Q1. తెలంగాణ హైకోర్టు టైపిస్ట్ మరియు కాపీయిస్ట్ రిక్రూట్‌మెంట్ 2022 ఎప్పుడు విడుదలైంది?

జ: తెలంగాణా హైకోర్టు  టైపిస్ట్ రిక్రూట్‌మెంట్  25 జూలై 2022న విడుదలైంది.

Q2. తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ టైపిస్ట్ మరియు కాపీస్ట్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఎప్పుడు ప్రారంభమవుతుంది?

జ: ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ 10 ఆగస్టు 2022 నుండి ప్రారంభమవుతుంది 25 ఆగస్టు 2022కి ముగుస్తుంది.

Q3. తెలంగాణ హైకోర్టు రిక్రూట్‌మెంట్ టైపిస్ట్ మరియు కాపీస్ట్ యొక్క నెలవారీ జీతం ఎంత?

జ: టైపిస్ట్ జీతం నెలకు రూ.24280 నుండి రూ.72850 వరకు ఉంటుంది.

****************************************************************************

Telangana State GK MCQs Questions And Answers in Telugu,26 July 2022, For TSPSC Groups and Telangana SI and Constable_50.1

మరింత చదవండి: 

తాజా ఉద్యోగ ప్రకటనలు  క్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు  ఇక్కడ క్లిక్ చేయండి

 

Sharing is caring!

Telangana High Court Typist and Copyist Recruitment 2022_5.1

FAQs

When Telangana High Court Typist and Copyist Recruitment 2022 Released?

elangana High Court Typist Recruitment released on 25 July 2022.

When will the online registration process start for Telangana High Court Recruitment Typist and Copyist Recruitment 2022?

Online registration will start from 10th August 2022 and will end on 25th August 2022.

What is the monthly salary of Telangana High Court Recruitment Typist and Copyist?

Typist salary ranges from Rs.24280 to Rs.72850 per month.