Telangana History PDF in Telugu | Important Questions part-1
తెలంగాణాలో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 లలోనికి చాలా మంది అభ్యర్ధులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షల యొక్క వెయిటేజీలో జనరల్ స్టడీస్ ఒక ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. కాబట్టి ADDA247 telugu , ప్రతి వారం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణా భౌగోళిక శాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, చరిత్ర , తెలంగాణా ఉద్యమం, తెలంగాణా చరిత్ర మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ వంటి ముఖ్యమైన అంశాలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు PDF రూపంలో అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి. PDF డౌన్లోడ్ చేసుకొనుటకు క్రింది వ్యాసాన్ని పరిశీలించండి.
Telangana History PDF in Telugu | Download PDF
తెలంగాణా హిస్టరీకి సంబంధించి శాతవాహనులు మొదలుకొని తెలంగాణా నూతన రాష్ట్ర ఏర్పాటుతో సహా అన్ని అంశాలను నిశితంగా మీరు ఇక్కడ ప్రశ్నల రూపంలో పొందవచ్చు. ప్రశ్నలన్ని పూర్తిగా TSPSC Group-1, Group-2 , Group-3, Group-4, SI మరియు Constable తో పాటు ఇతర రాష్ట్ర పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా రూపొందించడం జరిగింది. ఈ వ్యాసంలో మీరు తెలంగాణా చరిత్రకు సంబంధించిన అన్ని అంశాలను ఈ క్రింది చాప్టర్ల ప్రకారం పొందగలరు.
- శాతవాహనులు,
- కుతుబ్షాహీలు,
- ఆరుగురు చక్రవర్తులు,
- తెలంగాణా నూతన రాష్ట్ర ఏర్పాటు,
- ఆపరేషన్ పోలో (Operation Polo) వంటి అన్ని అంశాలకు సంబంధించిన ముఖ్యమైన ప్రశ్నలను చాప్టర్ ప్రకారం మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telangana History PDF in Telugu | Download Chapter Wise PDF
క్రింద చూపిన విధంగా తెలంగాణా చరిత్రకు సంబంధించిన అంశాలను ప్రశ్నల రూపంలో ఈ క్రింది విధంగా పొందగలరు.
[sso_enhancement_lead_form_manual title=”తెలంగాణా చరిత్ర PDF| శాతవాహనులు పార్ట్-2″ button=”డౌన్లోడ్ చేసుకోండి” pdf=”/jobs/wp-content/uploads/2021/08/27163514/Telangana-History-part-2-sathavahanas.pdf”]
అంశముPDF | లింక్ |
తెలంగాణా ఉద్యమం Part-1 | ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి |
తెలంగాణా ఉద్యమం Part-2 | ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి |
తెలంగాణా భౌగోళిక అమరిక-1 | ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి |
తెలంగాణా చరిత్ర శాతవాహనులు -1 | ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి |
Free Study Material:
ఉచిత స్టడీ మెటీరియల్ పొందండి: