Telugu govt jobs   »   Daily Quizzes   »   Telangana History MCQs Questions And Answers...
Top Performing

Telangana History MCQs Questions And Answers in Telugu,10th August 2023 For TSPSC GROUP-2 & GROUP-3

Telangana History MCQs Questions And Answers in Telugu : Practice Telangana History Quiz Questions and Answers in Telugu, If you have prepared well for this section, then you can score good marks in the examination. Current Affairs Questions,  Static Awareness forms a part and parcel of Telangana History. Most of the questions asked in the general awareness sections are based on current affairs.

Telangana History MCQs Questions And Answers in Telugu : ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో అత్యంత ముఖ్యమైన మరియు ప్రతిష్టాత్మకమైన పరీక్షలు గ్రూప్-1,2,3 అలాగే SSC, సింగరేణి , రైల్వే లలోనికి చాలా మంది ఆశావహులు ఈ ప్రతిష్టాత్మక ఉద్యోగాల్లో కి ప్రవేశించడానికి ఆసక్తి చూపుతారు.దీనికి పోటీ ఎక్కువగా ఉండడం కారణంగా, అధిక వెయిటేజీ సంబంధిత సబ్జెక్టులను ఎంచుకుని స్మార్ట్ అధ్యయనంతో ఉద్యోగం పొందవచ్చు. ఈ పరీక్షలలో ముఖ్యమైన అంశాలు అయిన పౌర శాస్త్రం , చరిత్ర , భూగోళశాస్త్రం, ఆర్ధిక శాస్త్రం, సైన్సు మరియు విజ్ఞానం, సమకాలీన అంశాలు చాల ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కాబట్టి Adda247, ఈ అంశాలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను మీకు అందిస్తుంది. ఈ పరీక్షలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు  దిగువ ఉన్న ప్రశ్నలను పరిశీలించండి.

Adda247 Telugu
APPSC/TSPSC Sure shot Selection Group

Telangana History MCQs Questions And Answers in Telugu.

Q1.ఏ భాషలో మంత్రి గుణాఢ్యుడు ఏడు వేల శ్లోకాలతో బృహత్కథలో ఏడు కథలను వివరించాడు. 

(a) పైశాచి 

(b)పాకృతం  

(c) సంస్కృతం

(d)పాళీ 

Q2.

A)ఆంగ్లతత్వవేత్త సర్.జాన్ రస్కిన్ రచించిన గ్రంథమైన అన్టూ ది లాస్ట్ ను చదివిన మహాత్మాగాంధీ ఎంతో ప్రభావితుడయ్యాడు . 

B) ఈ గ్రంథాన్ని ఆయన గుజరాతీ భాషలోకి సర్వోదయ పేరుతో అనువాదం చేసాడు .  

(a)A,B సరైనవి       

(b)A,B రెండు సరి కాదు    

(c)A సరి కాదు,B సరైనది    

(d)A సరైనది,B సరి కాదు    

Q3. కాకతీయుల కాలంనాటి కొన్ని శాసనాల్లో పన్నులు , సుంకాలు జాబితా 1 ను జాబితా 2 తో జతపరచిన సరైన సమాధానాన్ని ఎన్నుకోండి .   

జాబితా 1                                  జాబితా 2 

1)  కిళరము                             a) మోటబావి మీద 

2) గాండి సుంకం                     b) గొర్రెలమంద మీద

3) అలము                                c) పోకతోటల మీద

4) అంతరాయం                     d) కూరగాయల మీద పన్ను

(a) 1-d,2-c, 3-b,4-a          

(b) 1-b, 2-a,3-d,4-

©1-c,2-d ,3-b, 4-a         

(d) 1-b,2-d,3-c, 4-a

Q4. ఔరంగజేబ్ ఏ సంవత్సరంలో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించాడు .  

(a) క్రీ.శ .1688           

(b) క్రీ.శ .1687  

(c) క్రీ.శ .1689             

(d) క్రీ.శ .1697   

Q5.A) సాలార్జంగ్ అసలుపేరు తురాబ్ అలీఖాన్ ‘ . 

      B) ఇతడు నాసిరుద్దౌల ( 1829-1857 ) , అఫ్టల్ ఉద్దౌల ( 1857-1869 ) , మీర్ మహబూబ్ అలీఖాన్ ( 1869-1911 ) కాలంలో ప్రధానిగా హైదరాబాద్ రాజ్యాన్ని ముందుకు నడిపించాడు . 

(a)A,B సరైనవి       

(b) A,B రెండు సరి కాదు    

(c) A సరి కాదు,B సరైనది     

(d) A సరైనది,B సరి కాదు    

Q6.’ సోలదగండ అనే బిరుదాంకితుడు 

(a)రెండో నరసింహుడు 

(b)యుద్ధ మల్లుడు

(c)మొదటి అరికేసరి

(d)బద్దెగ

Q7.(A) రజకులను యాచించే ఒక తెగవాళ్ళను పటం వారు అంటారు .

(B) వీరు ముఖ్యంగా రజక పురాణం గానంచేసి రజకులకు వినోదం కలిగిస్తారు

(C) ఈ రజక పురాణాన్ని బసవ పురాణం  అని కూడా పిలుస్తారు

(a) A సరైనవి, B,C సరైనవి కాదు                                

(b) A,B సరైనవి ,C సరైనది కాదు              

(c) A,B,c  సరైనవి                           

(d) B సరైనవి, A,C సరైనవి కాదు       

Q8.జాబితా 1 ను జాబితా 2 తో జతపరచిన సరైన సమాధానాన్ని ఎన్నుకోండి .   

                        జాబితా 1                                  జాబితా 2 

1) దిగువ పాత రాతి యుగం                            a) కొచ్చెటి పనిముట్లు 

2) మధ్య పాత రాతి యుగం                          b) పెచ్చుల పనిముట్లు  

3) ఎగువ పాత రాతియుగం                         c) గులక రాయి పనిముట్లు 

(a) 1-a,2-c, 3-b          

(b) 1-b, 2-a,3-

©1-c,2-a ,3-b        

(d) 1-c,2-b,3-a

Q9. సర్వోదయ అంటే 

(a)భూమి దానం    

(b) సాంఘిక పునర్నిర్మాణం       

(c) అందరి సంక్షేమం     

(d)b మరియు c 

Q10. కొత్త రాతి యుగం : రాగి ::రాక్షసగూళ్ళ యుగం:………… పనిముట్లను వాడటం కొత్తగా ప్రారంభమైంది . 

(a)కంచు        

(b)ఇనుప   

(c)ఇత్తడి     

(d)టిన్

Solutions: 

S1.Ans(a)

Sol.పైశాచి భాషలో మంత్రి గుణాఢ్యుడు ఏడు వేల శ్లోకాలతో బృహత్కథలో ఏడు కథలను వివరించాడు .

S2.ans.(a)

Sol. సర్వోదయ సిద్ధాంతం : ఆంగ్లతత్వవేత్త సర్ జాన్ రస్కిన్ రచించిన గ్రంథమైన అన్టూ ది లాస్ట్ ను చదివిన మహాత్మాగాంధీ ఎంతో ప్రభావితుడయ్యాడు . ఈ గ్రంథాన్ని ఆయన గుజరాతీ భాషలోకి సర్వోదయ పేరుతో అనువాదం చేసాడు . 

S3.ans.(b)

Sol. కాకతీయుల కాలంనాటి కొన్ని శాసనాల్లో బుర్రసుంకం ‘ , ‘ మడిగ సుంకం ‘ , ‘ పెళ్ళి పన్ను ‘ , ‘ గాండి సుంకం ‘ ( మోటబావి మీద ) , ‘ పుట్టు పేరు సుంకం ( పుట్టిన బిడ్డకు నామకరణం చేసే సందర్భంలో ) , ‘ రేవు సుంకం ‘ , ‘ అలము ‘ ( కూరగాయల మీద పన్ను ) , ‘ అంతరాయం ‘ ( పోకతోటల మీద ) , కిళరము ( గొర్రెలమంద మీద మొదలైన పన్నులు , సుంకాలు పేర్కొనబడ్డాయి. 

S4.ans. (b)

Sol. ఔరంగజేబ్ ఏ సంవత్సరంలో గోల్కొండ రాజ్యాన్ని ఆక్రమించాడు . – క్రీ.శ .1687  

S5.ans.(a)

sol.సాలార్జంగ్ అసలుపేరు తురాబ్ అలీఖాన్ ‘ . ఇతడు నాసిరుద్హౌల ( 1829-1857 ) , అఫ్టల్ ఉద్దౌల ( 1857-1869 ) , మీర్ మహబూబ్ అలీఖాన్ ( 1869-1911 ) కాలంలో ప్రధానిగా హైదరాబాద్ రాజ్యాన్ని ముందుకు నడిపించాడు.

S6.ans.(d)

sol. బద్దెగ ( క్రీ.శ.850-895 ): రెండో యుద్ధమల్లుని తరువాత అతని కుమారుడు బద్దెగుడు రాజ్యాభిషిక్తుడైయ్యాడు. ఇతనికి సోలదగండ అనే ఉంది .

S7.ans.(b)

sol. రజకులను యాచించే ఒక తెగవాళ్ళను పటం వారు అంటారు . వీరు పట ప్రదర్శక గాయకులు . వీరికి పటం కళ్లు , ఆరోగ్య బ్రాహ్మణులని కూడా పేర్లున్నాయి . వీరు ముఖ్యంగా రజక పురాణం గానంచేసి రజకులకు వినోదం కలిగిస్తారు . ఈ రజక పురాణాన్ని బసవ విజయం అని కూడా పిలుస్తారు. ఇందులో రజక కుల పుట్టుకను వివరిస్తారు . ఇది రజకుల మూలపురుషుడైన మడివేల మాచయ్య కథ. 

S8.ans.(d)

Sol. మానవులు దిగువ పాత రాతి యుగంలో గులక రాయి పనిముట్లు ( Pebbles ) , మధ్య పాత రాతి యుగంలో రాతి పెచ్చుల ( flakes ) పనిముట్లు , ఎగవ పాత రాతియుగంలో కొచ్చెటి పనిముట్లు ( blades and burins ) , మధ్య రాతియుగంలో చిన్న చిన్న రాతి పనిముట్లు ( microliths ) , కొత్త రాతి యుగంలో నున్నటి పనిముట్లు , రాక్షసగూళ్ళ యుగంలో ఇనుప లోహ పనిముట్లు వాడారు. కాబట్టి , ఆయా యుగాలను ఆయా పనిముట్ల పేర్లతో కూడా పిలుస్తారు.

S9.ans.(d)

sol. సర్వోదయ అంటే సాంఘిక పునర్నిర్మాణం లేదా అందరి సంక్షేమం అని అర్థం

S10.ans.(b)

sol. కొత్త రాతి యుగంలో రాగి వంటి లోహాలను పనిముట్లుగా వాడటం ప్రారంభమైంది . 

రాక్షసగూళ్ళ యుగంలో ఇనుప పనిముట్లను వాడటం కొత్తగా ప్రారంభమైంది. 

Telangana Mega Pack (Validity 12 Months)

మరింత చదవండి: 
తాజా ఉద్యోగ ప్రకటనలు ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) ఇక్కడ క్లిక్ చేయండి
ఉచిత మాక్ టెస్టులు ఇక్కడ క్లిక్ చేయండి

Sharing is caring!

Telangana History MCQs Questions And Answers in Telugu,10th August 2023_5.1

FAQs

where can i found daily quizzes?

You can found different quizzes at adda 247 telugu website