Telangana Police SI Cut off 2022: The Telangana State Level Police Recruitment Board (TSLPRB) will soon be releasing the official notification for the recruitment of Sub Inspector, Reserve Sub Inspectors, Station Fire Officer, Deputy Jailor, etc at various departments across the state on its official website.
Telangana Police SI Cut off 2022 | |
No of Vacancies | 400 + |
Name of the Post | Telangana Police |
Telangana Police SI Cut off 2022, Previous year Cut Off
తెలంగాణ SI కట్ ఆఫ్ మార్కులు 2022 గురించి వివరాలు తెలుసుకోండి. అలాగే తెలంగాణ కానిస్టేబుల్ ప్రిలిమ్స్ కటాఫ్ మరియు తెలంగాణ SI మెయిన్స్ కటాఫ్ మార్కులను తనిఖీ చేయండి. క్వాలిఫైయింగ్ మార్కులు, TS పోలీస్ గత సంవత్సరం కటాఫ్ మరియు TSLPRB SI, Telangana SI previous year cut off మరిన్ని వివరాలను తెలుసుకోవడానికి పూర్తి ఆర్టికల్ ని చదవండి.
అభ్యర్ధుల కోసం 2018 సంవత్సరానికి సంబంధించి కటాఫ్ మార్కులను పురుష మరియు మహిళా అభ్యర్థులకు కేటగిరీల వారీగా అందిస్తున్నాము. మరింత సమాచారం తెలుసుకోడానికి కటాఫ్ మార్కుల పై పూర్తి అవగాహన పొందడానికి పూర్తి ఆర్టికల్ ను చదవండి.
APPSC/TSPSC Sure shot Selection Group
Telangana Police SI Cut off 2022 Overview
Telangana Police SI Previous year Cut Off | |
Organization | Telangana State Level Police Recruitment Board (TSLPRB) |
Posts Name | Telangana Police SI |
Vacancies | 400 + |
Category | Govt jobs |
Registration Starts | – |
Last of Online Registration | – |
Selection Process | Written Test & Events |
Job Location | Telangana State |
Official Website | https://www.tspolice.gov.in/ |
TSLPRB SI previous year Cut off |తెలంగాణ పోలీస్ మునుపటి సంవత్సర కట్ ఆఫ్
తెలంగాణ స్టేట్ లెవల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ (TSLPRB) నియామక పక్రియ ప్రారంభమైన తర్వాత తెలంగాణ SI పోలీస్ కట్-ఆఫ్ మార్కులను విడుదల చేస్తుంది. TSLPRB యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో కట్-ఆఫ్ ప్రచురించబడుతుంది. తెలంగాణ పోలీస్ ఎస్ఐ పోస్ట్ అభ్యర్థులు ఎంపిక కావడానికి ప్రిలిమినరీ రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ మెజర్‌మెంట్ టెస్ట్, మరియు ఫైనల్ రాత పరీక్ష వంటి వివిధ ఎంపిక దశలు చేయాల్సి ఉంటుంది. వివిధ వర్గాల దరఖాస్తుదారులకు కట్-ఆఫ్ మార్కులు మారుతూ ఉంటాయి. అభ్యర్థులు వారి కేటగిరీని బట్టి కట్-ఆఫ్ మార్కుల కంటే సమానంగా లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేయాలి. ఈ ఆర్టికల్లో, తెలంగాణ పోలీస్ SI కట్-ఆఫ్ మార్కులు(TSLPRB SI, Telangana SI previous year cut off), గత సంవత్సరం కట్-ఆఫ్, ప్రభావితం చేసే అంశాలు మరియు మరిన్నింటిని ఎలా చెక్ చేయాలో మేము సమాచారాన్ని అందించాము.
Telangana Police SI previous year cut off
గత సంవత్సర ఖాళీలు వివరాలు, పరిక్ష రాసిన అభ్యర్ధులు , పరీక్షా స్థాయి ని బట్టి తదుపరి నోటిఫికేషన్ కోసం తయారు అయ్యే అభ్యర్దుల కోసం మేము కట్ ఆఫ్ మార్కులను అంచనా వేశాము ఇవి పరీక్షా స్థాయి ని బట్టి వెలువడనున్న ఖాళీలును బట్టి మారవచ్చు. అభ్యర్ధుల సౌలభ్యం కోసం మేము సేకరించిన సమాచారం ప్రకారం కట్ ఆఫ్ మార్కులు ఈ క్రింద తెలియజేశాము. ఏదైనా మార్పులు ఉంటె మీకు తెలియజేస్తాము.
విభాగాలు | పురుషులు | మహిళలు |
OC | 255-260 | 240 |
BC | 235-255 | 230-240 |
SC | 247-250 | 184 |
ST | 180 | 186 |
Read more: Best Books for TSPSC Group 2
Telangana Police SI (sct) cut off 2018
SCT SI (MEN & WOMEN) CIVIL, 2018 CUT-OFF MARKS AND DOB Zone V (Warangal Range)
CATEGORY | GENERAL | WOMEN | PE | NCC | CPP | CDI | MSP |
30%OPEN | 259.00
04/09/1995 |
||||||
OC | 259.00
04/09/1995 |
228.00
05/07/1994 |
246.00
03/07/1990 |
240.00
28/10/1996 |
249.00
23/01/1992 |
181.00
19/11/1993 |
215.00
09/02/1988 |
BC-A | 244.00
01/07/1991 |
217.00
20/08/1991 |
237.00
21/11/1987 |
231.00
13/04/1994 |
|||
BC-B | 253.00
29/11/1994 |
218.00
11/08/1996 |
243.00
07/08/1988 |
238.00
16/03/1994 |
232.00
09/05/1988 |
195.00
27/03/1988 |
|
BC-C | 195.00
14/04/1992 |
184.00
30/07/1993 |
|||||
BC-D | 255.00
20/03/1995 |
224.00
04/11/1994 |
243.00
15/06/1992 |
238.00
30/08/1994 |
|||
BC-E | 230.00
16/08/1992 |
215.00
09/01/1991 |
233.00
05/06/1989 |
||||
SC | 231.00
20/09/1986 |
209.00
03/05/1992 |
213.00
14/06/1990 |
238.00
23/10/1995 |
204.00
07/07/1991 |
202.00
30/05/1993 |
|
ST | 239.00
25/07/1987 |
216.00
10/02/1996 |
216.00
18/07/1990 |
||||
EX | 186.00
22/01/1986 |
SCT SI (MEN & WOMEN) CIVIL, 2018 CUT-OFF MARKS AND DOB Zone VI (Hyderabad Range)
CATEGORY | GENERAL | WOMEN | PE | NCC | CPP | CDI | MSP |
30%OPEN | 255.00
10/11/1995 |
||||||
OC | 255.00
10/06/1993 |
221.00
17/07/1992 |
242.00
05/01/1987 |
248.00
10/09/1989 |
249.00
22/12/1994 |
197.00
12/07/1987 |
208.00
20/10/1995 |
BC-A | 234.00
10/04/1992 |
205.00
20/06/1986 |
214.00
19/08/1988 |
233.00
28/06/1996 |
220.00
20/11/1992 |
179.00
05/10/1995 |
|
BC-B | 249.00
15/06/1991 |
213.00
14/07/1994 |
235.00
10/05/1985 |
246.00
15/06/1989 |
228.00
28/04/1997 |
206.00
14/09/1992 |
|
BC-C | 212.00
03/05/1990 |
210.00
29/08/1993 |
|||||
BC-D | 250.00
19/07/1992 |
217.00
23/08/1990 |
232.00
10/04/1981 |
245.00
13/05/1988 |
244.00
13/02/1994 |
204.00
27/01/1995 |
|
BC-E | 224.00
20/04/1988 |
197.00
01/02/1992 |
206.00
10/06/1989 |
215.00
24/08/1996 |
|||
SC | 223.00
15/08/1991 |
205.00
16/02/1995 |
208.00
23/07/1985 |
227.00
29/12/1994 |
242.00
16/05/1991 |
158.00
11/12/1996 |
|
ST | 230.00
26/07/1993 |
206.00
11/06/1994 |
229.00
06/03/1991 |
216.00
13/05/1995 |
245.00
15/05/1992 |
205.00
07/06/1996 |
|
EX | 179.00
25/07/1983 |
Read More: No interview for TSPSC Group1, Group 2
Telangana Police SCT RSI AR (MEN & WOMEN), 2018 CUT-OFF
SCT RSI AR (MEN & WOMEN), 2018 CUT-OFF MARKS AND DOB Zone V (Warangal Range)
CATEGORY | GENERAL | WOMEN | PE | NCC | CPP | CDI | MSP |
30%OPEN | 220.98
24/07/1991 |
||||||
OC | 219.34
13/06/1990 |
217.50
23/03/1996 |
215.35
05/06/1988 |
219.38
15/07/1992 |
213.81
12/01/1991 |
166.53
25/03/1990 |
213.18
11/08/1988 |
BC-A | 214.87
04/06/1990 |
214.68
26/06/1993 |
209.37
10/06/1989 |
||||
BC-B | 216.84
18/04/1995 |
214.00
16/07/1995 |
214.46
15/11/1982 |
||||
BC-C | 193.54
22/12/1993 |
||||||
BC-D | 218.84
20/10/1993 |
214.68
05/06/1997 |
|||||
BC-E | 206.40
01/05/1996 |
||||||
SC | 207.07
25/12/1995 |
203.18
19/05/1996 |
213.27
13/05/1990 |
||||
ST | 215.01
06/12/1995 |
205.86
15/06/1992 |
|||||
EX | 176.20
25/09/1978 |
SCT RSI AR (MEN & WOMEN), 2018 CUT-OFF MARKS AND DOB Zone VI (Hyderabad Range)
CATEGORY | GENERAL | WOMEN | PE | NCC | CPP | MSP |
30%OPEN | 222.60
26/04/1991 |
|||||
OC | 219.57
25/05/1993 |
214.50
09/08/1991 |
212.07
27/07/1989 |
229.18
12/06/1995 |
216.46
29/12/1994 |
214.00
20/06/1996 |
BC-A | 208.40
21/06/1991 |
199.50
10/03/1997 |
199.54
06/06/1990 |
|||
BC-B | 216.34
07/10/1991 |
208.68
30/07/1994 |
209.57
21/02/1982 |
218.90
24/07/1992 |
||
BC-C | 187.84
05/08/1991 |
|||||
BC-D | 216.93
03/04/1989 |
209.00
13/06/1994 |
209.51
15/08/1988 |
|||
BC-E | 205.93
06/07/1991 |
201.50
01/08/1991 |
||||
SC | 205.30
15/06/1995 |
208.36
21/10/1994 |
199.74
10/06/1993 |
207.60
04/05/1995 |
209.36
22/11/1989 |
200.68
30/05/1995 |
ST | 211.68
20/10/1995 |
212.86
07/09/1994 |
205.81
04/05/1988 |
|||
EX | 173.26
02/07/1982 |
SCT RSI (MEN) SAR CPL, 2018 CUT-OFF MARKS AND DOB OF SCT RSI(SAR CPL) MEN
CATEGORY | GENERAL |
OC | 205.25
27/12/1995 |
BC-A | 198.25
20/07/1992 |
SC | 193.00
27/07/1991 |
Telangana Police SCT RSI (MEN) TSSP, 2018 CUT-OFF MARKS AND DOB SCT RSI(TSSP) MEN
CATEGORY | GENERAL | PE | NCC | CPP | MSP |
OC | 202.50
12/07/1995 |
197.75
19/08/1988 |
200.00
11/10/1996 |
200.50
21/08/1996 |
191.75
15/05/1994 |
BC-A | 195.25
20/06/1994 |
191.50
15/04/1990 |
|||
BC-B | 201.25
06/04/1991 |
196.00
09/05/1990 |
|||
BC-C | 169.75
17/04/1988 |
||||
BC-D | 201.75
15/08/1996 |
197.50
15/08/1982 |
|||
BC-E | 189.75
21/10/1996 |
||||
SC | 190.00
12/06/1994 |
184.25
13/12/1990 |
192.25
01/08/1993 |
182.75
15/08/1994 |
177.00
15/06/1996 |
ST | 197.50
10/12/1988 |
192.75
15/07/1989 |
|||
EX | 158.75
24/09/1981 |
SCT RSI (TSSP) (MEN), 2018 CUT-OFF MARKS AND DOB SCT RSI(TSSP) 15 BN
CATEGORY | GENERAL |
ST | 190.50
26/09/1991 |
Read More: తెలంగాణా చరిత్ర – ఇక్ష్వాకులు
How to check Telangana police SI previous year cut off
తెలంగాణా SI మార్కుల వివరాలను తెలుసుకొనుటకు ముందుగా తెలంగాణా స్టేట్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అధికారిక వెబ్సైటు ని సందర్సించాలి . తెలంగాణా పోలీస్ నియామక ప్రక్రియ ఇంకా ప్రారంభం కానందున అభ్యర్ధులు ఫలితాల వెబ్సైటు పేజి ని సందర్సించలేరు. అభ్యర్ధులు పరిక్ష జరిగిన తర్వాత మాత్రమే తమ ఫలితాలను చూసుకోగలరు.
Check here: tslprb.in
దిశ 1: కటాఫ్ మార్కులను తనిఖీ చేయడానికి పైన తెలుపబడిన లింక్‌పై క్లిక్ చేయండి.
దిశ 2: లేదా , అభ్యర్థులు తెలంగాణ పోలీసు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
దిశ 3: TS పోలీస్ SI కటాఫ్ లింక్‌ను కనుగొని దానిపై క్లిక్ చేయండి.
దిశ 4: లాగిన్ చేయడానికి రోల్ నంబర్ మరియు పుట్టిన తేదీ వంటి వివరాలను నమోదు చేయండి.
దిశ 5: సమర్పించు బటన్‌ని నొక్కండి.
దిశ 6: కటాఫ్ కంప్యూటర్ స్క్రీన్‌లో కనిపిస్తుంది.
దిశ 7: భవిష్యత్ అవసరాల కోసం కటాఫ్ ను డౌన్‌లోడ్ చేసి ఉంచుకోండి మరియు ప్రింట్ అవుట్ పెట్టుకోండి.
Factors affecting TS Police SI Cut off 2022
కట్ ఆఫ్‌ను ప్రభావితం చేసే అంశాలు ఇక్కడ ఉన్నాయి
- కానిస్టేబుల్ పోస్టుల కోసం అందుబాటులో ఉన్న ఖాళీల సంఖ్య.
- పరీక్ష రాసిన మొత్తం అభ్యర్థుల సంఖ్య
- వర్గాల వారిగా ఖాళీల సంఖ్య
- పరీక్ష యొక్క క్లిష్టత స్థాయి.
- అభ్యర్థులు సాధించిన మార్కులు
More Important Links on Telangana Police Sub Inspector (SI) :