Telangana Police State Wide Scholarship Test for SI and Constable: Telangaana State Level Police Recruitment Board (TSLPRB) has announced notifications for more than 18,000 vacancies of Telangana Constable and Sub-Inspector. In order to give an idea about the exam pattern and difficutly of questions and the type of questions to be asked in the actual exam Adda247 is conducting a Telangana State wide Scholarship Test for TELANGANA SI &Constable EXAMINATION. Attend the free live Scholarship test on 21 and 22 May 2022. For more details read this article.
Telangana Police State Wide Schorship Test| తెలంగాణా పోలీస్ స్కాలర్ షిప్ టెస్ట్
తెలంగాణా SI & కానిస్టేబుల్ స్కాలర్ షిప్ టెస్ట్ : తెలంగాణ పోలీస్ విభాగం సుమారు 18,000 పైగా కానిస్టేబుల్ మరియు సబ్-ఇనస్పెక్టర్ పోస్టులకు వరుస నోటిఫికేషన్లు విడుదల చేసినది. అభ్యర్ధులు ఇప్పటికే తమ సాధనను మొదలుపెట్టి ఉండాలి. తెలంగాణా పోలీస్ ఉద్యోగాలకు సంబంధించి నిర్వహించే రాత పరీక్ష మీద అవగాహన ఏర్పరచడానికి Adda247 Telugu మీకోసం ఉచిత మోడల్ టెస్ట్ నిర్వహించనున్నది. ఈ స్కాలర్ షిప్ టెస్ట్ లో ఉత్తీర్ణత సాధించిన కొంతమంది అభ్యర్ధులకు Adda247 Telugu స్కాలర్ షిప్ అందించనున్నది. తెలంగాణా పోలీస్ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్ధులకు ఉపయోగపడే విధంగా E-books, Mock Tests, Study material వంటి వాటిని అభ్యర్ధులు అతి తక్కువ ధర వద్ద ఈ స్కాలర్ షిప్ టెస్ట్ ద్వారా పొందవచ్చు. దీనిలో పాల్గొనాలి అనుకొనే అభ్యర్దులు క్రింద ఇవ్వబడిన లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవడం ద్వారా 21 మే 2022 న నిర్వహించే స్కాలర్ షిప్ టెస్ట్ నందు పాల్గొనవచ్చు.
Telangana Police State wide Scholarship Test Exam pattern | స్కాలర్ షిప్ పరీక్షా విధానం
- పేపరు 200 మార్కులకు గాను (మూడు గంటల వ్యవధి) నిర్వహించడం జరుగుతుంది.
- రాత పరీక్షలో ప్రశ్నలు బహులైచ్చిక విధానంలో ఉంటాయి మరియు ఇంగ్లీష్, తెలుగు భాషలలో నిర్వహించబడతాయి.
అంశాలు | ప్రశ్నలు | మార్కులు | వ్యవధి |
ఇంగ్లీష్, అర్థిమెటిక్, రీజనింగ్, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, పాలిటి, తెలంగాణా అంశాలు | 200 | 200 | 3 గంటలు |
Telangana Police Scholarship Test Highlights
Telangana Police SI and Constable Scholarship టెస్టును Adda247 app లో ప్రయత్నించడం ద్వారా మీకు కలిగే ప్రయోజనాలు క్రింది విధంగా ఉన్నాయి.
- రాష్ట్ర స్థాయిలో మీ ర్యాంకును పొందవచ్చు.
- రాష్ట్ర స్థాయి పోటీదారుతో మీ సాధన సామర్ధ్యాలను అంచనా వేసుకోవచ్చు.
- ప్రతి ప్రశ్నకు మీరు తీసుకున్న సమయం ఎంతో తెలుసుకోవచ్చు.
- Adda247 app ద్వార మీరు రాసిన పూర్తి పరీక్ష యొక్క విశ్లేషణ పొందవచ్చు.
- సాధారణంగా జరిగే పరీక్ష వాతావరణం మీకు ఇక్కడ లభిస్తుంది.
- మొత్తం పరీక్ష 200 మార్కులకు ఉంటుంది.
- పరీక్ష వ్యవధి 180 నిమిషాలు.
- English మరియు తెలుగు మాధ్యమం(Medium)లో పరీక్ష నిర్వహించబడుతుంది.
- ప్రశ్నలన్నీ నూతన సిలబస్ ఆధారంగా చేసుకొని రూపొందించబడినవి.
Telangana State Wide Scholarship Test Date | స్కాలర్ షిప్ పరీక్ష తేదీ
తెలంగాణా SI మరియు కానిస్టేబుల్ పరీక్ష మధ్యాహ్నం 12 గంటల నుండి లైవ్ లో అందించడం జరుగుతుంది. ఈ క్రింద ఇవ్వబడిన లింక్ పై క్లిక్ చేయడం ద్వారా మీరు తెలంగాణా పోలీస్ రాష్ట్ర వ్యాప్త స్కాలర్ షిప్ టెస్ట్ నందు పాల్గొనవచ్చు.
Attempt Now Now | Click here to Attempt |
Exam Date and Time | 21th and 22nd May 2022. 12 PM |
Attempt Now:
APPSC GROUP 4 Free Mock-01 | Attempt Now |
APPSC GROUP-4 Free Mock-02 | Attempt Now |
Attempt More Free Mock tests | Attempt Now |
Telangana SI and Constable Free Mock Test | Attempt Now |
Also Attempt: To Attempt more free mock tests click here
మరింత చదవండి:
తాజా ఉద్యోగ ప్రకటనలు | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత స్టడీ మెటీరియల్ (APPSC, TSPSC) | ఇక్కడ క్లిక్ చేయండి |
ఉచిత మాక్ టెస్టులు | ఇక్కడ క్లిక్ చేయండి |
Adda247 App for All Competitive Examinations